తమిళపదం పళం (pazham)

103 views
Skip to first unread message

రాకేశ్వర రావు

unread,
Feb 10, 2013, 11:29:48 PM2/10/13
to telug...@googlegroups.com
తమిళపదం పళం, సంస్కృతఫలానికి  దేశ్యమా, లేదా ఇది అచ్చమైన ద్రవిదపదమా.

పళానికీ పండుకు కూడా సంబంధం వుందని నేననుకుంటున్నాను. అలా అయితే పండుకూడా సంస్కృతజన్యమవుతుంది.

తగువుఁదీర్చగలరు.

Kv Ramana

unread,
Feb 11, 2013, 9:29:58 PM2/11/13
to telug...@googlegroups.com, P C Mouli
తమిళ పఝం సంస్కృత ఫలం నుంచి ఏర్పడినట్లు తోస్తుంది. తమిళులు
అన్నివర్గాలవాళ్లు ఫఝమనే అంటారు. మనం సామాన్యంగా వాడే మాట పండు మాత్రమే.
సాహిత్యపరిచయంతో అక్కడక్కడ ఫలం వినిపిస్తుంది. తెలుగులో తద్భవరూపం
లేదనుకుంటాను. కన్నడంలో హణ్ణు - పండులాంటి దేశ్యం ఉంది. కానీ ఫలం అనే
ఎక్కువగా అంటారు.

పండని దాన్ని కాయ అంటాం. కాయ, కాయ్ దక్షిణాదినంతా ఉంది. సంస్కృతంలోగాని,
ఉత్తరాదిభాషలలోగాని ఇలాంటి భావం కలిగించే మాటొకటి లేదని అనుకుంటాను.

(ఫలంలో ఫ-ను రెండు పెదవులతో పలకాలి - భ లాగ పలకాలి. కిందిపెదనిని
మీదిపళ్ళకి తాకించి వ లాగో Fలాగో పలకడం తప్పు.)
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "తెలుగుపదం" group.
> To unsubscribe from this group and stop receiving emails from it, send an
> email to telugupadam...@googlegroups.com.
> For more options, visit https://groups.google.com/groups/opt_out.
>
>
>


--
Killamsetty VenkataRamana
mob 09937668415

Rakesh A

unread,
Feb 12, 2013, 12:53:19 AM2/12/13
to telug...@googlegroups.com

రమణగారు,

తమిழ் తమిళ్ అయినట్టు , పழమ్ పళమ్ అని వ్రాయాలి నాకు తెలిసినంతలో. ఈ తమిఝ్ అనేది దేశానికి ఆంగ్లం వచ్చిన తరువాత మొదలైన అవ్యాకరణ పోకడని నాకు తోస్తుంది.

రాకేశ్వర



2013/2/12 Kv Ramana <kvje...@gmail.com>

Akshay Regulagedda

unread,
Feb 12, 2013, 3:41:49 AM2/12/13
to telug...@googlegroups.com
ఆసక్తి కరమైన అంశం.  తమిళ / మలయాళీ ഴ లకు ఝ రాయడం తప్పు, ఆయా భాషలలో ఆ ఆక్షరాలను సున్నితమైన 'ర' శబ్దముతో పలుకుతారు. మరి రోమన్ లిపిలో zh అని ఎందుకు రాస్తారో అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. బహుశా ఆయా భాషలలోని కొన్ని మాండిలికాలలో  ழ ని ఝ అని పలుకుతారా?

మలయాళంలో ళ అక్షరాన్ని  ള అని రాస్తారు. (ఉదాహరణకి മയാളം => మయాళం)   ഴ/ ழ అక్షరాలకు తెలుగు తుల్యము ఇంకేదో వెతికితే మంచిది అన్నది నా అభిప్రాయం, వాటి ఉచ్చారణ వేరు కాబట్టి. బహుశా ర అక్షరమే వాడచ్చేమో? 

నాకు తెలిసి మలయాళీలు ప(ഴ)రం పదానికి సంస్కృత మూలం ఉన్నదనే భావిస్తారు. 

అక్షయ్

2013/2/12 Rakesh A <rake...@gmail.com>



--
Akshay Regulagedda | రేగులగెడ్డ అక్షయ్
తెలుగుదేల యెన్న దేశంబు తెలుగేను.

Rahmanuddin Shaik

unread,
Feb 12, 2013, 4:10:32 AM2/12/13
to telug...@googlegroups.com
ೞ ఇది కన్నడ వారు కూడా వాడుతారు. దీనిని తెలుగుకై ప్రొపోజ్ చేసారు. 
2013/2/12 Akshay Regulagedda <akshay.re...@gmail.com>



--
Rahimanuddin Shaik
నాని


A new address for ebooks : http://kinige.com
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com

Rakesh A

unread,
Feb 12, 2013, 4:30:46 AM2/12/13
to telug...@googlegroups.com

మనం కూడా ೞ వాడేవారమఁట వేయ్యేళ్ళ క్రితం. దాని స్థానాన ళ వాడుతూవచ్చాం.  ఇప్పుడు మనకి ೞ అవసరం లేదులే.


2013/2/12 Rahmanuddin Shaik <nani...@gmail.com>

Akshay Regulagedda

unread,
Feb 12, 2013, 4:37:41 AM2/12/13
to telug...@googlegroups.com
కానీ,  ഴ/ ழ / ೞ యొక్క ఉచ్చారణ ళ కాదు కదా? కేరళలోని Alappuzha ని ఆలపుళ అని పలికడం సరి కాదు, ఆలపు{ ഴ| ழ | | ర } అని పలకాలి. 

Rahmanuddin Shaik

unread,
Feb 12, 2013, 4:41:41 AM2/12/13
to telug...@googlegroups.com
అక్షయ్ గారూ, తెలుగులో కూడా ೞ నే వాడవచ్చు! code point 0C34 ఴ 


2013/2/12 Akshay Regulagedda <akshay.re...@gmail.com>

Rakesh A

unread,
Feb 12, 2013, 4:43:06 AM2/12/13
to telug...@googlegroups.com
కోೞికోడులో నాలుగేండ్లు వుండివచ్చాను. నాలుగేళ్ళు పట్టింది దానిని నేర్వడానికి. పాయింటు ఏమిటంటే మనం ఇవాళ మదలు పెట్టి తమిೞం అనలేం కదా. దాని జగాన ళ వాడుతూవచ్చాం తెలుగు వాళ్ళం అని.

Rahmanuddin Shaik

unread,
Feb 12, 2013, 4:53:05 AM2/12/13
to telug...@googlegroups.com
నేను చెప్పాలనుకున్నదేమిటంటే, రాత పూర్వకంగా కొన్ని విషయాలను మనం భద్రపరుచుకోవాలంటే, ఉదాహరణకు ఆలప్పుఴ లేదా కోೞికోడు అని రాయాల్సి వచ్చినపుడు, అధమాధమం కోೞి ೞం అని రాయాల్సి వచ్చినపుడు మన వద్ద అక్షరాల లేమి కన్నా ఒక అక్షరం ఉంటే మేలు. 

ఇంకా ఆ విధంగా చెప్పాలంటే కుర్'ఆన్ లో వాడే నాలుగు రకాల క ఇంకా ఖ, గ֑  గ᳐ గ᳦ వంటి వాటికి కూడా తెలుగులో అక్షరాలు ఉంటేనే కుర్'ఆన్ ఉచ్చారణ సరిగ్గా వస్తుంది.  

2013/2/12 Rakesh A <rake...@gmail.com>

devi దేవి

unread,
Feb 12, 2013, 5:41:06 AM2/12/13
to telug...@googlegroups.com
హిందీలో ड ड़ అని రెండు డ లు ఉన్నాయి. తెలుగులో జ లు, చ లు రెండు ఉన్నట్టుగా.
ఆంగ్లంలో బిందువు ఉన్న డ ని కాపిటల్ ఆర్ R గా వ్రాస్తారు. మనమంతా దాన్ని ర గా నే పలుకుతున్నాము.
ఉదా: పూడీ = పూరీ
బరోడా= బడోదరా

12 ఫిబ్రవరి 2013 2:11 PM న, Akshay Regulagedda <akshay.re...@gmail.com> ఇలా రాసారు :

Kv Ramana

unread,
Feb 12, 2013, 6:01:59 AM2/12/13
to telug...@googlegroups.com
ఱలో ఇరుసులాంటి అడ్డుగీత ఉందికదా - ఈ అడ్డుగీత లేని ఱ ఒకటి ఉండేదట. డా.
తిరుమల రామచంద్ర చెప్పేరు. వాన్ఱు అని వాండ్రు లాంటి మాటల్లో
వాడుతుండేవారట. కొన్నితరాలుగా మనకు ర-ఱల భేదం తెలీడం లేదు. ఇతరభాషల
స్పర్శవలన కొత్త అక్షరాలను పలుకుతున్నాం. ఐనా పొరుగునున్నతమిళుల ళ
గురించి తెలిసినా పలకలేకపోతున్నాం. పలకలేని అక్షరం కొత్తగా
అమర్చుకోవల్సిన అవసరముందా?
యాక్‌షన్, రిక్‌షా లాంటి పదాల్ని యాక్షన్, రిక్షా అని రాస్తున్నాం.
క-గుణింతంలో ష-వత్తు టైపుచేసే అవకాశం లేకుండాపోయింది. క్ష, క్‌ష వేర్వేరు
కదా.

On 12/02/2013, Rahmanuddin Shaik <nani...@gmail.com> wrote:
> నేను చెప్పాలనుకున్నదేమిటంటే, రాత పూర్వకంగా కొన్ని విషయాలను మనం
> భద్రపరుచుకోవాలంటే, ఉదాహరణకు ఆలప్పుఴ లేదా కోೞికోడు అని రాయాల్సి వచ్చినపుడు,
> అధమాధమం కోೞి పೞం అని రాయాల్సి వచ్చినపుడు మన వద్ద అక్షరాల లేమి కన్నా ఒక
> అక్షరం ఉంటే మేలు.
>
> ఇంకా ఆ విధంగా చెప్పాలంటే కుర్'ఆన్ లో వాడే నాలుగు రకాల క ఇంకా ఖ, గ֑ గ᳐ గ᳦
> వంటి వాటికి కూడా తెలుగులో అక్షరాలు ఉంటేనే కుర్'ఆన్ ఉచ్చారణ సరిగ్గా
> వస్తుంది.
>
> 2013/2/12 Rakesh A <rake...@gmail.com>
>
>> కోೞికోడులో నాలుగేండ్లు వుండివచ్చాను. నాలుగేళ్ళు పట్టింది దానిని
>> నేర్వడానికి. పాయింటు ఏమిటంటే మనం ఇవాళ మదలు పెట్టి తమిೞం అనలేం కదా. దాని
>> జగాన ళ వాడుతూవచ్చాం తెలుగు వాళ్ళం అని.
>>
>>
>> 2013/2/12 Akshay Regulagedda <akshay.re...@gmail.com>
>>
>>> కానీ, ഴ/ ழ / ೞ యొక్క ఉచ్చారణ ళ కాదు కదా? కేరళలోని
>>> Alappuzha<http://en.wikipedia.org/wiki/Alappuzha>ని ఆలపుళ అని పలికడం సరి
>>> కాదు, ఆలపు{
>>> ഴ| ழ | ೞ | ర } అని పలకాలి.
>>>
>>> అక్షయ్
>>>
>>> 2013/2/12 Rakesh A <rake...@gmail.com>
>>>
>>>>
>>>> మనం కూడా ೞ వాడేవారమఁట వేయ్యేళ్ళ క్రితం. దాని స్థానాన ళ వాడుతూవచ్చాం.
>>>> ఇప్పుడు
>>>> మనకి ೞ అవసరం లేదులే.
>>>>
>>>>
>>>> 2013/2/12 Rahmanuddin Shaik <nani...@gmail.com>
>>>>
>>>>> ೞ ఇది కన్నడ వారు కూడా వాడుతారు. దీనిని తెలుగుకై ప్రొపోజ్ చేసారు.
>>>>>
>>>>> 2013/2/12 Akshay Regulagedda <akshay.re...@gmail.com>
>>>>>
>>>>>> ఆసక్తి కరమైన అంశం. తమిళ ழ / మలయాళీ ഴ లకు ఝ రాయడం తప్పు, ఆయా భాషలలో ఆ
>>>>>> ఆక్షరాలను సున్నితమైన 'ర' శబ్దముతో పలుకుతారు. మరి రోమన్ లిపిలో zh అని
>>>>>> ఎందుకు
>>>>>> రాస్తారో అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. బహుశా ఆయా భాషలలోని కొన్ని
>>>>>> మాండిలికాలలో ழ
>>>>>> ని ఝ అని పలుకుతారా?
>>>>>>
>>>>>> మలయాళంలో ళ అక్షరాన్ని ള అని రాస్తారు. (ఉదాహరణకి മ*ല*യാ*ളം* =>
>>>>>> మ*ల*యా*
>>>>>> ళం*) ഴ/ ழ అక్షరాలకు తెలుగు తుల్యము ఇంకేదో వెతికితే మంచిది అన్నది నా
>>>>>> Akshay *Regulagedda* | *రేగులగెడ్డ* అక్షయ్
>>>>>> తెలుగుదేల యెన్న దేశంబు తెలుగేను.
>>>>>> Microblog <http://metamutator.tumblr.com/> |
>>>>>> సూక్ష్మబ్లాగు<http://metamutator.tumblr.com/>
>>>>>> --
>>>>>> You received this message because you are subscribed to the Google
>>>>>> Groups "తెలుగుపదం" group.
>>>>>> To unsubscribe from this group and stop receiving emails from it,
>>>>>> send
>>>>>> an email to telugupadam...@googlegroups.com.
>>>>>> For more options, visit https://groups.google.com/groups/opt_out.
>>>>>>
>>>>>>
>>>>>>
>>>>>
>>>>>
>>>>>
>>>>> --
>>>>> Rahimanuddin Shaik
>>>>> నాని
>>>>>
>>>>>
>>>>> A new address for ebooks : http://kinige.com
>>>>> *తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com*
>>>>> --
>>>>> You received this message because you are subscribed to the Google
>>>>> Groups "తెలుగుపదం" group.
>>>>> To unsubscribe from this group and stop receiving emails from it, send
>>>>> an email to telugupadam...@googlegroups.com.
>>>>> For more options, visit https://groups.google.com/groups/opt_out.
>>>>>
>>>>>
>>>>>
>>>>
>>>> --
>>>> You received this message because you are subscribed to the Google
>>>> Groups "తెలుగుపదం" group.
>>>> To unsubscribe from this group and stop receiving emails from it, send
>>>> an email to telugupadam...@googlegroups.com.
>>>> For more options, visit https://groups.google.com/groups/opt_out.
>>>>
>>>>
>>>>
>>>
>>>
>>>
>>> --
>>> Akshay *Regulagedda* | *రేగులగెడ్డ* అక్షయ్
>>> తెలుగుదేల యెన్న దేశంబు తెలుగేను.
>>> Microblog <http://metamutator.tumblr.com/> |
>>> సూక్ష్మబ్లాగు<http://metamutator.tumblr.com/>
>>>
>>> --
>>> You received this message because you are subscribed to the Google
>>> Groups
>>> "తెలుగుపదం" group.
>>> To unsubscribe from this group and stop receiving emails from it, send
>>> an
>>> email to telugupadam...@googlegroups.com.
>>> For more options, visit https://groups.google.com/groups/opt_out.
>>>
>>>
>>>
>>
>> --
>> You received this message because you are subscribed to the Google Groups
>> "తెలుగుపదం" group.
>> To unsubscribe from this group and stop receiving emails from it, send an
>> email to telugupadam...@googlegroups.com.
>> For more options, visit https://groups.google.com/groups/opt_out.
>>
>>
>>
>
>
>
> --
> Rahimanuddin Shaik
> నాని
>
>
> A new address for ebooks : http://kinige.com
> *తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com*

Kv Ramana

unread,
Feb 12, 2013, 7:32:11 AM2/12/13
to telug...@googlegroups.com
రెండో డఢలు ఒడియాలోను బెంగాలీలోను ఉన్నాయి. ఒడియా రాతలో ఉన్నా ప్రస్తుతం
పలకడంలో తేడా లేదు. ఒడియా, ఒడిశాలలో ఉన్న డి - రెండో డ-గుణింతమే. పూర్వం
విన్నఇంగ్లిషువాడు Oriya, Orissa అన్నాడు. ఇప్పుడు దాన్ని Odia, Odisha
అని మార్చుకున్నారు.

దంత్యం చ-జలు వేరే హల్లులు గాక కేవలం స్వరంలో వేరుగా వినిపిస్తాయి.
దంత్యం చ-జలకు ఇ,ఈ,ఎ,ఏ-కారాలు లేవని గమనించాలి.

Sri Raghava Kiran Mukku

unread,
Feb 12, 2013, 9:56:02 AM2/12/13
to telug...@googlegroups.com
ఆర్యా

మీరు "క్ష క్‌ష వేర్వేరు కదా" అన్నారు. కానీ, లిపి పరిణామక్రమంలో క్‌ష క్ష గా రూపొందిందని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. జత చేసిన పటం చూడండి.

Inline image 1

ఏడవ తరగతిలోనో ఎనిమిదవ తరగతిలోనో అనుకుంటాను నాకూ ఈ అనుమానమే వచ్చింది. మా తెలుగు ఒజ్జ బ్రహ్మశ్రీ మండలీక ఆదినారాయణగారు (భాషాప్రవీణ) ఇదే విషయం చెప్పారు... నిజానికి క్‌షనే క్షగా వ్రాస్తున్నామని, నేటి లిపిలో ఒత్తులో షకారంలోని పూర్ణం కొంచెం లుప్తమయ్యిందని.

నమస్సులతో
రాఘవుడు
ksha.png

Pulikonda

unread,
Feb 12, 2013, 10:27:41 AM2/12/13
to telugupadam

రెండు ధ్వనులు వేరు వేరండీ. రిక్ షా  పక్షి.  ఈ రెండు పదాలు పలికి చూడండి మీకే తెలుస్తుంది. కొన్ని పదాల్లో  ఈ ధ్వనులు సమానం అనిపిస్తాయి. కాని రెండంటికి ప్రత్యేకమైన ఉనికి ఉంది.
సుబ్బాచారి.

--
ksha.png

Rakesh A

unread,
Feb 12, 2013, 11:10:28 AM2/12/13
to telug...@googlegroups.com, Suresh Kolichala
వెయ్యోళ్ళక్రితం నన్నయ్య క్ష గ లకు ప్రాసో యతో వేశాడు, తరువాత క్ష ని క దగ్గరగా పలుకుతున్నామని (నాకు సరిగా గుర్తుకులేదు) కొలిౘాల గారు నాకు చెప్పారు.


ఆ చనిపోయిన అ'క్ష'రానికి ఇప్పుడింకో గుర్తు అవసరం లేదనుకుంట. అలాగయితే టీలో టకారం వేఱు కావాలి. పాట్ లో ఆ కారం వేఱే కావాలి, ఇలా అంతుండదు.

రిక్షా రక్షా ? నాకైతే ఒక్కటే ధ్వనిస్తున్నాయి.

ఇంతకీ నా పళం సంగతేమైనట్టు.



2013/2/12 Pulikonda <psubb...@gmail.com>
ksha.png

Suresh Kolichala

unread,
Feb 12, 2013, 11:53:16 AM2/12/13
to telug...@googlegroups.com

ఈ విషయంపై ఇంతకు ముందు రచ్చబండలో చర్చ జరిగింది. 

http://groups.yahoo.com/group/racchabanda/message/24074

పాణిని నుండి అప్పకవి వరకు 'క్ష' ను సంయుక్తాక్షరంగానే పరిగణించారు. ఒక్క అనంతుడు తెలుగులో వర్ణాలను వివరిస్తూ క్ష-కారాన్ని ప్రత్యేక వర్ణంగా పేర్కొన్నాడు కాని, ళ-కారాన్ని పేర్కొనలేదు. అయితే, ప్రత్యేకాక్షరమైన ళ- ను వదిలిపెట్టి, కకార షకారాల సంయుక్తాక్షరమైన క్ష- ను ప్రత్యేక వర్ణంగా చెప్పడంపై ఆక్షేపణ తెలుపుతూ అప్పకవి ఇలా అంటాడు:

ఆగమజ్ఞులు దొడ్డ బీజాక్షరంబు
లందు లేకున్కి సన్నంబు నదియుఁగూడ
నొకటిగాఁ జేసి బీజోపయోగి గాన
క్షాను జేకొనిరది శబ్దసరణి గాదు

కాకు షా జడ్డయైన క్షకారమగుట
దలపకేఁబదిలిపులలోఁ దానిఁగూర్చి
తొలుత భిన్నాక్షరంబైన దొడ్డళాను
విడిచిపెట్టె ననంతుడు వెఱ్ఱిగాఁడె (అప్పకవీయము, ద్వితీయాశ్వాసము 67-71)

"లిపి పరిణామక్రమంలో  షకారంలోని పూర్ణం కొంచెం లుప్తమయ్యిందని" రాఘవ గారన్నారు. రాఘవ గారు,  లిపి పరిణామక్రమంలో  షకారంలోని పూర్ణం లుప్తంకాలేదండీ. విడిగా ఉండే గీతలే తెలుగులో పూర్ణంగా ఏర్పడ్డాయి. కన్నడలో ఇప్పటికీ 'ష' కారాన్ని  గా రాస్తారు. ఈ కింది పరిణామక్రమం చూడండి:
రాకేశ్వరా:  ఫలం సంస్కృత పదం కాదు. మూలద్రావిడ  *పೞ-ణ్ట్ (pa-nt-u [DEDR 4004]కానీ, ఇతర భారతీయ భాషలనుండి గానీ సంస్కృతంలోకి ఈ పదం ఫలంగా రూపాంతరం చెందింది అని  చెప్పకోవచ్చు. 

తెలుగులో వర్ణవ్యత్యయం వల్ల *పೞ-ణ్ట్ > ప్రణ్డు > ప్రండు  > పండు గా మారింది. కన్నడంలో పణ్డు > పణ్ణు > హణ్ణు గా మారింది.

Regards,
Suresh.

Arun Gaddipati (అచంగ)

unread,
Feb 12, 2013, 12:34:43 PM2/12/13
to telug...@googlegroups.com
'ೞ'కారము తెలుగున 'డ'కారముగా మారటానికి మరో ఉదాహరణ 'ஏழு (ఏళు)--> ఏడు (అంకె). ఇది నా పరిశీలన మాత్రమే. పెద్దలు దీని సాధ్యాసాధ్యాలు నిర్ణయించాలి. 

ఇక ఒక భాషలో పలుకగలిగే శబ్దాలన్నిటికీ అక్షరాలుండితీరాలనుకోవటం నాకంత సబబనిపించటము లేదు. ప్రస్తుతానికి తెలుగున ఆ అవసరమూ లేదని అనుకుంటున్నాను. 

'చెప్పాను, రాసాను, చూశాను' ఇలాంటి పదాలన్నిటా పలికే 'అ'కారపు అక్షరం లిపిలో లేనంతమాత్రాన మనం పలుకటం మానెయ్యలేదు కదా. ఇవీ అంతే. అలాగే లిపిలో ఉన్నంత మాత్రాన అవన్ని పలుకుతున్నదీ లేదు. ఉదా: జాహ్నవి, మధ్యాహ్నము, సంవత్సరము వంటి పదాలు. 

ఏతావాతా తెలుగులోకి ఇప్పుడు కొత్తక్షరాలు తేవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నది నా అభిప్రాయం, అధమపక్షం నిత్యవ్యవహారములోకి!

ఇక 'పೞమ్' ద్రావిడ పదమే అని తెలుసుకున్నందుకు మిక్కిలి సంతోషంగా ఉంది. పదాలన్నీ సంస్కృతము నుండే దేశ్యాలయ్యాయనుకోవటం మన తెలుగువారికున్న ఆచారాల్లో ఒకటి! నావరకూ సంస్కృత భాష నేటి ఆధునిక 'క్లౌడ్ కంప్యూటింగ్'ను గుర్తుకు తెస్తుంది. 


కన్నడ విషయానికొస్తే, 'ప'కారము 'హ'కారముగా ఎందుకు మారుతుందో పెద్దలు తెలియజేయగలరు. 


Regards,
Arun Gaddipati (Achamga), MSc.,
Preston, United Kingdom,  

ఇట్లు,
అరుణ్ గడ్డిపాటి (అచంగ), యమ్మెస్సీ.,
ప్రెస్టన్, యునైటెడ్ కింగ్‌డమ్,

Kv Ramana

unread,
Feb 12, 2013, 10:36:16 PM2/12/13
to telug...@googlegroups.com
ప్రతిభాషవాళ్ళూ తమకు సరిపడా అక్షరమాలను అమర్చుకున్నారు. వర్గాక్షరాలు సగం
కూడా లేని తమిళంకి లేని ఇబ్బంది తెలుగుకి ఉంటుందా? అయ్యో పాబం తమిళం!

తెలుగుమాటలలోక్ష-ను క్షగా పలుకుతున్నాం. మనకు క్‌ష అనే పలుకు అవసరం లేదు
గనక. ఉదా. క్షమ
షరభాషాపదలలో క్ష-ను క్‌ష గా పలుకుదాం - ఆ భాషలలో క్ష పలికే అవసరం లేదు
గనుక. ఉదా. రిక్షా


On 12/02/2013, Arun Gaddipati (అచంగ) <mail2a...@gmail.com> wrote:
> 'ೞ'కారము తెలుగున 'డ'కారముగా మారటానికి మరో ఉదాహరణ 'ஏழு (ఏళు)--> ఏడు (అంకె).
> ఇది నా పరిశీలన మాత్రమే. పెద్దలు దీని సాధ్యాసాధ్యాలు నిర్ణయించాలి.
>
> ఇక ఒక భాషలో పలుకగలిగే శబ్దాలన్నిటికీ అక్షరాలుండితీరాలనుకోవటం నాకంత
> సబబనిపించటము లేదు. ప్రస్తుతానికి తెలుగున ఆ అవసరమూ లేదని అనుకుంటున్నాను.
>
> 'చెప్పాను, రాసాను, చూశాను' ఇలాంటి పదాలన్నిటా పలికే 'అ'కారపు అక్షరం లిపిలో
> లేనంతమాత్రాన మనం పలుకటం మానెయ్యలేదు కదా. ఇవీ అంతే. అలాగే లిపిలో ఉన్నంత
> మాత్రాన అవన్ని పలుకుతున్నదీ లేదు. ఉదా: జాహ్నవి, మధ్యాహ్నము, సంవత్సరము వంటి
> పదాలు.
>
> ఏతావాతా తెలుగులోకి ఇప్పుడు కొత్తక్షరాలు తేవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నది
> నా అభిప్రాయం, అధమపక్షం నిత్యవ్యవహారములోకి!
>
> ఇక 'పೞమ్' ద్రావిడ పదమే అని తెలుసుకున్నందుకు మిక్కిలి సంతోషంగా ఉంది.
> పదాలన్నీ సంస్కృతము నుండే దేశ్యాలయ్యాయనుకోవటం మన తెలుగువారికున్న ఆచారాల్లో
> ఒకటి! నావరకూ సంస్కృత భాష నేటి ఆధునిక 'క్లౌడ్ కంప్యూటింగ్'ను గుర్తుకు
> తెస్తుంది.
>
>
> *కన్నడ విషయానికొస్తే, 'ప'కారము 'హ'కారముగా ఎందుకు మారుతుందో పెద్దలు
> తెలియజేయగలరు.*
>
>
> Regards,
> Arun Gaddipati (Achamga), MSc.,
> Preston, United Kingdom,
>
> ఇట్లు,
> అరుణ్ గడ్డిపాటి (అచంగ), యమ్మెస్సీ.,
> ప్రెస్టన్, యునైటెడ్ కింగ్‌డమ్,
>
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "తెలుగుపదం" group.
> To unsubscribe from this group and stop receiving emails from it, send an
> email to telugupadam...@googlegroups.com.
> For more options, visit https://groups.google.com/groups/opt_out.
>
>
>


Dr. Srinivasa Teja

unread,
Feb 19, 2013, 2:31:45 PM2/19/13
to telug...@googlegroups.com
పండు ముమ్మాటికీ తెలుగు మాటే.

రమణా రావు ముద్దు

unread,
Feb 19, 2013, 11:17:56 PM2/19/13
to telug...@googlegroups.com
ఇందరి పండితుల వాదనలు చదివాక నా వంటి సామాన్యుడికి అర్థమైనదేమంటే;
భాషా,లిపీ కాలక్రమంలో మారుతాయని.ఇప్పటికే 56 అక్షరాలు ఉన్న తెలుగుకి
కొత్త అక్షరాలు అవససరం లేదని.ఇతర భాషల్లోని కొన్నిశబ్దాలకి సమానమైన
అక్షరాలు మనకి లేకపోయినా ,వ్యవహారంలో ఆ శబ్దాలను ఎలాగ పలకాలో నేర్చుకొంటే
చాలని .-అందరికీ అభివాదములు.

2013/2/13 Kv Ramana <kvje...@gmail.com>:

Kv Ramana

unread,
Feb 20, 2013, 2:24:24 AM2/20/13
to telug...@googlegroups.com
56 అక్షరాలలో - అలుఅలూలు, దంత్యపు చజలు ఉన్నాయి. ఎవరూ వాడనివి. ఇక ర,
బండి-ర. వీటిని పలకడంలో తేడా చూపించలేక పోయినా బండి-ర రాతలలో
చూపిస్తున్నారు. ర రాయవలసినచోట బండి-ర రాసి తప్పుచేసిన వారిలో గొప్పవారూ
ఉన్నారు. ఈ ఐదక్షరాలూ పరిశోధకులకు అవసరమేమో కాని, తెలుగురాసేవాళ్ళకు
అవసరం లేనివి.

వాడుకకు అనసరం లేని గుర్తులు ఉండాలనుకోవడం, పలుకులను స్పష్టంచేయగలిగే
అక్షరాలను అదనంగా చేర్చుకోనవసరం లేదని తేల్చేయడం వింతగా ఉంది.

అలాగే కానీండి.

Samba Siva Rao Kolusu

unread,
Nov 8, 2013, 3:11:37 PM11/8/13
to telug...@googlegroups.com

జలుబు, చాప, జొంపము, చక్కని... ఇలాంటి కొన్ని వందల, ఏమో వేల పదాలను వ్రాయాలంటే దంత్యపు చ, జ లు కావాలి మాస్టారు. పిల్లలకు బరువైనయని మన ప్రభుత్వం వీటిని అక్షరమాలనుంచి తుంచేసింది కానీ వాటి అవసరం కానీ విలువ కానీ ఏ మాత్రం తరగ లేదు. ఇలాంటి పదాలను దంత్యాలుగా కాక చ, జ లు గా పలికితే అంత అందంగా వుండవు. తెలుగు వారి ప్రత్యేకత ఈ రెండక్షరాలు, మరియు ఱ. వాటిని మఱవడం బాధ కలిగించడం లేదూ?

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Rahmanuddin Shaik

unread,
Nov 8, 2013, 11:48:33 PM11/8/13
to తెలుగుపదం
ఎవరు మరిచారండి. గ్రామాలకు పోతే ఇప్పటికి ౘ, ౙ, లు ఎన్నో సంద్రభాల్లో వింటున్నాం. ఫ ని ఫ గా కాకుండా ౨ లా పలకడం, ఋ ౠ లను విస్మరించి వాటి స్థానే రు రూ లను రాసే దుర్గతి ఉన్నపుడు మీరు ఆశిస్తున్నది చాలా ఎక్కువేనేమో.

నిత్యం శోకు కోసం ఆంగ్లం వాడే వాడు దెబ్బ తగిలినపుడు అమ్మా అన్నట్టు, ఈ ౘ, ౙ లను కూడా అనివార్యంగా పలుకుతాడు, అంత మాత్రం చేత మఱిచినట్టు కాదు!
 

K V Ramana

unread,
Nov 9, 2013, 6:55:26 AM11/9/13
to telugupadam
చంద్రుడు, జయం వంటి పలుకులలో చజలను చాలామంది దంత్యాలుగా పలుకుతున్నారు. చ్యంద్రుడు/చెంద్రుడనీ, జ్యయం/జెయమనీను. చజలను చ్యఅని జ్యఅని పలకడం తాలవ్య లక్షణం అని భావిస్తున్నారు. నిఘంటువులలో నిక్షిప్తమైన దంత్యాలను సూచించిన పదాలను తాలవ్యంగా మాత్రమే పలకగలుగుతున్నాం.
బ్రౌన్ మహాశయుడికి పూర్వం లిఖితరూపాలలో దంత్యపుగుర్తులతో చజలు కనబడవు. బ్రౌన్ కాలంలో అతను నడయాడిన ప్రాంతంలో ఈ ప్రత్యేకత వినబడి ఉండవచ్చు. కన్యాశుల్కంలో గురజాడ చజలకే మరికొన్ని అక్షరాలకు కూడా దంత్యపుగుర్తులను వేయడం గమనిస్తాం. ఐతే అక్షరంమీద తెలుగు రెండంకె ( ) బదులు చుక్క పెట్టారు.  ఇప్పటికీ ఆ పదాలను విలక్షణంగా పలికేవారున్నారు.
కనుక పలుకు వినిపిస్తే ఆ గుణింతం చూపించడం అవసరమే. కాని పలకని అక్షరాలను రాయడం అనుచితం.


2013/11/9 Rahmanuddin Shaik <nani...@gmail.com>
ఎవరు మరిచారండి. గ్రామాలకు పోతే ఇప్పటికి ౘ, ౙ, లు ఎన్నో సంద్రభాల్లో వింటున్నాం. ఫ ని ఫ గా కాకుండా ౨ లా పలకడం, ఋ ౠ లను విస్మరించి వాటి స్థానే రు రూ లను రాసే దుర్గతి ఉన్నపుడు మీరు ఆశిస్తున్నది చాలా ఎక్కువేనేమో.

నిత్యం శోకు కోసం ఆంగ్లం వాడే వాడు దెబ్బ తగిలినపుడు అమ్మా అన్నట్టు, ఈ ౘ, ౙ లను కూడా అనివార్యంగా పలుకుతాడు, అంత మాత్రం చేత మఱిచినట్టు కాదు!
 

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.

Kakarla Nageswaraiah

unread,
Nov 10, 2013, 10:35:29 AM11/10/13
to telug...@googlegroups.com
అందరికీ నమస్కారం.

తెలుగులో ప్రత్యేక గుర్తులను unicode లో type చేయడం ఎలాగో దయచేసి
తెలుపగలరా? ఉదాహరణకు దంత్యపు చ జ లు. మీ input తెలుగు text-to-speech
engine ను మరింత సహజీకరించడంలో తోడ్పడుతుంది.

వందనాలు.

Rahmanuddin Shaik

unread,
Nov 10, 2013, 12:12:18 PM11/10/13
to తెలుగుపదం
లేఖిని లో  ~ca అని టైపు చేస్తే ౘ
~ja  ౙ  
 

Samba Siva Rao Kolusu

unread,
Nov 14, 2013, 10:15:57 AM11/14/13
to telug...@googlegroups.com
క్రింది జాబుల నడుమ బదులిస్తున్నందుకు నన్ను మీరు మన్నించ మనవి

వెంకట రమణ గారు,

ౘ, ౙ, ఁ (అర సున్నా)  కు మనం unicode ని ఏర్పరచుకోలేదేమోనని బాధ పడేవాడిని. ఈ గమి/గుంపు వలన ఆ బాధ తీరిపోయింది.
ఇంక వీటిని ఎవరు వాడతారు అంటే వాటి విలువ తెలిసిన మీ లాంటి పెద్దలు తప్పక వాడతారు అని చెప్పగలను. తెలుగుకు మాత్రమే కలిగిన ప్రత్యేకత ఈ స్వరాలు.
ఆంగ్లంలో లేవు కానీ కొన్ని European భాషల్లో ఈ స్వరలి వినపడతాయి. వారు ౘ కోసం (cc) వ్రాస్తారు. z మన ౙ కు దగ్గర గా వున్నా అది అంత కంటే పేలవమైన శబ్దం.

/-
సాంబశివరావు
----------------------------------------------------------------------------------------------------------------------------------
Reply all
Reply to author
Forward
0 new messages