e తెలుగు ఫిబ్రవరి ౨౦౧౦ హైదరాబాదు సమావేశం ( 14వ తేదీన ఆదివారం)

0 views
Skip to first unread message

Kaśyap కశ్యప్

unread,
Feb 12, 2010, 12:19:55 PM2/12/10
to telug...@googlegroups.com, telug...@googlegroups.com, telug...@googlegroups.com

మితృలారా

..ఒక సూచన

ప్రతినెలా రెండో ఆదివారం నాడు జరిగే

సమావేశం ఈ నెల 14వ తేదీన జరుగును

వేదిక

: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

సమయం

: సాయంత్రం 3:00 గంటల నుండి 5:00 వరకు

చర్చాంశాలు:

. విలేకరులకు , మీడియావారికి తెలుగులో యూనికోడ్ వాడుట,వికి,బ్లాగుల workshop ను e తెలుగు ఫిబ్రవరి నెలలో నిర్వహించుటకు ప్రణాళిక

. వయోజనులు తెలుగు వ్రాయుట,చదువుట నేర్చుకోనుటకు ఒక మాద్యమమును నిర్వహించుట ,విధి విధానాలను చర్చించుట.

తెలుగు నెజ్జనులంతా ఆహ్వానితులే!

 

కశ్యప్

కార్యదర్శి

e

తెలుగు సంఘం

9396533666



--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com
Reply all
Reply to author
Forward
0 new messages