ధన్యవాదాలు...

3 views
Skip to first unread message

pullarao tamiri

unread,
Jan 26, 2012, 1:40:01 AM1/26/12
to telug...@googlegroups.com
వీకిపీడియా సమావేశం గురించి తెలిపినందుకు ధన్యవాదాలు....నేను కూడా వికి
అభిమానినే... వికి ని బాగా అనుసరిస్తుంటాను కూడా... పన్నెండో
సంవత్సరంలోకి ప్రవేశించినందుకు వికికి అభినందనలు....సమావేశానికి
రావడానికి ప్రయత్నిస్తాను...వివిధ భాషల వ్యాసాలతో ఈ ఏడాది కూడా వికి
మరింత పరిపుష్టం కావాలని నా ఆకాంక్ష....
-- పిఆర్ తమిరి, విజయవాడ.
Reply all
Reply to author
Forward
0 new messages