genre కి తెలుఁగు

4 views
Skip to first unread message

రాకేశ్వర రావు

unread,
Nov 13, 2008, 12:29:06 PM11/13/08
to తెలుగుపదం
జానర్ (సినిమాలకి సంబంధించి) కి తెలుగుపదం సూచించగలరా
జాతము అంటే సరిపోతుందా .
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=462&table=brown&display=utf8

రాకేశ్వరం
అందం.బ్లాగుస్పాటు.కామ్

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Nov 13, 2008, 1:24:27 PM11/13/08
to telug...@googlegroups.com
జాతం :- ఈ పదం ప్రస్తుతం వాడుకలో లేదు. కనుక ఇది ఎవరికీ, ఏ సందర్భాన్నీ స్ఫురింపజెయ్యదు. కనుక దీని అర్థాన్ని మన ఇచ్చవచ్చిన సందర్భంలో వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. దీనికి శ్రీ వామన్ శివరామ్ ఆప్టేగారి సంస్కృతాంగ్ల నిఘంటువులో ఇచ్చిన అర్థాలు :

1. A creature, living being
2. Production, origin
3. Kind, sort, class, species
4. A collection of things forming a class.

తెలుగులో దీని బహువచనం 'జాతాలు.' కానీ ఈమధ్య హిందీ నుంచి మన భాషలోకి దిగుమతైన జాతా అనే పదంతో/ లేదా దాని బహువచనంతో దీనికి అర్థపరంగా ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంది.

మనక్కావాల్సింది సినిమా సందర్భమే తప్ప మఱింకేమీ కాకపోతే "ఫక్కి" అనే మాట సరిపోతుందనుకుంటా.

ఉదా:- 1980ల నాటి ఫక్కికి చెందిన సినిమా, జానపద ఫక్కి మొ॥

౨౦౦౮ నవంబర్ ౧౩ ౨౨:౫౯ న, రాకేశ్వర రావు <rake...@gmail.com> ఇలా రాసారు :
--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

బ్లాగేశ్వ రుడు

unread,
Nov 15, 2008, 1:01:37 AM11/15/08
to telug...@googlegroups.com
baaNi ani ana raadaa
--
బ్లాగేశ్వరుడు
http://blogeswaradu.blogspot.com

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Nov 15, 2008, 1:15:19 AM11/15/08
to telug...@googlegroups.com
బాణీ సంగీత పదజాలం.

౨౦౦౮ నవంబర్ ౧౫ ౧౧:౩౧ న, బ్లాగేశ్వ రుడు <s17214...@googlemail.com> ఇలా రాసారు :
Reply all
Reply to author
Forward
0 new messages