Alarm కి తెలుగు పదం ఏది?

8 views
Skip to first unread message

కిరణ్ కుమార్

unread,
Nov 27, 2007, 9:58:01 PM11/27/07
to telug...@googlegroups.com

Alarm కి తెలుగు పదం ఏది?

--
-వెన్నెల

Veeven (వీవెన్)

unread,
Nov 27, 2007, 10:12:03 PM11/27/07
to telug...@googlegroups.com
On Nov 28, 2007 8:28 AM, కిరణ్ కుమార్ <kothako...@gmail.com> wrote:

Alarm కి తెలుగు పదం ఏది?

సమయాన్ని సూచించే పరికరమైతే, అలారం.

తతిమా వాడుకలు ఇక్కడ: http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=alarm&display=utf8&table=brown


--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

కిరణ్ కుమార్

unread,
Nov 27, 2007, 10:49:53 PM11/27/07
to telug...@googlegroups.com
సమయాన్ని సూచించేదే..."అలారం" కి తెలుగు పదమేది లేదా?

Sudhakar S

unread,
Dec 4, 2007, 9:33:21 PM12/4/07
to telug...@googlegroups.com
అలారము అనేది ఇప్పుడు తెలుగు పదమే. అలార్మ్ అనేది ఆంగ్ల పదం :-)
 
చాలా ఆంగ్ల పదాలు లాటిన్ నుంచి పుట్టినట్లే కొన్ని తెలుగు పదాలూ ఆంగ్లం నుంచి పుట్టాయి.
 
సుధాకర్

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jan 28, 2008, 2:40:43 PM1/28/08
to తెలుగుపదం
తెలుగు పదం తప్పనిసరిగా కావాలి అనుకుంటే ఏదో ఒక విధమైన ఆలంకారిక వాడుక
(figurative usage) మనకు శరణ్యమౌతుంది.

ఉదా :- alarm - తొలికోడి

On Dec 5 2007, 7:33 am, "Sudhakar S" <sudha...@gmail.com> wrote:
> అలారము అనేది ఇప్పుడు తెలుగు పదమే. అలార్మ్ అనేది ఆంగ్ల పదం :-)
>
> చాలా ఆంగ్ల పదాలు లాటిన్ నుంచి పుట్టినట్లే కొన్ని తెలుగు పదాలూ ఆంగ్లం నుంచి
> పుట్టాయి.
>
> సుధాకర్
>
> On Nov 28, 2007 9:19 AM, కిరణ్ కుమార్ <kothakota.ki...@gmail.com> wrote:
>
>
>
>
>
> > సమయాన్ని సూచించేదే..."అలారం" కి తెలుగు పదమేది లేదా?
>
> > On Nov 28, 2007 8:42 AM, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
>
> > > On Nov 28, 2007 8:28 AM, కిరణ్ కుమార్ <kothakota.ki...@gmail.com> wrote:
>
> > > > Alarm కి తెలుగు పదం ఏది?
>
> > > సమయాన్ని సూచించే పరికరమైతే, *అలారం*.
>
> > > తతిమా వాడుకలు ఇక్కడ:http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=alarm&display=utf8...
>
> > > --
> > > వెబ్సైట్:http://veeven.com/| బ్లాగు:http://veeven.wordpress.com/
>
> --
> Sudhakar S | సుధాకర్
> iBlog @http://savvybytes.com
> తెలుగు :http://sodhana.blogspot.com
> photos :http://www.visualode.org- Hide quoted text -
>
> - Show quoted text -

Sudhakar S

unread,
Jan 28, 2008, 3:33:41 PM1/28/08
to telug...@googlegroups.com
వేకువగంట ?

2008/1/29 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>:

Anurup Pavuluri (అనురూప్ పావులూరి)

unread,
Jan 28, 2008, 9:07:09 PM1/28/08
to telug...@googlegroups.com
వేకువగంట కొంచం బారుగా వుంది. వుట్టి "గంట" అంటే చలేమో?

2008/1/28 Sudhakar S <sudh...@gmail.com>:

Sirish Kumar Tummala

unread,
Jan 28, 2008, 10:47:42 PM1/28/08
to telug...@googlegroups.com
వేకువగంట నాకు నచ్చింది. ఇది పొడుగైందనుకుంటే వేగంట అనొచ్చేమో!

2008/1/29 Sudhakar S <sudh...@gmail.com>:



--
http://chaduvari.blogspot.com

jyothi valaboju

unread,
Jan 29, 2008, 12:47:09 AM1/29/08
to telug...@googlegroups.com
 వేకువగంట ఎలా అవుతుంది..?? alarm  ఎప్పుడన్నా పెట్టుకుంటాం కదా!!

Sudhakar S

unread,
Jan 29, 2008, 1:22:26 AM1/29/08
to telug...@googlegroups.com
అవును ఈ పాయింట్ నాకు రాత్రి గుర్తుకొచ్చింది.

వేకువగంట పనికి రాదు.

గుర్తుగ్గంట? జ్ఞప్తిగంట ? :-)


2008/1/29 jyothi valaboju <jyothiv...@gmail.com>:

 వేకువగంట ఎలా అవుతుంది..?? alarm  ఎప్పుడన్నా పెట్టుకుంటాం కదా!!




--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com

యువరాజు

unread,
Jan 29, 2008, 7:11:39 AM1/29/08
to తెలుగుపదం
"ప్రబోధిక" అని బ్రౌణ్యం నుండి స్వీకరించవచ్చేమో!

ప్రబోధిక = (adj.) That which rouses or warns.

http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=warn&display=utf8&table=brown

On Jan 29, 11:22 am, "Sudhakar S" <sudha...@gmail.com> wrote:
> అవును ఈ పాయింట్ నాకు రాత్రి గుర్తుకొచ్చింది.
>
> వేకువగంట పనికి రాదు.
>
> గుర్తుగ్గంట? జ్ఞప్తిగంట ? :-)
>
> 2008/1/29 jyothi valaboju <jyothivalab...@gmail.com>:
>
> >  వేకువగంట ఎలా అవుతుంది..?? alarm  ఎప్పుడన్నా పెట్టుకుంటాం కదా!!
>
> --
> Sudhakar S | సుధాకర్
> iBlog @http://savvybytes.com

sudhakar valluri

unread,
Jan 29, 2008, 12:35:45 PM1/29/08
to telug...@googlegroups.com
Alarm అంటే జాగరూకత కదా. అయితే, జాగరూక శబ్దం అనచ్చు. మరీ గ్రాంధికం అనిపిస్తే, అలారం మోత కి నిద్ర విడివడి తెలివి/మెలుకువ వస్తుంది కాబట్టి, "తెలివి మోత" లేదా "మెలుకువ మోత" కుడా పరిశిలించవచ్చు. 
...వల్లూరి.

 
On Jan 29, 11:22 am, "Sudhakar S" <sudha...@gmail.com> wrote:
> అవును ఈ పాయింట్ నాకు రాత్రి గుర్తుకొచ్చింది.
>
> వేకువగంట పనికి రాదు.
>
> గుర్తుగ్గంట? జ్ఞప్తిగంట ? :-)
>
> 2008/1/29 jyothi valaboju <jyothivalab...@gmail.com>:
>
> >  వేకువగంట ఎలా అవుతుంది..?? alarm  ఎప్పుడన్నా పెట్టుకుంటాం కదా!!
>
> --
> Sudhakar S | సుధాకర్
> iBlog @http://savvybytes.com
> తెలుగు :http://sodhana.blogspot.com
> photos :http://www.visualode.org



--
valluri
vskar08gmail.com

తెలుగువీర

unread,
Jan 29, 2008, 1:37:36 PM1/29/08
to తెలుగుపదం
ఒక ఉపయోగంలో ప్రమాదఘంటిక అని కూడా వాడతారు

కందర్ప కృష్ణ మోహన్

unread,
Jan 31, 2008, 12:24:11 PM1/31/08
to telug...@googlegroups.com
మేలుకొలుపు

--
కృష్ణ మోహన్ కందర్ప
భాగ్యనగరము
http://telugutheepi.blogspot.com/
http://manikyaveena.blogspot.com/
http://idikathakadu.blogspot.com/
http://abhagyanagaram.blogspot.com/

jyothi valaboju

unread,
Feb 1, 2008, 12:13:19 AM2/1/08
to telug...@googlegroups.com
మేలుకొలుపా...

కాని alarm  పెట్టుకునేది పడుకుంటే లేపడానికి కాదే.. ???  ఎప్పుడన్నా పెట్టుకుంటాం. మనల్ని హెచ్చరించడానికి..గుర్తు చేయడానికి.

Giri

unread,
May 2, 2011, 6:42:46 AM5/2/11
to కిరణ్ కుమార్, telug...@googlegroups.com
వైతాళికుడు, చాక్రికుడు, సౌఖశాయనికుడు, సౌఖసుప్తికుడు - ఇవి పూర్వము
మహారాజులను మేలుగొలిపు వానికి పేళ్ళు.

వీటిని పరిశీలించి, వితాళము లేక చాక్రికము అనునవి అలారమునకు తెలుగు
పదములుగా వాడవచ్చునని నా సూచన. మీ అభిప్రాయమును తెలుపండి.

గిరి


On Nov 28 2007, 10:58 am, "కిరణ్ కుమార్" <kothakota.ki...@gmail.com>
wrote:

kv ramana

unread,
May 2, 2011, 9:43:11 PM5/2/11
to telug...@googlegroups.com
వితాళాన్ని హెచ్చరించే సాధనంగా తీసుకోవచ్చు - చాలా బావుంది.

Sri Raghava Kiran Mukku

unread,
May 3, 2011, 2:06:36 AM5/3/11
to telug...@googlegroups.com
గిరిగారూ,

మీ సూచనలు చాలా బాగున్నాయండీ. అభినందనలు.

నమస్సులతో
రాఘవ

Akshay Regulagedda

unread,
May 4, 2011, 2:08:35 AM5/4/11
to telug...@googlegroups.com
బ్రౌణ్య నిఘంటువులో 'వైతాళిక' అంటే A melody or tune which is without a marked time అనే అర్థం ఇచ్చారు. మరింకే నిఘంటువులలో ఈ పదం ఇవ్వక పోవటం గమనార్హం; బహుశా, వాడుక నుంచి పోవడం వల్ల అలా జరిగిందేమో.

ఏది ఏమైనా, వితాళము అన్న పదము చాలా బాగుందండోయి! అయితే, ఒకటే సందేహము; వైతాళము కాకుండా వితాళము అని ఎందుకు సూచించారు? ఇక్కడ ఏ వ్యాకరణ నియమం వర్తిస్తుందో అన్నది తెలుసుకోవాలని ఉన్నది.

--
Akshay Regulagedda | రేగులగెడ్డ అక్షయ్
తెలుగుదేల యెన్న దేశంబు తెలుగేను.

arka somayaji

unread,
May 4, 2011, 4:42:18 AM5/4/11
to telug...@googlegroups.com
విశేషమైన తాళముతో ఒప్పునది ఆ శబ్దము  అని అర్ధం చెప్పుకోవచ్చు.
-సోమార్క

2011/5/4 Akshay Regulagedda <akshay.re...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
.మీ వాడు,
ధూళిపాళ అర్క సోమయాజి 

Giri

unread,
May 15, 2011, 8:15:14 AM5/15/11
to తెలుగుపదం
మూలపదము కనుక వితాళమును సూచించితిని

On May 4, 2:08 pm, Akshay Regulagedda <akshay.regulage...@gmail.com>
wrote:


> >
>
> ఏది ఏమైనా, వితాళము అన్న పదము చాలా బాగుందండోయి! అయితే, ఒకటే సందేహము; వైతాళము
> కాకుండా వితాళము అని ఎందుకు సూచించారు? ఇక్కడ ఏ వ్యాకరణ నియమం వర్తిస్తుందో
> అన్నది తెలుసుకోవాలని ఉన్నది.
>
> --

> Akshay *Regulagedda* | *రేగులగెడ్డ* అక్షయ్

Reply all
Reply to author
Forward
0 new messages