ప్రస్తుతం ఏ అర్ధాలొతో వాడుతున్నారు?
ఇవి సంస్కృతపదాలు..
వక్తుం (పలుకుటకు) ఇచ్చా(కోరిక) వివక్షా = మాట్లాడాలని కోరిక.
గంతుం(వెళ్ళుటకు) ఇచ్చా జిగమిషా= వెళ్ళగోరిక
జేతుం (జయించుటకు) ఇచ్చా జిగీషా = గెలుపుకోరిక
పాతుం(తాగుటకు) ఇచ్చా పిపాసా= తాగాలనికోరిక/దప్పిక
భోక్తుం(తినుటకు) ఇచ్చా బుభుక్షా = తినగోరిక/ఆకలి
మోక్తుం(విడివడుటకు) ఇచ్చా ముముక్షా = ముక్తి కోరిక
జ్ఞాతుం(తెలుకునేందుకు) ఇచ్చా జిజ్ఞాసా= తెలుసుకోవాలని కోరిక.
అయితే కొన్నికొన్ని పదాలను మనంవేర్వేరు అర్థాల్లో వాడుతున్నాము.
ఈ వివక్ష అనే పదాన్ని.....
"జాతివివక్ష ఉండవద్దు" మొదలైన రీతిలో "భేదభావం" అనే అర్థంలో
వాడుతున్నాము.
ధన్యవాదములు.
- రామక పాండురంగశర్మ
----------------------------------------------------------------------------------------------------
సంస్కృతాంధ్రగ్రంథాలకు నెలవు ..
http://teluguthesis.com/index.php?
Panduranga Sarma garu,
Many thanks for the clarification.
Swarup
> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
> గుంపును చూడండి
2010/1/27 Dr.R.P.Sharma <rpandura...@gmail.com>:
> --
> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
>
> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
> గుంపును చూడండి
--
తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఇంగ్లీషుకూడా!
గతం చర్చ కూడా బాగుంది. పాడురంక శర్మ గరు నాకు సరిపొయేట్లుగా క్లుప్తంగా
బాగా చెప్పారు.
Swarup