ఫైర్ ఫాక్సులో యంత్రం బొత్తాములు

0 views
Skip to first unread message

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Jul 24, 2008, 10:12:43 AM7/24/08
to telug...@googlegroups.com
http://type.yanthram.com లో ఉన్న MS-Word తరహా బొత్తాములు చాలాకాలం నుంచి  IE లో చూసుకుంటేనే కనిపిస్తున్నాయి. ఫైర్ ఫాక్సులో ఎప్పుడూ కనిపించలేదు. ఏం చేస్తే అవి కనిపిస్తాయో తద్ జ్ఞులు దయతో సెలవివ్వగలరని ప్రార్థన.  యంత్రం టైపింగ్ ప్యాడ్ ఫైర్ పాక్సులో ఎలా కనిపిస్తున్నదో ఇక్కడొక JPEG బొమ్మ జోడించాను.
--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
Yanthram_typing_pad.jpg

Murali Krishna Kunapareddy

unread,
Jul 25, 2008, 2:20:41 AM7/25/08
to telug...@googlegroups.com
మరింత వివరం కొఱకు ...

2008/7/24 తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli <subtad...@gmail.com>:



--
Charles Dickens  - "He would make a lovely corpse."
yanthram.gif

Madhusudan Pagadala

unread,
Jul 25, 2008, 6:31:39 PM7/25/08
to telug...@googlegroups.com
ఫైర్ ఫాక్స్ లో తెలుగుకి బొత్తముల సదుపాయం ఇప్పుడు లేదు. ఫైర్ ఫాక్స్
సరిగా పనిచేయుటలేదు టైపింగ్ కి మరియు ఫార్మాటింగ్ కి, అందుకని ఒక ఐఇ లో
మాత్రమే బొత్తములు కనిపిస్తాయి. ఫైర్ ఫాక్స్ 3.0 లో కూడా ఈ సదుపాయం లేదు.


2008/7/24 తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli
<subtad...@gmail.com>:

Reply all
Reply to author
Forward
0 new messages