Re: (తెలుగుపదం) ఈనాడు ఆదివారం అనుబంధం లో నా కధ చదవండి.. మీ అభిప్రాయాలు చెప్పండి

2 views
Skip to first unread message
Message has been deleted

Kiran Kumar Chava

unread,
Aug 29, 2010, 9:10:12 PM8/29/10
to telug...@googlegroups.com
నేను చదివానండి.
భాష, శైలి, కథ, కథనం బాగుంది.


----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog





2010/8/29 Satish <satishb...@gmail.com>
మిత్రులకు నమస్కారం
నీను ఓ 15 రోజుల క్రితం ఈనాడు కి పంపిన కధ ఈరోజు ఈనాడు ఆదివారం అనుబంధం
లో వచ్చింది. కధ పేరు 'అమ్మో దురద'. గతంలో ఎప్పుడు కధలని కాగితం మీద
పెట్టిన అనుభవం లేదు (అంటే చాలా కధలు మనస్సులోనే అనుకోని
వదిలేస్తుంటాను). ఈసారి మొదటిసారిగా మా శ్రీమతి ప్రోద్బలంతో ఈనాడుకి
పంపగా అది వెంటనే అచ్చు అవడం సంతోషం గా వుంది. మీ అభిప్రాయాలు చెబుతారు
కదూ ?

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

Reply all
Reply to author
Forward
0 new messages