అనాసక్తత మరియు నిరాసక్తత - ఒక్కటేనా

4 views
Skip to first unread message

చక్రవర్తి

unread,
Feb 5, 2010, 6:35:27 AM2/5/10
to తెలుగుపదం
ఇవ్వాళ తెలుగు భాషపై మక్కువ ఉన్న మరో సహ ఉద్యోగితో జరిగిన చర్చలో ఈ రెండు
పదాలు అనుకోకుండా చర్చాంశమైనాయి.

దీనికి ఉదహరణగా కృష్ణుడు బోధించిన గీతలో ఒక చోట అర్జునితొ ఇలా అన్నారని
ఉదహరించారు..

"అర్జునా!! నీవు అనాసక్తత కలిగి యుండు అంతే కానీ నిరాసక్తత కాదు.. "

ఈ రెంటిలో నాకు (పెద్దగా) తేడా ఉన్నట్టు కనబడలేదు. తెలిసిన వారు
వివరించండి

ఓపికగా ఇంత వరకూ చదివినందులకు నెనరులు.

Ravi Chandra Enaganti

unread,
Feb 5, 2010, 6:40:50 AM2/5/10
to telug...@googlegroups.com
అవసరమైన విషయాలమీద ఆసక్తి చూపించకపోవడం నిరాసక్తత
అనవసర విషయాలపై ఆసక్తి చూపించకపోవడం అనాసక్తత

అని నేను అనుకుంటున్నాను.


2010/2/5 చక్రవర్తి <var...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

చక్రవర్తి

unread,
Feb 5, 2010, 7:01:29 AM2/5/10
to తెలుగుపదం
భలే చెప్పారు.. నాకు ఈ విషయం అర్దం అవ్వడానికి రెండు నిమిషాలు పట్టింది.
ఈ రెండు నిమిషాలు చదివినదే చదివితే గాని అర్దం కాలేదు.

తక్షణమే స్పందించినందులకు నెనరులు

On Feb 5, 4:40 pm, Ravi Chandra Enaganti

> >  * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద
> > ఈ
> > గుంపును చూడండి- Hide quoted text -
>
> - Show quoted text -

Kiran Chakravarthula (NaChaKi)

unread,
Feb 6, 2010, 5:59:00 AM2/6/10
to telug...@googlegroups.com

నిరాసక్తత = disinterest
అనాసక్తత = uninterest

నచకి

 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ

గుంపును చూడండి



--
http://forthesociety.blogspot.com/
http://nachaki.spaces.msn.com/
http://kirandotc.blogspot.com/

"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"

– Young Oxfam Poster

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Feb 6, 2010, 12:39:19 PM2/6/10
to telug...@googlegroups.com
నిరాసక్తి - detachment
అనాసక్తి - disinterest


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
Reply all
Reply to author
Forward
0 new messages