Meetings/Conference calls సంబంధిత పదాలు

1 view
Skip to first unread message

Giri

unread,
Aug 6, 2007, 1:39:29 PM8/6/07
to తెలుగుపదం
వీటికి తెలుగు పదాలు?

Meeting: సమావేశం

Minutes of meeting: సమావేశపు సంక్షిప్తం లేక సారాంశం
Agenda: సమావేశపు ఉద్దేశ్యం
Attendees: హాజరైన వారు
Absentees: హాజరు కాని వారు
Conference: ?
Quorum:?
Distribution:?
Follow-up : ?
Action items: ?

కందర్ప కృష్ణ మోహన్

unread,
Aug 7, 2007, 10:34:57 AM8/7/07
to telug...@googlegroups.com

Quorum: కనీస హాజరు
Distribution - వితరణ
Follow-up : స్థితి విచారణ
Conference - ఇష్టాగోష్టి
Action items - తక్షణ చర్యలు
 
తాబాసు గారిని కూడా చూడమని మనవి...
--
కృష్ణ మోహన్ కందర్ప
భాగ్యనగరము
http://telugutheepi.blogspot.com/
http://manikyaveena.blogspot.com/
http://idikathakadu.blogspot.com/

Veeven (వీవెన్)

unread,
Aug 7, 2007, 10:39:00 AM8/7/07
to telug...@googlegroups.com
On 8/7/07, కందర్ప కృష్ణ మోహన్ <telug...@gmail.com> wrote:
> Action items - తక్షణ చర్యలు

కార్యాచరణ అంశాలు

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Aug 7, 2007, 11:19:07 AM8/7/07
to telug...@googlegroups.com
On 8/7/07, కందర్ప కృష్ణ మోహన్ <telug...@gmail.com> wrote:

Quorum: కనీస హాజరు
Distribution - వితరణ
 
పంపిణీ

Follow-up : స్థితి విచారణ
Conference - ఇష్టాగోష్టి
 
గోష్ఠి సరిపోతుంది కదా..

కందర్ప కృష్ణ మోహన్

unread,
Aug 8, 2007, 4:47:14 AM8/8/07
to telug...@googlegroups.com
నిక్షేపంగా ఉన్నాయి....
Reply all
Reply to author
Forward
0 new messages