daskatdaru

2 views
Skip to first unread message

gaddeswarup

unread,
Mar 1, 2010, 10:41:08 PM3/1/10
to తెలుగుపదం
అంతే అర్థమేమిటి? ఒక పాత వంసవృక్షంలో పెత్తనదారు అని అర్థం ఉంది.
ఎలావచ్చిందో తెలియదు.
From a 1914 manuscript: "divitaluka daskatdaru ayyina anaga
pettandarlu ayyina potaraju mukkannagaru "

Kiran Chakravarthula (NaChaKi)

unread,
Mar 1, 2010, 11:43:18 PM3/1/10
to telug...@googlegroups.com
"దస్తకత్" అంటే (హిందీ/ఉర్దూ/పారశీకం? లో) సంతకం అని అర్థం. కనుక దస్తకతుదారు
అంటే "signatory" అన్న అర్థం వస్తుందనుకుంటున్నాను.

నచకి

--------------------------------------------------
From: "gaddeswarup" <ananda...@gmail.com>
Sent: Monday, March 01, 2010 9:41 PM
To: "తెలుగుపదం" <telug...@googlegroups.com>
Subject: [తెలుగుపదం] daskatdaru

> --
> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> ఉంది కాబట్టి.
>
> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> telug...@googlegroups.com
> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> telugupadam...@googlegroups.com
> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద
> ఈ
> గుంపును చూడండి

jyothi valaboju

unread,
Mar 2, 2010, 12:08:45 AM3/2/10
to telug...@googlegroups.com
 దస్కత్ దారు - దస్కకత్ పెట్టినవాడు - సంతకం పెట్టినవాడు

ANANDASWARUP GADDE

unread,
Mar 2, 2010, 1:40:25 AM3/2/10
to telug...@googlegroups.com
Thanks to both. The document is from 1914 avout events 390 years
before that when two Gadde families came to Avanigadda from
Gaddevarigudem near Nellore. Probably during that period one signed
documents had managerial power there. I was curious about it reading
some family history.

2010/3/2 jyothi valaboju <jyothiv...@gmail.com>:


>  దస్కత్ దారు - దస్కకత్ పెట్టినవాడు - సంతకం పెట్టినవాడు
>

Reply all
Reply to author
Forward
0 new messages