--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/
స్వాతి గారు,
నెమిలీక ను బుక్మార్కు గా వాడడం ఎపటినండో ఉంది కాబట్టి ఆపేరు ఎంచారని నా
అభిప్రాయం.
పదము చూసి అర్దం చేసుకోవాలంటే page కి తెలుగులో "పేజీ" ఖాయం చేసుకుంటే,
"పేజీక" అంటే ఎలా ఉంటుంది?
page కి తెలుగు పదము "పత్రము" అనవచ్చునా? అలా అయినచో "పత్రీక" అని కూడా
అనవచ్చు.
"ఈక" ముడి పదము గానూ, "పింఛము" కొద్దిగా మరపట్టిన పదము గానూ ఉంటాయి.
కాబట్టి bookmark కి "పింఛము" పదము కూడా పరిశీలించదగినదే. కృష్ణుడి తలమీద
"పింఛము" అలంకారము లాగ, ఆఫీస్ ఫైల్స్ లో అవసరం ఉన్న కాగితాలకి ఒక చిన్న
కాగితం ముక్క పైకి కనపడే విధముగా గుచ్చడం ఆనవాయితీనే!
-సూర్య
తెలుగులో చాటింగ్ చేయండి
http://suryaguduru.googlepages.com/
పాత పాటల పర్ణశాల
http://www.chimatamusic.com/
నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com
చదువరి wrote:
> బుక్ మార్కుకు "పేజీక" చక్కగా నప్పింది. ఇప్పటికిప్పుడు బుక్ మార్కు
> వాట్టం మానేసెయ్యొచ్చన్నంతగా!
> నేనిక బుక్ మార్కు అనే మాటను వాడను.. పేజీక అనే వాడుతాను. అర్థం కాని
> వారికోసం బ్రాకెట్లో ఈ చర్చ లింకు ఇస్తాను.
> -శిరీష్
On Jun 10, 2:07 pm, "Ramanadha Reddy Yarrapu Reddy"
<iamramuh...@gmail.com> wrote: