'బారసాల' సరైన్ పదమేనా ?
కాలక్రమంలో 'బాలసార',బారసాలగా మారిందా ?
ధన్యోస్మి..
-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.
శబ్దరత్నాకరం నిఘంటువు ప్రకారము 'బారసాల 'కరక్టే.అంటే నామకరణము అని అర్థము.
శబ్దరత్నాకరం నిఘంటువు ప్రకారము 'బారసాల 'కరక్టే.అంటే నామకరణము అని అర్థము.
2012/2/5 యడవల్లి <etvs...@gmail.com>:
> --
> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
>
> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
> గుంపును చూడండి
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి
2012/2/10 kv ramana <kvje...@gmail.com>:
మిత్రులందరికీ ఓపిగ్గా చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు..
ఈ మధ్య రాత్రి పూట టి.వి.లో హరికధ చూస్తుండగా...అందులో భాగవతార్ శ్రీరామనామకరణ ఘట్టం వివరిస్తూ "ఘనంగా బాలసారె కార్యక్రమం జరిగింది,అని అనగా సందేహనివృత్తికై అడిగాను.
అందరికీ మరొక్కసారి ధన్యవాదములు.