సింగిడి, వరదగూడు - గుడి

139 views
Skip to first unread message

Sirish Kumar Tummala

unread,
Aug 4, 2008, 8:24:53 AM8/4/08
to telug...@googlegroups.com
http://andhrajyothy.com/editshow.asp?qry=/2008/aug/4vividha3
పై ఆంధ్రజ్యోతి లింకు చూడండి. సింగిడి అనే కొత్త (పాత) మాట గురించి రాసారు. దీన్ని వరదగూడు అని కూడా అంటారట.
మేం దీన్ని గుడి అని అనేవాళ్ళం.

-----------
-శిరీష్
http://chaduvari.blogspot.com

Srinivasa Raju Datla

unread,
Aug 4, 2008, 8:34:12 AM8/4/08
to telug...@googlegroups.com
చదువరి గారూ,
పడమట దిక్కున వరదగుడేసే అని ఏరువాకా సాగారో... పాటలో వస్తుంది కదా.
http://paatapaatalu.blogspot.com/2007/10/blog-post_1933.html

అదీ ఇదీ ఒకటేనంటారా?
--
నెనర్లు
దాట్ల శ్రీనివాసరాజు
http://blog.harivillu.org

2008/8/4 Sirish Kumar Tummala <sirish...@gmail.com>

Kiran Kumar Chava

unread,
Aug 4, 2008, 11:06:57 AM8/4/08
to telug...@googlegroups.com
avunu ani ekkaDO chadivinaTTu gurtu.


౨౦౦౮ ఆగస్టు ౪ ౧౮:౦౪ న, Srinivasa Raju Datla <srinivasa...@gmail.com> ఇలా రాసారు :



--
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
-ఒక అధ్యాయం ముగిసింది.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 6, 2008, 6:46:54 AM8/6/08
to తెలుగుపదం
నెనర్లు.

On Aug 4, 8:06 pm, "Kiran Kumar Chava" <chavaki...@gmail.com> wrote:
> avunu ani ekkaDO chadivinaTTu gurtu.
>
> ౨౦౦౮ ఆగస్టు ౪ ౧౮:౦౪ న, Srinivasa Raju Datla
> <srinivasaraju.da...@gmail.com>ఇలా రాసారు :
>
>
>
> > చదువరి గారూ,
> > పడమట దిక్కున *వరదగుడేసే* అని ఏరువాకా సాగారో... పాటలో వస్తుంది కదా.
> >http://paatapaatalu.blogspot.com/2007/10/blog-post_1933.html
>
> > అదీ ఇదీ ఒకటేనంటారా?
> > --
> > నెనర్లు
> > దాట్ల శ్రీనివాసరాజు
> >http://blog.harivillu.org
>
> > 2008/8/4 Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com>
>
> >http://andhrajyothy.com/editshow.asp?qry=/2008/aug/4vividha3
> >> పై ఆంధ్రజ్యోతి లింకు చూడండి. *సింగిడి *అనే కొత్త (పాత) మాట గురించి
> >> రాసారు. దీన్ని *వరదగూడు *అని కూడా అంటారట.
> >> మేం దీన్ని *గుడి *అని అనేవాళ్ళం.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 6, 2008, 8:32:36 AM8/6/08
to తెలుగుపదం
సింగాణి అంటే విల్లు. దీని రూపాంతరమే సింగిణి.
అంటే 'సింగిడి' కి మొదట్లో ఉన్న అర్థం హరివిల్లు అయి ఉంటుంది. తరువాతి
కాలంలో ఎప్పుడో "చంద్రుడి చుట్టూ ఉన్న పరివేషం" అనే అర్థం వచ్చి
ఉండొచ్చు.

On Aug 6, 3:46 pm, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtadepa...@gmail.com>
wrote:

రానారె

unread,
Aug 7, 2008, 5:09:43 AM8/7/08
to తెలుగుపదం


On Aug 4, 7:24 am, "Sirish Kumar Tummala" <sirishtumm...@gmail.com>
wrote:
> మేం దీన్ని *గుడి *అని అనేవాళ్ళం.

దీన్ని మేము చంద్రగుడి, చంద్రగూడు అంటాం. ఇది కనబడిందంటే ఇంక వానలకు
తెరపి వచ్చినట్టే అని నిరాశపడేవాళ్లం. నేను గమనించినంతలో అది నిజం కూడా.

--రానారె.

Sirish Kumar Tummala

unread,
Aug 7, 2008, 6:34:38 AM8/7/08
to telug...@googlegroups.com
అవును శ్రీనివాసరాజూ, మీరన్నాక గుర్తొచ్చింది. ఆ గుడి వరదగుడే అయి ఉంటుంది.

-----------
-శిరీష్
http://chaduvari.blogspot.com


2008/8/4 Srinivasa Raju Datla <srinivasa...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages