సరైన పదాలు

18 views
Skip to first unread message

krishnaveni

unread,
Feb 3, 2012, 6:24:16 AM2/3/12
to తెలుగుపదం
నాకు తెలుగులో ఈ రెండు పదాలకీ సరైన అనువాదాలు కావాలి.
సహాయానికి ముందస్థు కృతజ్ఞతలు.

1. Homepage
2. Programming

ఎవరికయినా తెలుస్తే చెప్పగలరు.

రమణా రావు ముద్దు

unread,
Feb 8, 2012, 1:35:26 PM2/8/12
to telug...@googlegroups.com
  homepageఅంటే ప్రతిపదార్థం ప్రకారం 'ఇంటిపుట ' అని చెప్పాలి.కాని
భావప్రకారమూ ' మూలపుట 'అనిచెప్పాలి.
 programmingలో ప్రోగ్రాం అంటే కార్యక్రమం. ప్రోగ్రామ్మింగ్ అంటే
'కార్యక్రమ నిర్వహణ ' అనవచ్చును.

2012/2/3 krishnaveni <krishn...@gmail.com>:

> --
> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
>
>  * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
>  * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
>  * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
> గుంపును చూడండి

krishnaveni

unread,
Feb 8, 2012, 1:37:54 PM2/8/12
to telug...@googlegroups.com
ధన్యవాదాలండీ. ఇది నాకు వచ్చిన మొట్టమొదటి పరిష్కారం. సరిగ్గానే ఉన్నట్టు అనిపిస్తోంది.
krishnaveni


2012/2/9 రమణా రావు ముద్దు <ramanar...@gmail.com>

Murthy

unread,
Feb 8, 2012, 1:37:36 PM2/8/12
to telug...@googlegroups.com
homepage - moola puTa
programming - (kaarya)krameekaraNam anaccOmE. Sorry for writing in English.

Sent from phone.

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Feb 8, 2012, 10:49:55 PM2/8/12
to telug...@googlegroups.com

రమణారావుగారు, మూలపుట బావుంది.

kv ramana

unread,
Feb 9, 2012, 4:47:29 AM2/9/12
to telug...@googlegroups.com
homepage కి ముఖపత్రం అని మిత్రులు సూచించిట్లు  గుర్తు. మూల సంస్క్రుతముది, పుట తెలుగుది. కుదురుతుందా?  మూలనుండే పుట అనిపిస్తుంది. 
2012/2/9 Lanka Giridhar (లంక గిరిధర్) <giridha...@gmail.com>

రమణారావుగారు, మూలపుట బావుంది.

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
కిల్లంసెట్టి వెంకటరమణ

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Feb 9, 2012, 4:53:06 AM2/9/12
to telug...@googlegroups.com

పుట అన్నది సంస్కృతమే. పుటి, సంపుటి అన్న పదాల ద్వారా కూడా అదే తెలుస్తోంది.

ఇట్లు,
నచకి

--
http://forthesociety.blogspot.com/
http://nachaki.wordpress.com/
http://kirandotc.blogspot.com/

"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"

– Young Oxfam Poster

Sri Raghava Kiran Mukku

unread,
Feb 9, 2012, 5:33:01 AM2/9/12
to telug...@googlegroups.com
పృష్ఠము (ప్రకృతి) - పుట (వికృతి) అనుకుంటున్నాను! కాదా?

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Feb 9, 2012, 7:07:43 AM2/9/12
to telug...@googlegroups.com

కాదనే నాకు అనిపించింది, సోదరా. నాకు ఆప్టే, మ్యాక్‌డోనెల్ నిఘంటువులలో కనిపించలేదు కానీ... spokensanskrit.de చూస్తే పృష్ఠము, పుట రెండూ ఉన్నాయి. (వికృతి అయితే సంపుటము, పుటి వంటి పదాల్లో వ్యుత్పత్తి యేమిటి?)

నచకి

Sent: Thursday, February 09, 2012 04:33
Subject: Re: (తెలుగుపదం) సరైన పదాలు
 
పృష్ఠము (ప్రకృతి) - పుట (వికృతి) అనుకుంటున్నాను! కాదా?

krishnaveni

unread,
Feb 9, 2012, 7:19:16 AM2/9/12
to telug...@googlegroups.com
మరి programming కి సమానార్థకమైన పదం ఏదైనా ఉందా? ఇది software అదీకాక general పదం లేక radio కి సంబంధించి ఉన్న పదం. 
నెనర్లు
krishnaveni


2012/2/9 NaChaKi (Kiran Chakravarthula) <email4...@gmail.com>

Veeven

unread,
Feb 9, 2012, 7:54:25 AM2/9/12
to telug...@googlegroups.com

9 ఫిబ్రవరి 2012 5:49 సా న, krishnaveni <krishn...@gmail.com> ఇలా రాసారు :

మరి programming కి సమానార్థకమైన పదం ఏదైనా ఉందా? ఇది software అదీకాక general పదం లేక radio కి సంబంధించి ఉన్న పదం. 

ఈ చర్చని చూడండి.

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Feb 9, 2012, 8:03:59 AM2/9/12
to telug...@googlegroups.com
వీవెన్ గారు,
మంచి చర్చాహారాన్ని గుర్తుచేసారు. కృతజ్ఞతలు.

krishnaveni

unread,
Feb 9, 2012, 8:05:45 AM2/9/12
to telug...@googlegroups.com
వీవెన్ గారూ,
   ధన్యవాదాలు.
 తాడేపల్లిగారు ఇచ్చిన వివరాలు చూసేను. కానీ అవి కంప్యూటర్కి సంబంధించిన పదాలు. 
   నాకు అవసరం అయేవి రేడియోకి సంబంధించినవి. 
 programming  అంటే రేడియో programming కి సమానార్థకమైన పదం కావాలి. సోఫ్ట్  వేర్ కి సంబంధంగా కాదు. అసలు పూర్తి వాక్యాలు
New Programming
Regular Programming
 ఇవి రెండు టెక్నికల్ కాకుండా ఉన్నవి కావాలి. 
  అందరూ ఇంత పట్టించుకుని శ్రమ తీసుకుంటున్నందుకు ఎన్నో కృతజ్ఞతలు.

krishnaveni


2012/2/9 Veeven <vee...@gmail.com>

9 ఫిబ్రవరి 2012 5:49 సా న, krishnaveni <krishn...@gmail.com> ఇలా రాసారు :

మరి programming కి సమానార్థకమైన పదం ఏదైనా ఉందా? ఇది software అదీకాక general పదం లేక radio కి సంబంధించి ఉన్న పదం. 

ఈ చర్చని చూడండి.

Veeven

unread,
Feb 9, 2012, 8:42:19 AM2/9/12
to telug...@googlegroups.com

9 ఫిబ్రవరి 2012 6:35 సా న, krishnaveni <krishn...@gmail.com> ఇలా రాసారు :

 తాడేపల్లిగారు ఇచ్చిన వివరాలు చూసేను. కానీ అవి కంప్యూటర్కి సంబంధించిన పదాలు. 
   నాకు అవసరం అయేవి రేడియోకి సంబంధించినవి. 
 programming  అంటే రేడియో programming కి సమానార్థకమైన పదం కావాలి. సోఫ్ట్  వేర్ కి సంబంధంగా కాదు.

మొదటిసారి ప్రశ్న అడిగేప్పుడే సందర్భాన్ని కూడా ప్రస్తావిస్తే బావుంటుందండీ.
 
అసలు పూర్తి వాక్యాలు
New Programming
Regular Programming
 ఇవి రెండు టెక్నికల్ కాకుండా ఉన్నవి కావాలి. 

ఇవి పదబంధాలు మాత్రమే కదా. వీటి అర్థాలు ఏమిటి? ఒక ఉదాహరణ వాక్యంలో వీటిని ఉపయోగించి చెప్పండి.

ఒక రేడియో ప్రయోక్త తాను రెగ్యులర్ ప్రోగ్రామింగ్ మాత్రమే చేస్తాను అని చెప్తే అతను సాధారణ (యధావిధి) కార్యక్రమాలను మాత్రమే నిర్వహిస్తాడు అనుకోవాలా? (నేను రేడియో వ్యక్తిని కాదు.) పై పదబంధాలకు సరైన వివరణ ఉంటేగానీ సరైన పదాలను సూచించలేము.


అందరూ ఇంత పట్టించుకుని శ్రమ తీసుకుంటున్నందుకు ఎన్నో కృతజ్ఞతలు.

పూర్తి వివరాలతో ప్రశ్నని అడిగి కొంతవరకు శ్రమని మీరు తగ్గించివుండవచ్చు. :)

ఇట్లు,
వీవెన్.

krishnaveni

unread,
Feb 9, 2012, 8:52:24 AM2/9/12
to telug...@googlegroups.com
వీవెన్ గారూ ఇవి తప్ప ఏ వాక్యాలూ లేవండీ. ఇవి పరిచయ పదాలు .ఇవి కాక ఇంకా పది ఉన్నాయి కానీ అవి సులభమైనవే. 
   మొదటిసారి నేను ఈ ప్రశ్నని అడిగినప్పుడు ఇవి టెక్నికల్ కావు అని చెప్పిన గుర్తు. కాకపోతే రేడియోకి అని మాత్రం చెప్పడం మరిచేను.
  నేను ఇచ్చిన ఈ రెండు పదబంధాలూ ఏ వాక్యానికీ భాగం కావు.  ఈ రెండూ ముఖపత్రం లేక ముఖపుటకిందకి వస్తాయి.
ధన్యవాదాలు
krishnaveni


2012/2/9 Veeven <vee...@gmail.com>

krishnaveni

unread,
Feb 9, 2012, 9:03:07 AM2/9/12
to telug...@googlegroups.com
 వీవెన్ గారూ ,
ఇవి మైన్ పుటలో ఉండవలిసిన పరిచయ పదబంధాలు. 
   నేపధ్యం కొంత చెప్తాను. 
  ఈ రేడియో మే నెలలో మూతబడి మళ్ళీ సెప్తెంబర్ నుండీ ప్రారంభం అయింది. కానీ ప్రసారం చేయడానికి వాళ్ళకి ఇంకా లైబ్రరీని కూర్చుకోవలిసిన అవసరం ఉంది. ఈ రేడియో నలబై భాషల్లో ప్రసారం చేస్తుంది. తెలుగుకి నేను పని చేస్తాను. 
  కనుక ఇవన్నీ పరిచయ పదబంధాలు. వాక్యాలకి భాగం కావు. ఆ రెండు రెండు పదబంధాలే పరిచయ వాక్యాలు. మిగతావాటిని నేను చేసేను కానీ ఈ రెండిటికే నాకు సందేహంగా ఉండాలి.
నెనర్లు.

krishnaveni


2012/2/9 krishnaveni <krishn...@gmail.com>

వామనగీత

unread,
Feb 9, 2012, 10:35:03 AM2/9/12
to తెలుగుపదం
నమస్కారం...!
Programming అనేది Programకి క్రియానామవాచకం అవుతుంది కదండి..!
కార్యక్రమ నిర్వహణ అనేది కార్యక్రమానికి క్రియానామవాచకం కాదు.
Programming అంటే Program తయారు చెయ్యడం అవుతుంది అంటే, కార్యక్రమాన్ని
రూపొందించడం. కార్యక్రమ నిర్వహణ వేరు కదా..!
కార్యక్రమాన్ని రూపొందించడం అనే అర్థంలో పదప్రయోగం చేస్తే బావుంటుందని నా
అభిప్రాయం.
ఉదా: కార్యక్రమీకరణం, కార్యక్రమీకరించు .. నా ఉద్దేశ్యం కావలసిన
కార్యాన్ని క్రమపద్ధతిలో కూర్చడం.
సాఫ్ట్‌వేర్లకు సంబంధించినంతవరకూ ఈ తరహా ప్రయోగం సరిపోతుందనుకుంటున్నాను.

ఇట్లు
వామనగీత


On Feb 9, 7:03 pm, krishnaveni <krishnamai...@gmail.com> wrote:
>  వీవెన్ గారూ ,
> ఇవి మైన్ పుటలో ఉండవలిసిన పరిచయ పదబంధాలు.
>    నేపధ్యం కొంత చెప్తాను.
>   ఈ రేడియో మే నెలలో మూతబడి మళ్ళీ సెప్తెంబర్ నుండీ ప్రారంభం అయింది. కానీ
> ప్రసారం చేయడానికి వాళ్ళకి ఇంకా లైబ్రరీని కూర్చుకోవలిసిన అవసరం ఉంది. ఈ
> రేడియో నలబై భాషల్లో ప్రసారం చేస్తుంది. తెలుగుకి నేను పని చేస్తాను.
>   కనుక ఇవన్నీ పరిచయ పదబంధాలు. వాక్యాలకి భాగం కావు. ఆ రెండు రెండు పదబంధాలే
> పరిచయ వాక్యాలు. మిగతావాటిని నేను చేసేను కానీ ఈ రెండిటికే నాకు సందేహంగా
> ఉండాలి.
> నెనర్లు.
>
> krishnaveni
>

> 2012/2/9 krishnaveni <krishnamai...@gmail.com>


>
>
>
>
>
>
>
> > వీవెన్ గారూ ఇవి తప్ప ఏ వాక్యాలూ లేవండీ. ఇవి పరిచయ పదాలు .ఇవి కాక ఇంకా పది
> > ఉన్నాయి కానీ అవి సులభమైనవే.
> >    మొదటిసారి నేను ఈ ప్రశ్నని అడిగినప్పుడు ఇవి టెక్నికల్ కావు అని చెప్పిన
> > గుర్తు. కాకపోతే రేడియోకి అని మాత్రం చెప్పడం మరిచేను.
> >   నేను ఇచ్చిన ఈ రెండు పదబంధాలూ ఏ వాక్యానికీ భాగం కావు.  ఈ రెండూ ముఖపత్రం
> > లేక ముఖపుటకిందకి వస్తాయి.
> > ధన్యవాదాలు
> > krishnaveni
>
> > 2012/2/9 Veeven <vee...@gmail.com>
>

> >> 9 ఫిబ్రవరి 2012 6:35 సా న, krishnaveni <krishnamai...@gmail.com> ఇలా

> >> * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద ఈ

devi దేవి

unread,
Feb 9, 2012, 8:51:35 PM2/9/12
to telug...@googlegroups.com
కార్యక్రమ రూపకల్పన సరిపోతుంది programming కి.
కార్యక్రమము అనే పదం లేకుండా 
కార్యబద్దీకరణ అని కూడా కాయిన్ చేయవచ్చా అనేది ఆలోచించాలి.

9 ఫిబ్రవరి 2012 9:05 సా న, వామనగీత <sarma1...@rediff.com> ఇలా రాసారు :
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ

ranganath middela

unread,
Feb 9, 2012, 12:25:29 PM2/9/12
to telug...@googlegroups.com
కార్య నిర్దేశనం
మూల పుట 

ఈ రెండు పదాలను మీరు అడిగిన వాటి కోసం సమానర్థలుగా ఉపయోగించవచ్చు .
రంగనాథ్  

2012/2/9 వామనగీత <sarma1...@rediff.com>
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ

Pulikonda

unread,
Feb 9, 2012, 10:30:46 PM2/9/12
to telug...@googlegroups.com
రేడియో కార్యక్రమాలకు సంబంధించినవైతే వీటికి తెలుగు మాటలు ఇప్పటికే వాడుక లో ఉన్నాయి.
రేడియో ప్రోగ్రాములు చేసాను అని ప్రోగ్రాములు చేసాడు అని అనటం ఉంది. అంటే రేడియోలో కార్యక్రమాలు చేసాడు అనే అర్థం. ఆలాగే ఇక్కడ ఇలాంటి చాలా సందర్భాలలో ప్రోగ్రాము అనే మాట కార్యక్రమము అనే అర్థంలోనే వినియోగం అయింది. ఆలాగే రేడియో ప్రోగ్రామర్ అనే మాట కార్యక్రమాలు నిర్వహించేవాడు అంటే ఇక్కడ ప్రయోక్తకాదు. ప్రయోక్త అంటే రేడియో లో ఆ కార్యక్రమం వచ్చే క్షణంలో ఉండి వాటిని  ఎనౌన్స్ చేసే వాడని అర్థంలో ఉంది ఇప్పటి టి.వి యాంకర్లలాగా అన్నమాట. కాని ఆ కార్యక్రమాన్ని స్టూడియోలో రికార్డు చేయడం దానికి అవసరమైన కళాకారులను కాని సాహిత్య కారులను కాని ఆహ్వానించడం వారితో కార్యక్రమాన్ని గురించి వివరించడం మిగతా అన్నింటిని చూచి రికార్డు పూర్తిచేయడం వరకు పని చేసే వారిని ప్రోగ్రామర్ అని అంటున్నారు. అంటే  ఇక్కడ కార్యక్రమ నిర్వాహకుడు అనే అర్థం. కాబట్టి కార్యక్రమం, కార్యక్రమనిర్వాహకుడు అనే మాటల్ని హాయిగా వినియోగించుకోవచ్చు. నామైకదేశే నామగ్రహణం అనే సూత్రాన్ని అనుసరించి కార్యక్రమనిర్వాహకుడు అనే మాటలో ఏకదేశాన్ని గ్రహించి నిర్వాహకుడు అని కూడా వ్యవహరించవచ్చు.
పులికొండ సుబ్బాచారి.


2012/2/9 krishnaveni <krishn...@gmail.com>



--
Prof. P.  Subbachary
Chairman BOS
Department of Folklore & Tribal Studies
Dravidian University
Kuppam 517425
A.P

రమణా రావు ముద్దు

unread,
Feb 10, 2012, 9:12:04 AM2/10/12
to telug...@googlegroups.com
 programming కి కార్యక్రమ కల్పన అని ,programmer కి కార్యక్రమ
నిర్వాహకుడు అనవచ్చును.

2012/2/10 Pulikonda <psubb...@gmail.com>:

Reply all
Reply to author
Forward
0 new messages