Underdog తెలుగు పదం?

9 views
Skip to first unread message

Halley

unread,
Jan 10, 2012, 10:08:44 AM1/10/12
to తెలుగుపదం
"Underdog" అనే పదానికి ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు లో " జీవిత పోరాటంలో
మిక్కిలి కష్టపడువాడు, దుఖించువాడు" అని ఉంది . ఇంతకంటే మంచి సమానార్థకం
ఎవరికైనా తెల్సి ఉంటే తెలుపగలరు

Veeven

unread,
Jan 10, 2012, 10:30:22 AM1/10/12
to telug...@googlegroups.com

10 జనవరి 2012 8:38 సా న, Halley <halley...@gmail.com> ఇలా రాసారు :

"Underdog" అనే పదానికి ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు లో " జీవిత పోరాటంలో
మిక్కిలి కష్టపడువాడు, దుఖించువాడు" అని ఉంది . ఇంతకంటే మంచి సమానార్థకం
ఎవరికైనా తెల్సి ఉంటే తెలుపగలరు

ఆ నిఘంటువు ఇచ్చిన అర్థం సరికాదనిపిస్తుంది. అండర్‌డాగ్ అంటే "గెలవలేడని అందరూ అనుకున్న (లేదా గెలుస్తాడని ఎవరూ ఊహించని ) వ్యక్తి, జట్టు, దేశం, గట్రా". మరో అర్థంలో సమాజంలో క్రింది స్థాయిలో ఉన్నవాడు అని కావచ్చు. చూడండి: http://oxforddictionaries.com/definition/underdog

ఈ అర్థాన్ని సూచించే తెలుగు పదమేమీ తట్టట్లేదు. మీరు ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నారో (లేదా అసలు వాక్యం) తెలిస్తే, మరో పదమేదైనా సరిపోతుందేమో చూడవచ్చు.

ఇట్లు,
వీవెన్.

Halley

unread,
Jan 10, 2012, 10:36:11 AM1/10/12
to తెలుగుపదం
ఇంగ్లీషు అర్థం తెలుసండీ !
అదే అర్థం వచ్చే పదం కోసం వెతుకుతూ నిఘంటువు తెరిస్తే అదిగో ఆ రెండు
పదాలు దొరికాయి అంతే.

On Jan 10, 8:30 pm, Veeven <vee...@gmail.com> wrote:
> 10 జనవరి 2012 8:38 సా న, Halley <halley.kal...@gmail.com> ఇలా రాసారు :

Kiran Kumar Chava

unread,
Jan 10, 2012, 11:16:24 AM1/10/12
to telug...@googlegroups.com
pilla kaaki

> --
> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> ఉంది కాబట్టి.
>
> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> telug...@googlegroups.com
> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> telugupadam...@googlegroups.com
> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
>
> గుంపును చూడండి
>


--
----
~Kiran Kumar Chava
<http://geek.chavakiran.com>http://kinige.com

SuNaMu

unread,
Jan 10, 2012, 2:49:58 PM1/10/12
to telug...@googlegroups.com
సమానంగా పోరాడుకునే వారికి  సమ ఉజ్జీలు అంటారు గనుక,
Underdog కి "అసమ ఉజ్జీ" అంటే బాగుంటుందేమో ఆలోచించ ప్రార్థన.
ns murty

2012/1/10 Halley <halley...@gmail.com>
"Underdog" అనే పదానికి ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు లో " జీవిత పోరాటంలో
మిక్కిలి కష్టపడువాడు, దుఖించువాడు" అని ఉంది . ఇంతకంటే మంచి సమానార్థకం
ఎవరికైనా తెల్సి ఉంటే తెలుపగలరు
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Dear
 
 
 
 
 
With Regards
N S Murty
Support Wikipedia
http://sunamu.wordpress.com
 

 

kv ramana

unread,
Jan 10, 2012, 11:59:08 PM1/10/12
to telug...@googlegroups.com
underdog=
చితికిన/ఓడిపోయిన-వాడు, పరాధీనుడు లేదా ఇలాంటి అర్థం వచ్చే పదాలైతే బాగు

On 11/01/2012, SuNaMu <murty....@gmail.com> wrote:
> సమానంగా పోరాడుకునే వారికి సమ ఉజ్జీలు అంటారు గనుక,
> Underdog కి "అసమ ఉజ్జీ" అంటే బాగుంటుందేమో ఆలోచించ ప్రార్థన.
> ns murty
>
> 2012/1/10 Halley <halley...@gmail.com>
>
>> "Underdog" అనే పదానికి ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు లో " జీవిత పోరాటంలో
>> మిక్కిలి కష్టపడువాడు, దుఖించువాడు" అని ఉంది . ఇంతకంటే మంచి సమానార్థకం
>> ఎవరికైనా తెల్సి ఉంటే తెలుపగలరు
>>
>> --
>> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
>> ఉంది కాబట్టి.
>>
>> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
>> telug...@googlegroups.com
>> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
>> telugupadam...@googlegroups.com

>> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద


>> ఈ
>> గుంపును చూడండి
>>
>
>
>
> --
> Dear
>
>
>
>
>
> With Regards
> N S Murty
> Support Wikipedia
> http://sunamu.wordpress.com
> http://incidentalmuses.wordpress.com
> http://teluguanuvaadaalu.wordpress.com
>
> --
> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> ఉంది కాబట్టి.
>
> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> telug...@googlegroups.com
> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> telugupadam...@googlegroups.com
> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
>
> గుంపును చూడండి
>


--
కిల్లంసెట్టి వెంకటరమణ

రమణ / Ramana

unread,
Jan 11, 2012, 12:02:43 AM1/11/12
to telug...@googlegroups.com
underdog నిర్బల/దుర్బల/పరాధీన వ్యక్తి

ఆధునిక వ్యవహార కోశం
బూదరాజు రాధాకృష్ణ



2012/1/10 kv ramana <kvje...@gmail.com>

SuNaMu

unread,
Jan 11, 2012, 2:01:54 AM1/11/12
to telug...@googlegroups.com
రమణ గారూ,
Underdog అన్న మాట ఇద్దరుగాని అంతకంటే ఎక్కువమంది పాల్గొంటున్న పోటీలో, ఎవరికయితే అసలు గెలిచే అవకాశాలు ఉండవో వాళ్ళకి ఈ పదాన్ని వాడతారు. అంతమాత్రం చేత వాళ్లు ఓడిపోనక్కరలేదు. Black Swan లా వాళ్ళు ఆ పోటీలో అందర్నీ ఓడించవచ్చు 1983 క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ లా.  ఆటువంటి వాళ్లకి బ్రోకర్లు Odds ఎక్కువ ఇస్తారు.  కనుక ఓడిన వాడు, చితికిపోయిన వాడు అన్న అర్థాలకు బదులు బలహీనుడైన పోటీదారుడు అన్న అర్థం వచ్చే శబ్దాలు వాడితే బాగుంటుందని నా అభిప్రాయం.
 అభివాదములతో,

2012/1/11 రమణ / Ramana <ram...@gmail.com>

రమణా రావు ముద్దు

unread,
Jan 11, 2012, 5:36:04 AM1/11/12
to telug...@googlegroups.com
అల్పజీవి ,దుర్బలుడు,అన వచ్చును.   

2012/1/11 SuNaMu <murty....@gmail.com>

kv ramana

unread,
Jan 11, 2012, 6:19:08 AM1/11/12
to telug...@googlegroups.com
డక్కా ముక్కీలు తిన్నవాడు అనొచ్చు - పోటీదారు కావచ్చు కాకపోవచ్చు 

2012/1/11 రమణా రావు ముద్దు <ramanar...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages