Free Android App to Learn Telugu Alphabet

6 views
Skip to first unread message

Sudheer Peddireddy

unread,
Feb 12, 2011, 5:39:46 PM2/12/11
to telug...@googlegroups.com, pskr...@gmail.com
నమస్కారం.
నేను తెలుగు అక్షరాలు ఎలా రాయాలో నేర్పించడానికి ఒక Android అప్లికేషను (ABC Guru) తయారు చేసాను. ఇది ఏ Android device (మొబైల్  ఫోన్, టాబ్లెట్ - కాని టచ్ స్క్రీన్) లోనైనా పని చేస్తుంది. తెలుగు తో పాటుగా అంకెలు, సంఖ్యలు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలి, కొరియన్ అక్షరాలు కూడా నేర్చుకోవచ్చు. ఇది ఎక్కడ మొదలు పెట్టి ఎలా రాయాలో చూపిస్తుంది. అందువల్ల సులభంగా నేర్చుకోవచ్చు. ఇది అక్షరాల్ని ఎలా పలకాలో కూడా వినిపిస్తుంది (ఉచ్చారణ).  నా రాత, శబ్దాలు మీకు నచ్చకపొతే, మీకు నచ్చిన విధ౦గా రాత, శబ్దాలు రికార్డు చేసుకోవచ్చు. రంగులు మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. మీరు రికార్డు చేసినవి నలుగురితో పంచుకోవచ్చు. ఈ అప్లికేషను కొందరికైనా (తెలుగు) కొత్త లిపి నేర్చుకోవడం సులభతరం చేస్తుందని ఆశిస్తున్నాను. ఇది Android మార్కెట్ లో ఉచితంగా లభిస్తుంది. On your Android device, goto Market app, search for "ABC Guru" and select install. Please submit your review, comments and suggestions. తెలుగు అభిమానులైన మీరు తెలుగు నేర్చుకోవాల్సిన వాళ్లకి దీని గురించి చెప్పమని నా మనవి. దీని గురించి అదనపు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Sirish Kumar Tummala

unread,
Feb 12, 2011, 9:42:54 PM2/12/11
to telug...@googlegroups.com
శభాష్ సుధీర్ గారూ!
’తెలుగు చదవడం రాని తెలుగువాడు పదీ పదిహేను గంటల్లో తెలుగు చదవడం నేర్చుకోగలగేలా ఇలాంటి అప్లికేషనే వెబ్ లో రావాలి’ అంటూ రెండేళ్ళుగా అనుకుంటున్నాను.  అనుకుంటూ ఉండేవాళ్ళం అలాగే ఉన్నాం, మీరు ఏకంగా చేసి చూపించారు. మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను.

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com

2011/2/13 Sudheer Peddireddy <pskr...@gmail.com>
నమస్కారం.
నేను తెలుగు అక్షరాలు ఎలా రాయాలో నేర్పించడానికి ఒక Android అప్లికేషను (ABC Guru) తయారు చేసాను. ఇది ఏ Android device (మొబైల్  ఫోన్, టాబ్లెట్ - కాని టచ్ స్క్రీన్) లోనైనా పని చేస్తుంది. తెలుగు తో పాటుగా అంకెలు, సంఖ్యలు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలి, కొరియన్ అక్షరాలు కూడా నేర్చుకోవచ్చు. ఇది ఎక్కడ మొదలు పెట్టి ఎలా రాయాలో చూపిస్తుంది. అందువల్ల సులభంగా నేర్చుకోవచ్చు. ఇది అక్షరాల్ని ఎలా పలకాలో కూడా వినిపిస్తుంది (ఉచ్చారణ).  నా రాత, శబ్దాలు మీకు నచ్చకపొతే, మీకు నచ్చిన విధ౦గా రాత, శబ్దాలు రికార్డు చేసుకోవచ్చు. రంగులు మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. మీరు రికార్డు చేసినవి నలుగురితో పంచుకోవచ్చు. ఈ అప్లికేషను కొందరికైనా (తెలుగు) కొత్త లిపి నేర్చుకోవడం సులభతరం చేస్తుందని ఆశిస్తున్నాను. ఇది Android మార్కెట్ లో ఉచితంగా లభిస్తుంది. On your Android device, goto Market app, search for "ABC Guru" and select install. Please submit your review, comments and suggestions. తెలుగు అభిమానులైన మీరు తెలుగు నేర్చుకోవాల్సిన వాళ్లకి దీని గురించి చెప్పమని నా మనవి. దీని గురించి అదనపు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

Sri Raghava Kiran Mukku

unread,
Feb 13, 2011, 2:21:28 AM2/13/11
to telug...@googlegroups.com
Sudhir garu, though I did not check your application personally (I'll
do it later), I really appreciate your work. The effort put in is
really commendable. Thank you!
Pardon me for my language, I am sending this from my mobile.

On 2/13/11, Sirish Kumar Tummala <sirish...@gmail.com> wrote:
> శభాష్ సుధీర్ గారూ!
> ’తెలుగు చదవడం రాని తెలుగువాడు పదీ పదిహేను గంటల్లో తెలుగు చదవడం
> నేర్చుకోగలగేలా ఇలాంటి అప్లికేషనే వెబ్ లో రావాలి’ అంటూ రెండేళ్ళుగా
> అనుకుంటున్నాను. అనుకుంటూ ఉండేవాళ్ళం అలాగే ఉన్నాం, మీరు ఏకంగా చేసి
> చూపించారు. మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను.
>
>

> *- తుమ్మల శిరీష్ కుమార్ <http://chaduvari.blogspot.com>*

> -----------
> నా బ్లాగు: http://chaduvari.blogspot.com
> బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com
>
>
> 2011/2/13 Sudheer Peddireddy <pskr...@gmail.com>
>
>> నమస్కారం.
>> నేను తెలుగు అక్షరాలు ఎలా రాయాలో నేర్పించడానికి ఒక Android అప్లికేషను (ABC

>> Guru <https://market.android.com/details?id=com.fornris.abcguru>) తయారు

>> చేసాను. ఇది ఏ Android device (మొబైల్ ఫోన్, టాబ్లెట్ - కాని టచ్ స్క్రీన్)
>> లోనైనా పని చేస్తుంది. తెలుగు తో పాటుగా అంకెలు, సంఖ్యలు, హిందీ, ఇంగ్లీష్,
>> కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలి, కొరియన్ అక్షరాలు కూడా నేర్చుకోవచ్చు. ఇది
>> ఎక్కడ మొదలు పెట్టి ఎలా రాయాలో చూపిస్తుంది. అందువల్ల సులభంగా నేర్చుకోవచ్చు.
>> ఇది అక్షరాల్ని ఎలా పలకాలో కూడా వినిపిస్తుంది (ఉచ్చారణ). నా రాత, శబ్దాలు
>> మీకు నచ్చకపొతే, మీకు నచ్చిన విధ౦గా రాత, శబ్దాలు రికార్డు చేసుకోవచ్చు.
>> రంగులు
>> మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. మీరు రికార్డు చేసినవి నలుగురితో
>> పంచుకోవచ్చు. ఈ అప్లికేషను కొందరికైనా (తెలుగు) కొత్త లిపి నేర్చుకోవడం
>> సులభతరం
>> చేస్తుందని ఆశిస్తున్నాను. ఇది Android మార్కెట్ లో ఉచితంగా లభిస్తుంది. On
>> your Android device, goto Market app, search for "ABC Guru" and select
>> install. Please submit your review, comments and suggestions. తెలుగు
>> అభిమానులైన మీరు తెలుగు నేర్చుకోవాల్సిన వాళ్లకి దీని గురించి చెప్పమని నా
>> మనవి. దీని గురించి అదనపు వివరాల కోసం

>> ఇక్కడ<https://market.android.com/details?id=com.fornris.abcguru>క్లిక్

>> చెయ్యండి.
>>
>> --
>> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
>> ఉంది కాబట్టి.
>>
>> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
>> telug...@googlegroups.com
>> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
>> telugupadam...@googlegroups.com
>> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద
>> ఈ
>> గుంపును చూడండి
>>
>
> --
> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> ఉంది కాబట్టి.
>
> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> telug...@googlegroups.com
> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> telugupadam...@googlegroups.com
> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
>
> గుంపును చూడండి
>

--
Sent from my mobile device

అనిర్వచనీయం ప్రేమస్వరూపమ్। మూకాస్వాదనవత్। ప్రకాశతే క్వాపి పాత్రే। గుణరహితం
కామనారహితం ప్రతిక్షణవర్ధమాన మవిచ్ఛిన్నం సూక్ష్మతర మనుభవరూపమ్। తత్ప్రాప్య
తదేవావలోకతి తదేవ శృణోతి తదేవ భాషయతి తదేవ చిన్తయతి।
[image: cid:515335403@11062010-3806]

srinivasa kumar

unread,
Feb 14, 2011, 12:09:43 PM2/14/11
to telug...@googlegroups.com
సుధీర్ గారూ...

ఇలాంటి పురోగమనాన్నే మేమంతా కోఱుకుంటున్నాం. శభాష్. చాలా ఆనందంగా ఉంది.

2011/2/13 Sudheer Peddireddy <pskr...@gmail.com>
నమస్కారం.
నేను తెలుగు అక్షరాలు ఎలా రాయాలో నేర్పించడానికి ఒక Android అప్లికేషను (ABC Guru) తయారు చేసాను. ఇది ఏ Android device (మొబైల్  ఫోన్, టాబ్లెట్ - కాని టచ్ స్క్రీన్) లోనైనా పని చేస్తుంది. తెలుగు తో పాటుగా అంకెలు, సంఖ్యలు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలి, కొరియన్ అక్షరాలు కూడా నేర్చుకోవచ్చు. ఇది ఎక్కడ మొదలు పెట్టి ఎలా రాయాలో చూపిస్తుంది. అందువల్ల సులభంగా నేర్చుకోవచ్చు. ఇది అక్షరాల్ని ఎలా పలకాలో కూడా వినిపిస్తుంది (ఉచ్చారణ).  నా రాత, శబ్దాలు మీకు నచ్చకపొతే, మీకు నచ్చిన విధ౦గా రాత, శబ్దాలు రికార్డు చేసుకోవచ్చు. రంగులు మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. మీరు రికార్డు చేసినవి నలుగురితో పంచుకోవచ్చు. ఈ అప్లికేషను కొందరికైనా (తెలుగు) కొత్త లిపి నేర్చుకోవడం సులభతరం చేస్తుందని ఆశిస్తున్నాను. ఇది Android మార్కెట్ లో ఉచితంగా లభిస్తుంది. On your Android device, goto Market app, search for "ABC Guru" and select install. Please submit your review, comments and suggestions. తెలుగు అభిమానులైన మీరు తెలుగు నేర్చుకోవాల్సిన వాళ్లకి దీని గురించి చెప్పమని నా మనవి. దీని గురించి అదనపు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

--
Thanks and regards

G.Srinivasakumar
6-1-173, Old CIB Quarters,
(Near Syed Raza Shah baba darga)
Khairatabad, Hyderabad

Mobile: 9 4 4 1 3 9 0 7 1 3
(http://worthlife.blogspot.com)
Reply all
Reply to author
Forward
0 new messages