Distillationకు తెలుగు పదం

4 views
Skip to first unread message

నవీన్ గార్ల

unread,
Jun 13, 2007, 11:56:49 PM6/13/07
to తెలుగుపదం
ఈ రోజే ఈనాడులో చదివా ఈ వాక్యాన్ని:
"రాష్ట్రంలో సముద్రజలం త్వరలో మంచినీళ్లుగా (నిర్లవణీకరణ) మారబోతోంది"

అంటే Distillation = నిర్లవణీకరణ అని అనుకోవచ్చా?

- నవీన్ గార్ల
http://gsnaveen.wordpress.com

ఫణి కుమార్

unread,
Jun 14, 2007, 1:12:19 AM6/14/07
to telug...@googlegroups.com
కాదండీ! రెండిటికీ చిన్న తేడా ఉంది. నిర్లవణీకరణ అంటే లవణాలను తొలగించడం. Distillation అంటే మలినాలను తొలగించడం.
--
ఇట్లు,
ఫణి కుమార్.

నవీన్ గార్ల

unread,
Jun 14, 2007, 4:16:05 AM6/14/07
to తెలుగుపదం
ఐతే....Distillation ను "నిర్మలినీకరణ" అనొచ్చేమో :)

- నవీన్


On Jun 14, 10:12 am, "ఫణి కుమార్" <phan...@gmail.com> wrote:
> కాదండీ! రెండిటికీ చిన్న తేడా ఉంది. నిర్లవణీకరణ అంటే లవణాలను తొలగించడం.
> Distillation అంటే మలినాలను తొలగించడం.
>

Tummala Sirish Kumar

unread,
Jun 14, 2007, 4:29:39 AM6/14/07
to telug...@googlegroups.com
స్వేదనము అని అంటారనుకుంటా!

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Jun 14, 2007, 4:54:38 AM6/14/07
to telug...@googlegroups.com
అవును. తెలుగు పాఠ్యపుస్తకావలలో ఈపదమే వాడుతారనుకుంటా.

Reply all
Reply to author
Forward
0 new messages