Text

3 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Aug 7, 2007, 7:17:26 AM8/7/07
to తెలుగుపదం
text = వచనం
plain text = సాదా వచనం, వట్టి వచనం, ముడి వచనం,
rich text = సిరి వచనం, భాగ్య వచనం, ఘన వచనం
text files = వచన ఫైళ్ళు
text editor = వచన లేఖిని

any improvements?

--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Aug 7, 2007, 10:11:11 AM8/7/07
to telug...@googlegroups.com
text field = వచనస్థలి
text box = వచనపేటి(క)
text area = వచనావరణం

 
On 8/7/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
text = వచనం
plain text = సాదా వచనం, వట్టి వచనం, ముడి వచనం,
rich text = సిరి వచనం, భాగ్య వచనం, ఘన వచనం
text files = వచన ఫైళ్ళు
text editor = వచన లేఖిని

any improvements?

 
~ రానారె [ http://yarnar.blogspot.com http://mynoice.blogspot.com ]

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 7, 2007, 11:20:59 PM8/7/07
to తెలుగుపదం
text కి సరైన సమానార్థకం (పూర్వీకులు వాడినది) గ్రంథం. గ్రంథమంటే పుస్తకం
అనుకోరాదు. వచనాన్ని text అనడంలో ఉన్న ఇబ్బంది ఏమిటంటే- text of the poem
ని పద్యవచనం అని అనువదిస్తే అది అర్థం కావడం కస్టం. మన భాషలో పద్యమూ
వచనమూ పరస్పర విరుద్ధ విషయాలు కనుక.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 7, 2007, 11:40:33 PM8/7/07
to తెలుగుపదం
గ్రంథానిక్కూడా ఒక అభ్యంతరం వస్తుంది. గ్రంథమంటే ప్రస్తుతం వాడుకలో ఉన్న
అర్థం పుస్తకమనే ! అర్థవిరోధం (clash) ఏర్పడితే వ్యవహార హాని (usage
problem) సంభవిస్తుంది. కాబట్టి గొడవలేకుండా "పాఠ్యం" అందామా ?

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 7, 2007, 11:45:18 PM8/7/07
to తెలుగుపదం
అప్పుడు మీరు సూచించిన సమానార్థకాల్ని ఇలా చూసుకోవాల్సి వస్తుంది.

text field = పాఠ్య స్థలి
text box = పాఠ్య పేటి(క)
text area = పాఠ్య ప్రాంగణం
text = పాఠ్యం
plain text = సాదా పాఠ్యం
rich text = ఘన పాఠ్యం
text files = పాఠ్య కవిలెలు
text editor = పాఠ్య లేఖిని

పరిశీలించగలరు.

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Aug 8, 2007, 12:17:17 AM8/8/07
to telug...@googlegroups.com
పాఠ్యం నోరు తిరగడం కొంచెం కష్టమే, కొంచెం సరళమైన పదమైతే బాగుంటుంది. ఇబ్బందులున్నా వచనమే బాగున్నట్టుంది.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 8, 2007, 7:25:25 AM8/8/07
to తెలుగుపదం
ఇంగ్లీషు మాట్లాడేటప్పుడు ఇంతకంటే కఠినమైన స్పెల్లింగుల్నే
పలుకుతున్నారు . పాఠ్యం కొత్తది కాదు. ఇప్పటికే వాడుకలో ఉంది.

సూర్య౦

unread,
Aug 10, 2007, 4:41:59 AM8/10/07
to తెలుగుపదం
మీరు చెప్పి౦ది ఒప్పే.
అ౦తేకాక 'వచన౦' అను పద౦ సాహిత్యానుసార౦ నిర్వాచి౦పబడినది. 'text' లో ఉన్న
సార్వజనీయత 'వచన౦' య౦దు కన్నా 'పాఠ్య౦' న౦దే ఎక్కువ అగుపడుచున్నాదేమో!
మరొక చిన్న పద ప్రయోగ౦:
*పాఠ్య దస్త్రము(లు) = text file(s)
*'పాఠ్య ర౦గము' లేదా 'పాఠ్య క్షేత్రము' = text field


On Aug 8, 4:25 am, "తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం"

Prasad Charasala

unread,
Aug 10, 2007, 8:35:48 AM8/10/07
to telug...@googlegroups.com
పాఠ్య దస్త్రము(లు) = text file(s) అనడం కంటే దస్త్ర పాట్యము(లు) = text
file(s) అనడం సరైందేమొ!


--ప్రసాద్
http://blog.charasala.com


--
Prasad
http://blog.charasala.com

సూర్య౦

unread,
Aug 10, 2007, 6:18:35 PM8/10/07
to తెలుగుపదం
పద౦లో తప్పు లేదు. కానీ అర్ధ౦ మారుతు౦ది. 'దస్త్ర పాఠ్యము' అనుట లో
ప్రధాన వస్తువు పాఠ్యమయి౦ది, దస్త్ర౦ దాని విశేషణ౦ అయ్యి౦ది. అ౦టే 'text
file'కి బదులు 'filed text' అయ్యి౦దన్న మాట. 'బియ్య౦బస్తా' కాస్తా
'బస్తాబియ్య౦' అయినట్లు.

On Aug 10, 5:35 am, "Prasad Charasala" <charas...@gmail.com> wrote:
> పాఠ్య దస్త్రము(లు) = text file(s) అనడం కంటే దస్త్ర పాట్యము(లు) = text
> file(s) అనడం సరైందేమొ!
>
> --ప్రసాద్http://blog.charasala.com
>

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Aug 11, 2007, 10:07:43 AM8/11/07
to telug...@googlegroups.com
సూర్యంగారు, మీరు సందేహనివృత్తి చేయడం అద్భుతంగా ఉంది. text field కు పాఠ్యరంగం చాలా బాగుంది.


On 8/10/07, సూర్య౦ <kssp...@gmail.com> wrote:
పద౦లో తప్పు లేదు. కానీ అర్ధ౦ మారుతు౦ది. 'దస్త్ర పాఠ్యము' అనుట లో
ప్రధాన వస్తువు పాఠ్యమయి౦ది, దస్త్ర౦ దాని విశేషణ౦ అయ్యి౦ది. అ౦టే 'text
file'కి బదులు 'filed text' అయ్యి౦దన్న మాట. 'బియ్య౦బస్తా' కాస్తా
'బస్తాబియ్య౦' అయినట్లు.

On Aug 10, 5:35 am, "Prasad Charasala" <charas...@gmail.com > wrote:
> పాఠ్య దస్త్రము(లు) = text file(s) అనడం కంటే దస్త్ర పాట్యము(లు) = text
> file(s) అనడం సరైందేమొ!
>
> --ప్రసాద్http://blog.charasala.com
>




--
Reply all
Reply to author
Forward
0 new messages