File = పైలు = దస్త్రం = ??

2 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Jun 6, 2007, 12:36:37 AM6/6/07
to telug...@googlegroups.com

సూర్య

unread,
Jun 7, 2007, 10:32:20 AM6/7/07
to తెలుగుపదం
వీవెన్ గారు

మీ కృషి అద్భుతం!
ఇప్పుడు ఈ పదం మీద చర్చ ఇక్కడ చేద్దామా లేక telugupadam.org లో చేద్దామా?

"File" అంటే "పత్రములు" ఒక చోట భద్రపరచేది. కాబట్టి "పత్రకి", "పత్రి"
ఎలా ఉంటాయి?

కంప్యూటర్ లో వాడే File పదమునకు ఈ తెలుగు పదాలు నప్పవేమో! అయినా
వాడవచ్చా?

-సూర్య

తెలుగులో చాటింగ్ చేయండి
http://suryaguduru.googlepages.com/
పాత పాటల పర్ణశాల
http://www.chimatamusic.com/

On Jun 6, 9:36 am, "Veeven (వీవెన్)" <vee...@gmail.com> wrote:
> http://telugupadam.org/File

swathi

unread,
Jun 8, 2007, 12:23:00 AM6/8/07
to telug...@googlegroups.com
file=పొత్తం?


--
http://swathikumari.wordpress.com
Regards,
Swathi.

Veeven (వీవెన్)

unread,
Jun 8, 2007, 1:15:34 AM6/8/07
to telug...@googlegroups.com
On 6/7/07, సూర్య <surya...@gmail.com> wrote:
> కంప్యూటర్ లో వాడే File పదమునకు ఈ తెలుగు పదాలు నప్పవేమో! అయినా
> వాడవచ్చా?

ప్రత్యామ్నాయాలను పరిశీలించి చూద్దాం. స్వేచ్ఛ లినక్సులో ఫైలుని దస్త్రం
అని అంటున్నారు.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jun 23, 2007, 3:31:59 PM6/23/07
to తెలుగుపదం
ఫైల్ కి తెలుగు పదం ఉంది. మరుగున పడిపోయింది. కవిలె/కవిలి అనేవారు.
పొత్తం అంటే పుస్తకం. ఆ అర్థంలో మనం జోక్యం చేసుకోవద్దు.అలాగే-

కవిలె కట్ట/దొంతర - Folder
భోగట్టా - data
గణాంకాల భోగట్టా - statistical data

పరిశీలించండి.

Veeven (వీవెన్) Vraasenu:

Reply all
Reply to author
Forward
0 new messages