diary కి తెలుగు పదం

7 views
Skip to first unread message

రహ్మానుద్దీన్ షేక్

unread,
May 2, 2012, 8:30:01 AM5/2/12
to తెలుగుపదం
నమస్కారం

పాశ్చాత్యులు చిన్నా-పెద్దా వ్యత్యాసం లేకుండా దినచర్యచిత్తుప్రతిని డయిరీ అంటారు. మనం దినచర్య అని ప్రస్తుతానికి వాడేస్తున్నాం కానీ, ఇందువలన మున్ముందు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
మొదటిది డెయిలీ లాగ్స్, డెయిలీ రిపోర్ట్స్ అన్నింటికినీ ఈ పదమే ఉపయుక్తంగా ఉన్నందువలన వాడుకలో అన్నింటికీ ఒకే పదం వాడుతూ సందార్భాన్ని బట్టీ అర్ధ వ్యత్యాసాన్ని గుర్తించవలసి రావచ్చు. అలానే
చిన్న పిల్లల డయిరీ, కిశోరుల డయిరీ, యువకుల డయిరీ, పెద్దవారి డయిరీ ఇలా కొన్ని పదాలు సృష్టించుకోవాల్సిన పని పడింది.
నాకు చిన్న పిల్లల డయిరీకి మరియు కిశోరుల డయిరీకి పదాలు అత్యవసరంగా కావాలి. రేపటికి నా ఆలోచనలు పంచుకుంటాను, అందాకా మీ సలహాలూ-సూచనలు అందించండి.
పైగా డయిరీకి దినచర్య అన్న పదం నాకెందుకో నచ్చలేదు.

--
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥


A new address for ebooks : http://kinige.com

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
May 2, 2012, 8:49:35 AM5/2/12
to telug...@googlegroups.com
ఆర్యా ! దానికి దైనందిని అనే పదం ఇప్పటికే వాడుకలో ఉంది. మీ దృష్టికి రాలేదా ? 


నెనర్లు. (Thanks)

 

Yours Truly

 T. L. Bala Subrahmanyam

http://hi.girgit.chitthajagat.in/tadepalli.wordpress.com 
--  

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి


This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org or download Baraha software from http://baraha.com

adi narayana

unread,
May 5, 2012, 1:48:45 AM5/5/12
to తెలుగుపదం
డైరీకి ‘‘నిత్యలేఖిని’’ నా తరఫు తెలుగుపదం. ఏమంటారు. బావుందా? లేదో
తెలుపగలరు.

On May 2, 5:49 pm, తాడేపల్లి T.L. Bala Subrahmanyam


<subtadepa...@gmail.com> wrote:
> ఆర్యా ! దానికి దైనందిని అనే పదం ఇప్పటికే వాడుకలో ఉంది. మీ దృష్టికి రాలేదా ?
>
> నెనర్లు. (Thanks)
>

> Yours Truly
>
>  T. L. Bala Subrahmanyam
>

> http://tadepalli.wordpress.com/http://hi.girgit.chitthajagat.in/tadepalli.wordpress.com<http://www.google.com/url?sa=D&q=http://hi.girgit.chitthajagat.in/tad...>

Reply all
Reply to author
Forward
0 new messages