నేను అక్షరమాల 2007 ను వాడుతున్నాను. ఆఫ్ లైను లోనూ 'online' లోనూ వాడుతున్నాను. బాగానే ఉంది కానీ ఒక్కోసారి అక్షరమాల పనిచేయడం లేదు. రెండు, మూడు సార్లు 'logoff' అయి మళ్ళీ 'logon' అయితే గానీ తెలుగు 'composing' కుదరటం లేదు. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? తెలియజేయగలరు.
|
వేణు గోపాల్
అక్షరమాల 2007 కి నెట్ అవసరం లేదు. Offline లో కూడా చక్కగా పనిచేస్తుంది.
krishnamaitri
2009/11/26 Kiran Vaka <kiran...@gmail.com>
Did anyone try this? It is called 'Project Akshara'.
"These input tools use free-form transliteration, where users spell Indian language words phonetically."
http://economictimes.indiatimes.com/infotech/software/Microsoft-launches-Indian-language-supporting-software/articleshow/5268753.cms