screw driver కు తెలుగు పదం?

4 views
Skip to first unread message

Prasad Charasala

unread,
Aug 7, 2007, 11:46:50 AM8/7/07
to telug...@googlegroups.com, MadanMohan Parigi

screw driver: నిన్న మదన్ మోహన్ గారితో మాట్లాడుతుంటే వాళ్ళ పాప screw driverను "తిప్పెన" అనేదని చెప్పారు. దువ్వుకునేది దువ్వెన అయితే తిప్పేది "తిప్పెన" కదా? నాకయితే ఇది చాలా బాగా నచ్చింది.
ఇక మనందరం "తిప్పెన" అనే అందామా?

--ప్రసాద్
http://blog.charasala.com


తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 7, 2007, 11:16:31 PM8/7/07
to తెలుగుపదం
అద్భుతం... అమోఘం...అనుపమం...
పదండి ముందుకు... పదండి తోసుకు...

శిరీష్ కుమార్ తుమ్మల

unread,
Aug 8, 2007, 5:02:32 AM8/8/07
to telug...@googlegroups.com
తిప్పెన సరిపోతుందో లేదో పక్కన పెడితే ఆ పాప సృజనాత్మకత ముచ్చట కలిగిస్తోంది.

Giri

unread,
Aug 8, 2007, 6:12:39 AM8/8/07
to తెలుగుపదం
చాలా బావుంది..నేను ఈరోజు నుండే వాడుక ప్రారంభిస్తాను..

---

Sample హాస్యపు usage..

Someone concerned: "The driver hasn't come yet, we're getting late,
what do we do???"
Me coolly: "తిప్పెన, I'll drive"

---

Giri

unread,
Aug 8, 2007, 6:44:32 AM8/8/07
to తెలుగుపదం
couldn't resist publishing this in my blog :)

a-z

unread,
Aug 9, 2007, 5:29:03 AM8/9/07
to తెలుగుపదం
అందాం!
Prasad Charasala Vraasenu:
Reply all
Reply to author
Forward
0 new messages