Stochastic matrix కు ఎవరైనా తెలుగు పదం సూచించగలరు.
http://en.wikipedia.org/wiki/Stochastic_matrix
Stochastic: http://en.wikipedia.org/wiki/Stochastic
కొన్ని ఉదాహరణలు:
విలోమ మాత్రిక ( Transpose matrix)
సదిశా మాత్రిక ( vector matrix )
అయితే మీరిచ్చిన ఉదాహరణలో చిన్న సవరణ అవసరమేమో..
transpose matrix ని తెలుగులో వ్యత్యయ మాత్రిక అంటున్నారు.
Inverse matrix ని విలోమ మాత్రిక అని వ్యవహరిస్తున్నారు.
-నారాయణ
>>>> Stochastic matrix కు ఎవరైనా తెలుగు పదం సూచించగలరు.
>>>>
>>>> http://en.wikipedia.org/wiki/Stochastic_matrix
>>>>
>>>> Stochastic: http://en.wikipedia.org/wiki/Stochastic
>>>>
>>>> కొన్ని ఉదాహరణలు:
>>>>
>>>> విలోమ మాత్రిక ( Transpose matrix)
>>>> సదిశా మాత్రిక ( vector matrix )
>>>
>>>
>>
>>
>>
>> --
>> Aasish Kumar Pappu
>>
>>
>>
>>
>
>
> >
>
--
తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఇంగ్లీషుకూడా!
ఏమనుకోకండి. చాలకాలమునుంచి బయట ప్రాంతాలలో ఉన్నాను, తెలుగుతో చెదురుమదురు
పరిచయమే. ఈచర్చలలో మళ్ళీ తెలుగు నేర్చుకోటానికిప్రయత్నిస్తున్నాను.
ప్రస్తుతం పరిస్తితుతులు నాకు తెలియవు. కాని అచ్చ తెలుగు మాటలంటే మక్కువ.
swarup