portal

7 views
Skip to first unread message

రాకేశ్వర రావు

unread,
Feb 6, 2010, 1:08:45 AM2/6/10
to తెలుగుపదం

http://telugupadam.org/portal

portal అనడానికి నెలవు అనిచ్చారు తెలుగుపదం.ఆగ్౯ లో.
నేను అక్కడ ద్వారము అనే అర్థం జతచేశాను.

ఎటు చూసినా portal అనే దానికి నెలవు అనే అర్థం రావట్లేదు. ద్వారము అనే
అర్థమే వస్తుంది.

internet portal అన్నాకూడా, ఇతర గూళ్ళకు ద్వారమే కానీ నెలవు అనలేము.

ఏమంటారు?

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Feb 6, 2010, 1:33:40 AM2/6/10
to telug...@googlegroups.com
నెలవు అంటే నిలయం అని అర్థం.

portal అనేది ఒకప్పుడేమో గానీ నాకు తెలిసి ఇప్పుడు ఇతరగూళ్ళకి ద్వారము అనే అర్థంలో వాడబడడం లేదు. అనేక వెబ్ సేవల/ సమాచారాల నిలయాలుగానే ప్రస్తుతం పోర్టళ్ళు పనికొస్తున్నాయి.

word2word అనువాదం కావాలంటే మాత్రం ద్వారం సరిపోతుంది.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

రాకేశ్వర రావు

unread,
Feb 7, 2010, 4:05:44 AM2/7/10
to తెలుగుపదం
ధన్యవాదములు

On Feb 6, 11:33 am, తాడేపల్లి T.L. Bala Subrahmanyam


<subtadepa...@gmail.com> wrote:
> నెలవు అంటే నిలయం అని అర్థం.
>
> portal అనేది ఒకప్పుడేమో గానీ నాకు తెలిసి ఇప్పుడు ఇతరగూళ్ళకి ద్వారము అనే
> అర్థంలో వాడబడడం లేదు. అనేక వెబ్ సేవల/ సమాచారాల నిలయాలుగానే ప్రస్తుతం
> పోర్టళ్ళు పనికొస్తున్నాయి.
>
> word2word అనువాదం కావాలంటే మాత్రం ద్వారం సరిపోతుంది.
>
> నెనర్లు. (Thanks)
>
> Yours Truly

> T. L. Bala Subrahmanyamhttp://www.tadepally.com

RAVI KRISHNA MODUGULA

unread,
Feb 11, 2010, 12:44:25 AM2/11/10
to telug...@googlegroups.com
బూదరాజు రాధాకృష్ణ గొప్ప పండితులు. తెలుగు భాషకు మంచి సేవ చేసారు.
విన్నంత కన్నంత వారి జీవిత చరిత్ర . వారిలో సరసం కన్నా విరసం ఎక్కువ
అవటం వలన ఎక్కువ మందికి యిష్టులు కాలేక పోయారు. మాటల మూటలు తెలుగు
జాతీయాలు పద సంపద భాషా శాస్త్ర వ్యాసాలు మొదలగు మంచి రచనలు చేసారు.
Reply all
Reply to author
Forward
0 new messages