Request for Telugu word to "plugin"

16 views
Skip to first unread message

Kiran Kumar Chava

unread,
Jul 16, 2010, 9:18:35 AM7/16/10
to తెలుగు పదం గుంపు

----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog
http://abbigaadu.com
http://tolireyi.com


Satish

unread,
Jul 16, 2010, 10:24:03 AM7/16/10
to తెలుగుపదం
ప్లుగ్ఇన్ అనేది మనం ఒకదానిలో చేరుస్తాం లేదా కలుపుతాం కావునా దానిని
చొప్పించడం అనవచ్చు ఐతే అది క్రియా పదం కాబట్టి 'చొప్పిని' అనే ఒక కొత్త
పదం బాగా సరిపోతుందని నా నమ్మకం, మీరేమిటంటారు ?

Srinivasa Raju Datla

unread,
Jul 16, 2010, 1:38:37 PM7/16/10
to telug...@googlegroups.com
ఇంతకు ముందెవరో extension ని పొడిగింత అని అన్నారు. ఆ విధంగా చూస్తే plug-in ని చొప్పింత లేదా చేరింత అనవచ్చు. కానీ చేరింత add-on కి దగ్గరగా ఉన్నట్టుంది.

2010/7/16 Satish <satishb...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

Kiran Kumar Chava

unread,
Jul 16, 2010, 10:34:55 PM7/16/10
to telug...@googlegroups.com
పొడిగింత అన్నది నేనే అనుకుంటాను :-)
 

----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
2010/7/16 Srinivasa Raju Datla <srinivasa...@gmail.com>

n rahamthulla

unread,
Jul 16, 2010, 11:07:36 PM7/16/10
to telug...@googlegroups.com
"దూర్పు" "చేర్పు" "కలుపు"లాంటివి ఆలోచించండి.

--- On Fri, 7/16/10, Satish <satishb...@gmail.com> wrote:

Pulikonda

unread,
Jul 17, 2010, 12:20:18 AM7/17/10
to telug...@googlegroups.com
ప్లగ్ఇన్ అనే పదం అటు క్రియాపదంగాను, నామవాచకంగానూ వినియోగంలో ఉంది. క్రియాపదంగానైతే ప్లగ్ ఇన్ చేయు అని అంటే టు ప్లగ్ ఇన్ అని అర్థంలో వాడతారు. ఇది ఒక సాఫ్ట్ వేర్ పరమైన సాధనం అయితే ప్లగ్ఇన్ అనేది నామావాచకం అవుతుంది. అప్పుడు దీనికి వేరే పదం వెదకాలి. 

to plugin అని క్రియా పదంగా వాడినుప్పుడు దూర్పుడు, చేర్పుడు అనే క్రియాపదాలు వాడవచ్చు. వీటినే క్రియాజన్య విశేషణాలు అని అంటారు వీటి రూపాన్నిబట్టి. అలా కాక నామవాచకంగా వాడితే చిరుసాధనం మృదూపకరణం అని అనవచ్చు. 

ఇది సందర్భం కనుక మళ్ళీ ఒకసారి చర్చకు తెస్తాను. Software, Hardware అనే పదాలకు మనం తెలుగు పదాలను వేటిని వినియోగిస్తున్నాము సదస్యులు వీటికి విరివిగా ఏ పదాలు వాడుతున్నారో తెలపండి. 

భవదీయుడు

పులికొండ సుబ్బాచారి. 

2010/7/16 Satish <satishb...@gmail.com>
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dean, Academic Affairs (Principal)
Dravidian University
Kuppam 517425
A.P

Satish

unread,
Jul 19, 2010, 10:16:38 AM7/19/10
to తెలుగుపదం
సాప్టువేర్ ని ఏమంటారో తెలుగులో నాకు తెలీదు. బహుసా ఒక కొత్తపదం అవసరం
అనుకొంటా. ఐతే సాఫ్ట్వేర్ అనేది కొన్ని సూత్రాల కలయకగా చెప్పవచ్చు
అందుచేత నేను 'సూత్ర జాలం' అంటాను. హార్డువేర్ కి ఇంకా ఆలోచన తట్టలేదు.

On Jul 17, 9:20 am, Pulikonda <psubbach...@gmail.com> wrote:
> ప్లగ్ఇన్ అనే పదం అటు క్రియాపదంగాను, నామవాచకంగానూ వినియోగంలో ఉంది.
> క్రియాపదంగానైతే ప్లగ్ ఇన్ చేయు అని అంటే టు ప్లగ్ ఇన్ అని అర్థంలో వాడతారు.
> ఇది ఒక సాఫ్ట్ వేర్ పరమైన సాధనం అయితే ప్లగ్ఇన్ అనేది నామావాచకం అవుతుంది.
> అప్పుడు దీనికి వేరే పదం వెదకాలి.
>
> to plugin అని క్రియా పదంగా వాడినుప్పుడు దూర్పుడు, చేర్పుడు అనే క్రియాపదాలు
> వాడవచ్చు. వీటినే క్రియాజన్య విశేషణాలు అని అంటారు వీటి రూపాన్నిబట్టి. అలా కాక
> నామవాచకంగా వాడితే చిరుసాధనం మృదూపకరణం అని అనవచ్చు.
>
> ఇది సందర్భం కనుక మళ్ళీ ఒకసారి చర్చకు తెస్తాను. Software, Hardware అనే పదాలకు
> మనం తెలుగు పదాలను వేటిని వినియోగిస్తున్నాము సదస్యులు వీటికి విరివిగా ఏ పదాలు
> వాడుతున్నారో తెలపండి.
>
> భవదీయుడు
>
> పులికొండ సుబ్బాచారి.
>

> 2010/7/16 Satish <satishbodap...@gmail.com>


>
>
>
> > ప్లుగ్ఇన్ అనేది మనం ఒకదానిలో చేరుస్తాం లేదా కలుపుతాం కావునా దానిని
> > చొప్పించడం అనవచ్చు ఐతే అది క్రియా పదం కాబట్టి  'చొప్పిని' అనే ఒక కొత్త
> > పదం బాగా సరిపోతుందని నా నమ్మకం, మీరేమిటంటారు ?
>
> > On Jul 16, 6:18 pm, Kiran Kumar Chava <chavaki...@gmail.com> wrote:
> > > ----
> > > నెనర్లు,
> > > కిరణ్ కుమార్ చావా

> >http://te.chavakiran.com/bloghttp://en.chavakiran.com/bloghttp://abbi...


>
> > --
> > ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> > ఉంది కాబట్టి.
>
> >  * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> > telug...@googlegroups.com
> >  * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> > telugupadam...@googlegroups.com

> >  * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద

Ranga Mannar

unread,
Jul 19, 2010, 11:44:47 AM7/19/10
to telug...@googlegroups.com
సభ్య మహాశయులందరికీ నమస్కారములు
ప్లగ్-ఇన్ కోసం చెప్పినవి చాలా బాగున్నాయి.
ఈ వెబ్ సైట్ కూడా ఒక సారి పరిశీలించమని అందరికీ నా మనవి... చాలా ఆంగ్ల పదాలకు సంస్కృత పదాలు ఇక్కడ సూచించారు...
 
 
Software కు - తంత్రాంశము అని
Hardware కు - యంత్రాంశము అని
 
ఒకసారి పరిశీలించమని నా మనవి
 
భవదీయుడు
రంగమన్నార్


 
2010/7/19 Satish <satishb...@gmail.com>
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
Reply all
Reply to author
Forward
0 new messages