తెలుసా ??

0 views
Skip to first unread message

jyothi valaboju

unread,
Feb 19, 2008, 1:39:52 AM2/19/08
to telug...@googlegroups.com

బుగ్గ
ఉబ్బరం

ఈ రెండు పదాలకు ఆంధ్రా సైడు వాళ్ళు ఒక అర్ధం చేప్తారు, తెలంగాణా వాళ్ళు ఇంకో అర్ధం చెప్తారు. తెలుసా .


--

జ్యోతి
Give and Take Technical Help
http://computerera.co.in/chat/

Veeven (వీవెన్)

unread,
Feb 19, 2008, 1:53:30 AM2/19/08
to telug...@googlegroups.com
2008/2/19 jyothi valaboju <jyothiv...@gmail.com>:

బుగ్గ
* చెంప
* బుడగ
* బల్బు (లైటు బుగ్గ)

ఉబ్బరం
* ఉడుకు (ఎండాకాలంలో ఉడుకు)
* ఉబ్బటం


--
http://veeven.com/
Are you on XIMMY? http://partners.ximmy.com/pages/130.php

Sudhakar S

unread,
Feb 19, 2008, 3:29:55 AM2/19/08
to telug...@googlegroups.com
బుగ్గ మరో అర్ధంలో : వేడి నీటి బుగ్గ
 
ఉబ్బరం : తెలంగాణాలో ఏమంటారు?

2008/2/19 Veeven (వీవెన్) <vee...@gmail.com>:



--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://www.visualode.org

jyothi valaboju

unread,
Feb 19, 2008, 3:39:03 AM2/19/08
to telug...@googlegroups.com
ఉబ్బరం అంటే ఉక్క (వేసవి వేడి )

Sudhakar S

unread,
Feb 19, 2008, 4:06:32 AM2/19/08
to telug...@googlegroups.com
అయితే ఆంధ్ర ప్రదేశ్ అంతా అలానే అంటారన్న మాట

2008/2/19 jyothi valaboju <jyothiv...@gmail.com>:

ఉబ్బరం అంటే ఉక్క (వేసవి వేడి )



chitu

unread,
Feb 20, 2008, 5:37:56 AM2/20/08
to తెలుగుపదం
బుగ్గ అంటే చెంప
ఉబ్బరం అంటే ఉక్క, కడుపు పట్టేయడం అని కూడా అర్ధం

On Feb 19, 11:39 am, "jyothi valaboju" <jyothivalab...@gmail.com>
wrote:

chitu

unread,
Feb 20, 2008, 5:44:45 AM2/20/08
to తెలుగుపదం
బుగ్గ కి లైట్ అని అర్ధం వస్తుందా
తెలంగాణా సైడ్ అంటారా.
నెల్లూర్ సైడ్ వినలేదు.

On Feb 19, 11:53 am, "Veeven (వీవెన్)" <vee...@gmail.com> wrote:
> 2008/2/19 jyothi valaboju <jyothivalab...@gmail.com>:

Sudhakar S

unread,
Feb 20, 2008, 8:28:54 AM2/20/08
to telug...@googlegroups.com
బుగ్గను లైట్ అనే వాడకంలో నేను హైదరాబాదులోనే విన్నాను. ఒక సారి ఈనాడులో మన రాజకీయనాయకులు ఎర్ర బుగ్గ కార్లంటే పడి చస్తారని వార్త వచ్చింది.
 
అప్పుడే అది తెలిసింది.
 
-సుధాకర్

2008/2/20 chitu <kdev...@gmail.com>:
Reply all
Reply to author
Forward
0 new messages