తెలుగు పదానికి సహాయం కావలెను - చెయ్యమని విఙప్తి

0 views
Skip to first unread message

చక్రవర్తి

unread,
May 9, 2008, 12:33:05 PM5/9/08
to తెలుగుపదం
అందరికీ నమస్కారములు.

నేను ఈ గుంపుకు క్రొత్త. నేను ఇట్లా అడగ వచ్చో లేదు తెలియదు కానీ ధర్యైం
చేసి అడిగేస్తున్నాను.

తెలుగులో ’పంచాంగం’ అనే పదాన్ని ఎలా వ్రాయాలో తెలియ జేయగలరు. నేను
తప్పుగా వ్రాసానని నా అనుమానం. సరిదిద్ద గలరు.

ధన్యవాదములతో,
ఇట్లు,
భవదీయుడు.
http://ubusu.blogspot.com
http://bhavadeeyudu.blogspot.com

మురళీ కృష్ణ కూనపరెడ్డి

unread,
May 13, 2008, 8:23:36 AM5/13/08
to తెలుగుపదం
'పంచాంఙ్గం' అనికూడా వ్రాయటం చూసాను.

చక్రవర్తి

unread,
May 21, 2008, 3:09:44 AM5/21/08
to తెలుగుపదం
ధన్యవాదములు

On May 13, 5:23 pm, మురళీ కృష్ణ కూనపరెడ్డి
> > భవదీయుడు.http://ubusu.blogspot.comhttp://bhavadeeyudu.blogspot.com- Hide quoted text -
>
> - Show quoted text -
Reply all
Reply to author
Forward
0 new messages