మిత్రులు క్షమించాలి. పైన తెలిపిన అడ్రస్ మారింది. అంతకు ముందు invisioni
వారి subdomain గా ఉండేది మా సైట్. ఇప్పుడు Hyperwebenable వారి
పుణ్యమాని.. స్వంత డొమైన్‌తో నడుపుతున్నాము. అది -
http://teluguthesis.com
అక్కడ పద్ధెనిమిది పర్వాల భారతం, భాగవతం,రామాయణం,ప్రబంధాలు,నవలలు,కథల
పుస్తకాలు,తెలుగు పరిశోధనాగ్రంథాలు అక్కడే చదువుకోవడానికి లేదా
డౌన్‌లోడ్ చేసుకోవడానికి లభిస్తున్నాయి.ఒకసారి మీరు ఆ సైట్‌ను
సందర్శించి అది మన తెలుగువారలకు మరింత ఉపయోగపడేందుకు అవసరమైన సూచనలు
ఇవ్వగలరు.
ఒక మంచి విషయాన్ని గుర్తు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
బుధజనవిధేయుడు
రామక పాండురంగశర్మ