నా ఇటీవలి వాడుకలు

2 views
Skip to first unread message

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 20, 2010, 12:01:19 AM8/20/10
to తెలుగుపదం
నా బ్లాగులో నేను వాడినవి :

Time-warp = కాలస్తబ్దు
cyclic recurrence = చక్రీయ పునరావృత్తి
period = కాలఖండం
to get updated = తాజాభవించడం (an intransitive as against తాజాకరించడం a
transitive)
minimum possible damage = కనీస సంభావ్య నష్టం

పరిశీలించగలరు.

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Aug 20, 2010, 2:12:02 AM8/20/10
to telug...@googlegroups.com
<< cyclic recurrence = చక్రీయ పునరావృత్తి >>
క్లుప్తంగా చక్రావృత్తి అంటే?
 
<< to get updated = తాజాభవించడం (an intransitive as against తాజాకరించడం a transitive) >>
to get updated = తాజాపడటం (transitive: తాజాపరచటం) - ఇవి యెలా ఉంటాయి?
 
పరిశీలించగలరు.
 
విధేయుడు,
నచకి
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 20, 2010, 3:17:33 AM8/20/10
to తెలుగుపదం
చక్రం, చక్రీయం ఒకటి కాదు గదా ! cycle, cyclic ఒకటి కానట్లే.
ఇక్కడ సరే ! చక్రాన్ని చక్రంగానే ఉంచేస్తే cyclic అని వాడాల్సి ఉన్న ఇతర
సందర్భాల్లో ఏం చేద్దాం ?

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 20, 2010, 3:18:59 AM8/20/10
to తెలుగుపదం
తాజాపడడం etc. శ్రవణసుభగంగా లేవు. అచ్చతెలుగుని వాడాల్సినచోట్ల తప్పకుండా
వాడదాం. తాజాకరించు అనేదానికి తాజాభవించు అనేది intransitive గా
సరిపోలుతుంది.
Reply all
Reply to author
Forward
0 new messages