ఒక పేరుని సూచించండి

2 views
Skip to first unread message

The Achievers

unread,
Mar 2, 2009, 10:45:41 PM3/2/09
to telug...@googlegroups.com, telug...@googlegroups.com
సభ్యులందరికి శుభాకాంక్షలు.
మిత్రులు కొంతమంది కాన్సర్ వ్యాధిగ్రస్థ పిల్లలకు వారి కుటుంబాలకు తగిన వైద్య, ఆర్ధిక, మానసిక సహాయాన్ని అందించడానికి ఒక స్వచ్చంద సేవా సంస్థ ని ప్రారంభిస్తున్నారు. ఆ foundation కి తగిన పేరు కోసం చూస్తున్నారు.  సహాయం, సేవ స్పూర్తి గా ఉండే ఏ పదం / పేరు ఐనా మన భారతీయ భాషల నుంచి తీసుకోవచ్చు.
ఆంగ్లం వద్దు.
మిత్రులు సూచించిన కొన్ని పేర్లు  - దయ, అశ, ఛాయ..
౨౦౦౯ మార్చ్ రెండవ వారం లోపు రిజిస్టర్ చేయించుదామని కోరిక.
మీరు సూచించే పేర్ల కొరకు ఎదురు చూస్తూ,

అనిలు


P.S:  This mail might have been sent to you in Telugu language. If you are unable
to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Sirish Kumar Tummala

unread,
Mar 2, 2009, 10:55:03 PM3/2/09
to telug...@googlegroups.com
వేకువ
ఉషస్సు
వెలుతురు
వెలుగు రేఖలు
ధీర
రేపు
రేపటి ఉదయం

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org


2009/3/3 The Achievers <the.ac...@gmail.com>

కిరణ్ కొత్తకోట

unread,
Mar 2, 2009, 11:18:31 PM3/2/09
to telug...@googlegroups.com
మీ వేగులోనే 3 పేర్లు అగుపించాయ్ నాకు.
 
సహాయ
సేవ
స్పూర్తి
ఒక మంచి పని కి శ్రీకారమ్ చుట్టిన మీకు, మీ మితృలకు కూడా అభినందనలు.
2009/3/3 Sirish Kumar Tummala <sirish...@gmail.com>



--
-కిరణ్ కొత్తకోట
http://vennelavaana.wordpress.com/

శాక్య ముని

unread,
Mar 3, 2009, 7:38:23 AM3/3/09
to telug...@googlegroups.com
ఆదరణ

కానీ ఇదే పేరుతో నేను నా స్నేహితులు కొందరు ఒక non profit ఈ మధ్య నే మొదలు పెట్టాం. మళ్ళీ ఉపయోగించుకోవచ్చు.

2009/3/2 కిరణ్ కొత్తకోట <kothako...@gmail.com>

sudhakar valluri

unread,
Mar 4, 2009, 11:55:49 AM3/4/09
to telug...@googlegroups.com
'ప్రేరణ' లేదా 'ఆత్మీయ' నప్పుతాయేమో, పరిశిలించండి. 

2009/3/3 The Achievers <the.ac...@gmail.com>

సభ్యులందరికి శుభాకాంక్షలు.
మిత్రులు కొంతమంది కాన్సర్ వ్యాధిగ్రస్థ పిల్లలకు వారి కుటుంబాలకు తగిన వైద్య, ఆర్ధిక, మానసిక సహాయాన్ని అందించడానికి ఒక స్వచ్చంద సేవా సంస్థ ని ప్రారంభిస్తున్నారు. ఆ foundation కి తగిన పేరు కోసం చూస్తున్నారు.  సహాయం, సేవ స్పూర్తి గా ఉండే ఏ పదం / పేరు ఐనా మన భారతీయ భాషల నుంచి తీసుకోవచ్చు.
ఆంగ్లం వద్దు.
మిత్రులు సూచించిన కొన్ని పేర్లు  - దయ, అశ, ఛాయ..
౨౦౦౯ మార్చ్ రెండవ వారం లోపు రిజిస్టర్ చేయించుదామని కోరిక.
మీరు సూచించే పేర్ల కొరకు ఎదురు చూస్తూ,

అనిలు


--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్

అనిలు

unread,
Mar 4, 2009, 12:37:00 PM3/4/09
to తెలుగుపదం

మిత్రులకి మీ సూచించిన పేర్లను పంపాను.
మీకు నెనరులు.

On Mar 3, 8:55 am, Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com>
wrote:


> వేకువ
> ఉషస్సు
> వెలుతురు
> వెలుగు రేఖలు
> ధీర
> రేపు
> రేపటి ఉదయం
>
> - తుమ్మల శిరీష్ కుమార్
> -----------
> నా బ్లాగు:http://chaduvari.blogspot.com
> బ్లాగులన్నీ:http://koodali.org
>

> 2009/3/3 The Achievers <the.achiev...@gmail.com>

అనిలు

unread,
Mar 4, 2009, 12:38:25 PM3/4/09
to తెలుగుపదం
కిరణ్ గారికి,

:)
ధన్యవాదాలు. వారు మీరు సూచించిన పేర్లని వారికి అందజేసాను.

On Mar 3, 9:18 am, కిరణ్ కొత్తకోట <kothakota.ki...@gmail.com> wrote:
> మీ వేగులోనే 3 పేర్లు అగుపించాయ్ నాకు.
>
> సహాయ
> సేవ
> స్పూర్తి
> ఒక మంచి పని కి శ్రీకారమ్ చుట్టిన మీకు, మీ మితృలకు కూడా అభినందనలు.

> 2009/3/3 Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com>


>
>
>
> > వేకువ
> > ఉషస్సు
> > వెలుతురు
> > వెలుగు రేఖలు
> > ధీర
> > రేపు
> > రేపటి ఉదయం
>
> > - తుమ్మల శిరీష్ కుమార్
> > -----------
> > నా బ్లాగు:http://chaduvari.blogspot.com
> > బ్లాగులన్నీ:http://koodali.org
>

> > 2009/3/3 The Achievers <the.achiev...@gmail.com>


>
> > సభ్యులందరికి శుభాకాంక్షలు.
> >> మిత్రులు కొంతమంది కాన్సర్ వ్యాధిగ్రస్థ పిల్లలకు వారి కుటుంబాలకు తగిన
> >> వైద్య, ఆర్ధిక, మానసిక సహాయాన్ని అందించడానికి ఒక స్వచ్చంద సేవా సంస్థ ని
> >> ప్రారంభిస్తున్నారు. ఆ foundation కి తగిన పేరు కోసం చూస్తున్నారు.  సహాయం, సేవ
> >> స్పూర్తి గా ఉండే ఏ పదం / పేరు ఐనా మన భారతీయ భాషల నుంచి తీసుకోవచ్చు.
> >> ఆంగ్లం వద్దు.
> >> మిత్రులు సూచించిన కొన్ని పేర్లు  - దయ, అశ, ఛాయ..
> >> ౨౦౦౯ మార్చ్ రెండవ వారం లోపు రిజిస్టర్ చేయించుదామని కోరిక.
> >> మీరు సూచించే పేర్ల కొరకు ఎదురు చూస్తూ,
>
> >> అనిలు
>
> >> P.S:  This mail might have been sent to you in Telugu language. If you are
> >> unable
> >> to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8).

> >> For writing in Telugu, usehttp://lekhini.org

అనిలు

unread,
Mar 4, 2009, 12:41:38 PM3/4/09
to తెలుగుపదం
రిజిస్టర్ చేయనంత వరకు ఫరవాలేదు శాక్యముని గారు.
సొసైటి క్రింద చేసేటట్టయితే రిజిస్త్రార్ ఆఫ్ కంపెనిస్ కి కనీసం మూడు
పేర్లు ఇవ్వాలనుకుంటాను.
మీరు సూచించిన పేరుని వారికి ఇచ్చాను.

మీకు నెనరులు.


On Mar 3, 5:38 pm, శాక్య ముని <kuppa...@gmail.com> wrote:
> ఆదరణ
>
> కానీ ఇదే పేరుతో నేను నా స్నేహితులు కొందరు ఒక non profit ఈ మధ్య నే మొదలు
> పెట్టాం. మళ్ళీ ఉపయోగించుకోవచ్చు.
>

> 2009/3/2 కిరణ్ కొత్తకోట <kothakota.ki...@gmail.com>


>
> > మీ వేగులోనే 3 పేర్లు అగుపించాయ్ నాకు.
>
> > సహాయ
> > సేవ
> > స్పూర్తి
> > ఒక మంచి పని కి శ్రీకారమ్ చుట్టిన మీకు, మీ మితృలకు కూడా అభినందనలు.

> > 2009/3/3 Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com>


>
> >> వేకువ
> >> ఉషస్సు
> >> వెలుతురు
> >> వెలుగు రేఖలు
> >> ధీర
> >> రేపు
> >> రేపటి ఉదయం
>
> >> - తుమ్మల శిరీష్ కుమార్
> >> -----------
> >> నా బ్లాగు:http://chaduvari.blogspot.com
> >> బ్లాగులన్నీ:http://koodali.org
>

> >> 2009/3/3 The Achievers <the.achiev...@gmail.com>


>
> >> సభ్యులందరికి శుభాకాంక్షలు.
> >>> మిత్రులు కొంతమంది కాన్సర్ వ్యాధిగ్రస్థ పిల్లలకు వారి కుటుంబాలకు తగిన
> >>> వైద్య, ఆర్ధిక, మానసిక సహాయాన్ని అందించడానికి ఒక స్వచ్చంద సేవా సంస్థ ని
> >>> ప్రారంభిస్తున్నారు. ఆ foundation కి తగిన పేరు కోసం చూస్తున్నారు.  సహాయం, సేవ
> >>> స్పూర్తి గా ఉండే ఏ పదం / పేరు ఐనా మన భారతీయ భాషల నుంచి తీసుకోవచ్చు.
> >>> ఆంగ్లం వద్దు.
> >>> మిత్రులు సూచించిన కొన్ని పేర్లు  - దయ, అశ, ఛాయ..
> >>> ౨౦౦౯ మార్చ్ రెండవ వారం లోపు రిజిస్టర్ చేయించుదామని కోరిక.
> >>> మీరు సూచించే పేర్ల కొరకు ఎదురు చూస్తూ,
>
> >>> అనిలు
>
> >>> P.S:  This mail might have been sent to you in Telugu language. If you
> >>> are unable
> >>> to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8).

> >>> For writing in Telugu, usehttp://lekhini.org

అనిలు

unread,
Mar 4, 2009, 12:41:57 PM3/4/09
to తెలుగుపదం
సుధాకర్ గారికి,
ప్రేరణ ఇది వరకే వచ్చిందండి.
ఆత్మీయ ని సూచించినందుకు ధ్యనవాదాలు.

On Mar 4, 9:55 pm, sudhakar valluri <vska...@gmail.com> wrote:
> 'ప్రేరణ' లేదా 'ఆత్మీయ' నప్పుతాయేమో, పరిశిలించండి.
>

> 2009/3/3 The Achievers <the.achiev...@gmail.com>

Reply all
Reply to author
Forward
This conversation is locked
You cannot reply and perform actions on locked conversations.
0 new messages