అవును మీరు సరిగానే విన్నారు. ఓపెరా విహారిణి ఇప్పుడు తెలుగులో లభ్యం! ఈ విహారిణి యొక్క సరికొత్త 9.6 కూర్పులో భారత మార్కెట్టుకి అనుకూలంగా తీర్చిదిద్దారంట. (అధికారిక ప్రకటన)
దించుకోండి: http://www.opera.com/download/
దీన్ని దించుకుని ప్రయత్నించలేని వారు దీనిపై నేను వ్రాసిన చిన్న టపాలో తెరపట్టులు చూడవచ్చు.
-- నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com