Mandalika Vrittipadakosam (Vol-I) Agricultureby Bhadriraju Krishnamurthi is avaiable at Freebooks

1 view
Skip to first unread message

gaddeswarup

unread,
Nov 15, 2009, 7:29:48 PM11/15/09
to తెలుగుపదం

Dr.R.P.Sharma

unread,
Nov 16, 2009, 10:41:09 AM11/16/09
to తెలుగుపదం
గద్దే స్వరూప్‌‌గారికి ధన్యవాదములు.
మరో విషయమేంటంటే - మీరు ఇచ్చిన లింక్ ఆర్కైవ్‌‌కు రీడైరెక్ట్ చేయబడింది.
అయితే అక్కడ DJVU ఫార్మెట్‌‌లో ఉంది. కానీ అందరికీ అది అనుకూలంగా
ఉండదేమో? దానిబదులు PDF లో ఉంటే బాగుంటుందేమోనండీ!
ఇప్పుడు మన తెలుగువారికి అనుకూలంగా ఉండాలని నిర్వహిస్తున్న తెలుగువారి
గృహగ్రంథాలయం తెలుగుపరిశోధన
( http://teluguthesis.com ) ఉందిగా? అందులో పదునాలుగు మాండలిక
వృత్తిపదకోశాలు ఉన్నాయి. అంతే కాకుండా వాటన్నీటినీ అక్కడే చదువుకోవచ్చు.
లేదా - ఆ పుస్తకం నచ్చేదుంటేనే దాన్ని దిగుమతి చేసుకోవచ్చు. దాని లింక్ -
http://teluguthesis.com/index.php?showforum=92

అయితే ఆ పుస్తకాలన్నీ యూనివర్సల్ డిజిటల్ లైబ్రరి వారి ప్రదర్శక లింక్స్
మరియు ఆర్కైవ్ వారి పి.డి.ఎఫ్. లింక్సే. ఒకసారి సందర్శించండి. మీరే
చెబుతారు. బాగుందని.బాగుంటే మీ బంధుమిత్రులకి తెలపండి.

నమస్కారాలతో -
బుధజనవిధేయుడు
రామక పాండురంగశర్మ
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
http://teluguthesis.com


vijay rajasekharuni

unread,
Nov 16, 2009, 11:26:27 AM11/16/09
to telug...@googlegroups.com
ధన్యవాదాలు శర్మగారు.

gaddeswarup

unread,
Nov 17, 2009, 2:45:32 AM11/17/09
to తెలుగుపదం

On Nov 17, 2:41 am, "Dr.R.P.Sharma" <rpandurangasha...@gmail.com>
wrote:


అందులో పదునాలుగు మాండలిక
> వృత్తిపదకోశాలు ఉన్నాయి. అంతే కాకుండా వాటన్నీటినీ అక్కడే చదువుకోవచ్చు.

> లేదా - ఆ పుస్తకం నచ్చేదుంటేనే దాన్ని దిగుమతి చేసుకోవచ్చు. దాని లింక్ -http://teluguthesis.com/index.php?showforum=92


>
> అయితే ఆ పుస్తకాలన్నీ యూనివర్సల్ డిజిటల్ లైబ్రరి వారి ప్రదర్శక లింక్స్
> మరియు ఆర్కైవ్ వారి పి.డి.ఎఫ్. లింక్సే. ఒకసారి సందర్శించండి. మీరే
> చెబుతారు. బాగుందని.బాగుంటే మీ బంధుమిత్రులకి తెలపండి.

Sarma garu,
Thanks.
Swarup

Reply all
Reply to author
Forward
0 new messages