మన భాషాభివృద్ధికీ, పరిరక్షణకీ తోడ్పడుతున్నవారికి నా పాదాభివందనాలు

1 view
Skip to first unread message

Ravi.Localizer

unread,
Sep 20, 2008, 9:20:21 AM9/20/08
to తెలుగుపదం
అందరికీ నమస్కారం,

నా పేరు రాగం. రవి కుమార్. నేను హైదరాబాదు (భాగ్యనగర)కేంద్రీయ
విశ్వవిద్యాలయంలో ఎం.ఏ (భాషాశాస్ర్తం), ఎం.ఫిల్ (అనువాదం)(అంశం:
కంప్యూటర్ పరిభాష: ప్రాంతీయకరణ)చేసి ఈమధ్యనే పి.హెచ్.డి (అనువర్తిత
భాషాశాస్త్రం) లో ప్రవేశించాను.నాకు మాతృభాషంటే చాలా మమకారం. అందుకే నాకు
కూడా ఇటువంటి చర్చలలో పాల్గొని, మన భాషాభివృద్ధికీ, పరిరక్షణకీ
తోడ్పడాలనుకుంటున్నాను.ఇటువంటి మహత్తరమైన కార్యాన్ని తలపెట్టిన వారికీ,
దానిని నిరంతరం అభివృద్ధి పథంలో కొనసాగిస్తున్నవారికీ నా
పాదాభివందనాలు.

విధేయుడు,
రాగం.రవి కుమార్

Praveen Garlapati

unread,
Sep 20, 2008, 9:32:12 AM9/20/08
to telug...@googlegroups.com
రవి గారు,

స్వాగతం.

చాలా సంతోషం. మీరు కూడా మీ పరిధిలో చేయగలిగిన పనులు చేయవచ్చు.
ఒకసారి http://telugupadam.org, http://groups.google.com/group/sahityam, http://wiki.etelugu.org/Localization లంకెలను చూడండి.

- ప్రవీణ్ (http://praveengarlapati.blogspot.com)



2008/9/20 Ravi.Localizer <ragam...@gmail.com>

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Sep 20, 2008, 12:59:23 PM9/20/08
to telug...@googlegroups.com
అమ్మో ! మీ విద్యార్హతలు చూస్తూంటే భయమేస్తోంది. మొత్తం మీద మాక్కావాల్సింది మాత్రం సరిగ్గా మీవంటివారే. ఇది మాకు నిజంగా శుభదివసం. ('దినం' అనడం ఇష్టం లేదు) ఏదో బరువు తీఱినట్లుంది. స్వాగతం, సుస్వాగతం !!

౨౦౦౮ సెప్టెంబర్ ౨౦ ౧౯:౦౨ న, Praveen Garlapati <praveeng...@gmail.com> ఇలా రాసారు :



--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

telugugreetings

unread,
Sep 22, 2008, 8:19:59 PM9/22/08
to తెలుగుపదం
రవి కుమర్ గారికి సుస్వాగతం
మీరూ ఈ సత్కార్యంలో పాలుపంచుకోవాలనుకోవటం మా అందరికీ ఆనందదాయకం
మీ బ్లాగు చిరునామా తెలపండి
- దూర్వాసుల పద్మనాభం
Reply all
Reply to author
Forward
0 new messages