Fwd: వికీపీడియా page వాడుకరి చర్చ:పవన్ has been created by தமிழ்க்குரிசில்

50 views
Skip to first unread message

pavan mvs

unread,
Mar 23, 2013, 1:02:54 AM3/23/13
to telug...@googlegroups.com
శుభమా అని  తెలుగు గురించి మరింత తెలుసుకోవాలని తెవికీలో నా పేరు నమోదు చేసుకొంటే ఈ అన్య భాషా పదం ఒకటి నా ఇన్ బాక్స్ లో చేరి నన్ను బాగా కలవర పెట్టేస్తుంది.. దీనర్థం ఏమిటో, ఇది ఎందుకు వస్తుందో ఎవరికైనా తెలిస్తే దయచేసి నాకు తెలియచెయ్యండి..  

---------- Forwarded message ----------
From: MediaWiki Mail <wi...@wikimedia.org>
Date: 2013/3/17
Subject: వికీపీడియా page వాడుకరి చర్చ:పవన్ has been created by தமிழ்க்குரிசில்
To: పవన్ <sumapava...@gmail.com>


ప్రియమైన పవన్,


వికీపీడియాలో వాడుకరి
చర్చ:పవన్ అనే పేజీని 17 మార్చి 2013
సమయానికి தமிழ்க்குரிசில்
సృష్టించారు, ప్రస్తుత
కూర్పు కొరకు
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%AA%E0%B0%B5%E0%B0%A8%E0%B1%8D
చూడండి.



రచయిత సారాంశం: {{welcome}}-~~~~

రచయితను సంప్రదించండి:
మెయిలు:
http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF%E0%B0%88%E0%B0%AE%E0%B1%86%E0%B0%AF%E0%B0%BF%E0%B0%B2%E0%B1%81%E0%B0%9A%E0%B1%86%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BF/%E0%AE%A4%E0%AE%AE%E0%AE%BF%E0%AE%B4%E0%AF%8D%E0%AE%95%E0%AF%8D%E0%AE%95%E0%AF%81%E0%AE%B0%E0%AE%BF%E0%AE%9A%E0%AE%BF%E0%AE%B2%E0%AF%8D
వికీ:
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:%E0%AE%A4%E0%AE%AE%E0%AE%BF%E0%AE%B4%E0%AF%8D%E0%AE%95%E0%AF%8D%E0%AE%95%E0%AF%81%E0%AE%B0%E0%AE%BF%E0%AE%9A%E0%AE%BF%E0%AE%B2%E0%AF%8D

మీరు ఈ పేజీకి వెళ్తే తప్ప
ఇక ముందు ఈ పేజీకి జరిగే
మార్పుల గురించిన వార్తలను
మీకు పంపించము. మీ
వీక్షణజాబితా లోని అన్ని
పేజీలకు ఉన్న గమనింపు
జెండాలను మార్చుకోవచ్చు.

             మీ స్నేహపూర్వక
వికీపీడియా గమనింపుల
వ్యవస్థ

--
మీ వీక్షణజాబితా అమరికలను
మార్చుకునేందుకు,
http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:EditWatchlist
ని చూడండి.

ఈ పేజీని మీ వీక్షణజాబితా
నుండి తొలగించుకునేందుకు,
http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%AA%E0%B0%B5%E0%B0%A8%E0%B1%8D&action=unwatch
కి వెళ్ళండి.

మీ అభిప్రాయాలు
చెప్పేందుకు మరియు మరింత
సహాయానికై:
http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82:%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95



--
అమ్మ నేర్పిన తీయని భాష తెలుగు.తెలుగు మాట్లాడడం మరచిన వాడు అమ్మని కుడా మరచినట్లే
తెలుగు లో మాట్లడదాం.అమ్మ నేర్పిన కమ్మదనాన్ని ఆస్వాదిద్దాం.
                                                                        ..పవను..
                                                                  ...నేను 'తెలుగు' వాడిని...

Rahmanuddin Shaik

unread,
Mar 23, 2013, 1:44:31 AM3/23/13
to telug...@googlegroups.com
అది మీకు స్వాగతం పలుకుతున్న వ్యక్తి వాడుకరి పేరు. తమిళ్‍కురిచిల్ అని ఉంది. అంతే. మీరు నన్ను చాట్ లో ఆడ్ చేసుకోండి. 

2013/3/23 pavan mvs <sumapava...@gmail.com>
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 



--
Rahimanuddin Shaik
నాని


A new address for ebooks : http://kinige.com
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
Reply all
Reply to author
Forward
0 new messages