తెలుగుపదం సైటులో చిన్న మెరుగులు

1 view
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Nov 3, 2009, 10:19:22 AM11/3/09
to తెలుగుపదం
తెలుగుపదం మొదటిపేజీ కాస్త చైతన్యవంతంగా కనబడేట్టుగా చిన్న మార్పులు చేసాను. (ఈటీవి2 తెలుగు వెలుగు కార్యక్రమంలో తెలుగు పదాల కోసం జరుగుతున్న పలువురి కృషిని గురించి చెబుతూ తెలుగుపదం తెరపట్టుని చూపించాడు. అలా చూసిన వారెవరైనా, ఈ వైపుగా వస్తే, ఇక్కడ కలాపాలు జరుగుతున్నట్టు కనబడాలని ఈ మార్పులని ఆలోచించాను.)

మార్పులు ఇవీ:
  • గుంపులోని ఇటీవలి చర్చల శీర్షికలు సైటులోని మొదటి పేజీలో కనిపిస్తాయి.
  • అలానే, వికీలో చేర్చిన ఇటీవలి కొత్త పేజీలు కూడా.
చూసి మీ సలహాలనూ మరియు సూచనలనూ తెలియజేయండి.

ఇట్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org

కిరణ్ కొత్తకోట

unread,
Nov 3, 2009, 11:16:48 AM11/3/09
to telug...@googlegroups.com
 
బావుంది వీవెన్. కొత్త పేజీలు లో ఆంగ్ల పదం పక్కన దాని తాలుకా తెలుగు పదం కుడా చూపడం వీలవుతుందా?
-కిరణ్ కొత్తకోట


 
3 నవంబర్ 2009 8:49 pm న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :



--
-కిరణ్ కొత్తకోట
http://vennelavaana.wordpress.com/

NSR Murthy

unread,
Nov 4, 2009, 5:16:56 AM11/4/09
to telug...@googlegroups.com

Tks for the info

Veeven (వీవెన్)

unread,
Nov 4, 2009, 7:04:42 AM11/4/09
to telug...@googlegroups.com

3 నవంబర్ 2009 9:46 pm న, కిరణ్ కొత్తకోట <kothako...@gmail.com> ఇలా రాసారు :

 
బావుంది వీవెన్.

నెనర్లు.
 
కొత్త పేజీలు లో ఆంగ్ల పదం పక్కన దాని తాలుకా తెలుగు పదం కుడా చూపడం వీలవుతుందా?

ప్రస్తుతం వీలుకాదు. మరెప్పుడైనా.

ANANDASWARUP GADDE

unread,
Nov 4, 2009, 4:07:55 PM11/4/09
to telug...@googlegroups.com
2009/11/4 Veeven (వీవెన్) <vee...@gmail.com>:
Very nice. I advertised it in my blog:
http://gaddeswarup.blogspot.com/2009/11/telugupadam.html
Reply all
Reply to author
Forward
0 new messages