ఫైర్ ఫాక్సు 3.0.2 తెలుగు (బీటా) విడుదల

0 views
Skip to first unread message

arjuna rao chavala

unread,
Sep 24, 2008, 2:25:59 PM9/24/08
to firef...@googlegroups.com, telug...@googlegroups.com, telug...@googlegroups.com, indlinu...@lists.sourceforge.net, telug...@googlegroups.com
నమస్కారం,

శుభవార్త.  నిన్న అనగా 23 సెప్టెంబరు 2008న   ఫైర్ ఫాక్సు 3.0.2  తెలుగు బీటా విడుదల అయ్యింది. 
http://www.mozilla.com/en-US/firefox/all.html#beta_versions నుండి మీరు తెలుగు ఫైర్‍ఫాక్సు ను తెచ్చుకొని, మీ కంప్యూటరులో స్థాపించుకొండి.  మరిన్ని వివరాల కోసం
https://wiki.mozilla.org/Firefox-te  చూడండి.
కంప్యూటరుపై పూర్తి తెలుగు అనుభూతిని పొంది, మీ అమూల్య సలహాలు, సూచనలు firef...@googlegroups.com కు ఈమెయిల్ ద్వారా తెలియ చేయండి.
ఈ కృషిలో  1.5 వర్షన్ నుండి పని చేసిన   స్వేఛ్చ జట్టు  (సునీల్) మరియు, 2.0 వర్షన్  చేసిన సి-డాక్ సంస్థ (రామన్), మరియు 2.0.0.13 మరియు  3.0.2   తెలుగు అనువాదానికి ముఖ్య కర్త అయిన కొత్తపల్లి కృష్ణబాబుకి  అభివందనాలు.

ధన్యవాదాలు
అర్జున్

 
Reply all
Reply to author
Forward
0 new messages