Delimiter కి తెలుగుపదం

1 view
Skip to first unread message

Ravi Chandra

unread,
Dec 16, 2009, 5:40:12 AM12/16/09
to తెలుగుపదం
నేను వికీమీడియా అనువాదం చేస్తుండగా ఈ పదం కనపడింది. దీనికి సరైన తెలుగు
పదం ఏమిటో సూచించగలరు

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 16, 2009, 12:26:37 PM12/16/09
to telug...@googlegroups.com
దీన్ని ఏ శాస్త్రంలో ఏ సందర్భంలో వాడతారో దయచేసి కొంచెం తెలుపగలరు.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

వెంకట రమణ(Venkata Ramana)

unread,
Dec 16, 2009, 12:40:38 PM12/16/09
to telug...@googlegroups.com
delimiterను సాధారణంగా కంప్యూటరు వాడే డాటాను వేరుచేయడానికి వాడుతారు. http://en.wikipedia.org/wiki/Delimiter లో delimiter గురించి ఉదాహరణలతో వివరింపబడినది.

16 డిసెంబర్ 2009 10:56 pm న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> ఇలా రాసారు :

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

కిరణ్ కొత్తకోట

unread,
Dec 16, 2009, 1:25:07 PM12/16/09
to telug...@googlegroups.com

విభాగిని/ పద విభాగిని?

 
16 డిసెంబర్ 2009 11:10 pm న, వెంకట రమణ(Venkata Ramana) <uvra...@gmail.com> ఇలా రాసారు :



--
-కిరణ్ కొత్తకోట
http://vennelavaana.wordpress.com/

gaddeswarup

unread,
Dec 16, 2009, 2:28:54 PM12/16/09
to తెలుగుపదం
హద్దు, సరిహద్దు, హద్దుగుర్తు ఇలంటివి వాడవచ్చేమో

On Dec 16, 9:40 pm, Ravi Chandra <ravichandra.enaga...@gmail.com>
wrote:

Veeven (వీవెన్)

unread,
Dec 16, 2009, 8:15:58 PM12/16/09
to telug...@googlegroups.com
ఇది separator కూడా. కనుక వేర్పరి అని అనవచ్చేమో.

ఇట్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org

షణ్ముఖన్

unread,
Dec 16, 2009, 12:56:25 PM12/16/09
to telug...@googlegroups.com
విభాగిని అని అనవచ్చా?

Java లో
Delimiter అంటే వాక్యంలోని పదాలని విభజించే అక్షరం.
మీరు,మేము,నువ్వు,నేను,నువ్వు వాక్యంలో
దీనిలో "," అనేది గా వాడితే
మీరు
మేము
నువ్వు
నేను
ఇలా విడిపోతుంది


2009/12/16 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
http://www.bhuvanavijayamu.blogspot.com

Pranav Ainavolu

unread,
Dec 17, 2009, 12:04:54 AM12/17/09
to telug...@googlegroups.com
విభాగిని/ పద విభాగిని బాగుంది. అర్ధం చేసుకోవడానికి కూడా సులువుగా ఉంది.

నెనర్లు
అయినవోలు ప్రణవ్


2009/12/16 కిరణ్ కొత్తకోట <kothako...@gmail.com>

Ravi Chandra Enaganti

unread,
Dec 17, 2009, 12:07:56 AM12/17/09
to telug...@googlegroups.com
మంచి పదాలు సూచించిన కిరణ్ గారికి, వీవెన్ గారికి ధన్యవాదాలు. విభాగిని/ పద విభాగిని లేదా వేర్పరియైనా బాగుంటుందని నా అభిప్రాయం.


2009/12/17 Pranav Ainavolu <pranav....@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages