సందేహం

1 view
Skip to first unread message

Kumar

unread,
Jul 22, 2008, 9:19:45 AM7/22/08
to తెలుగుబ్లాగు
'వర్డ్ వెరిఫికేషన్ ' అనగా ఏమిటి? దాని యెడల కొందరు బ్లాగర్లకు
అభ్యంతరాలు ఎందుకు? దయచేసి తెలియజేయగలరు.

Praveen Garlapati

unread,
Jul 22, 2008, 12:20:01 PM7/22/08
to telug...@googlegroups.com
మీ బ్లాగులో వ్యాఖ్య చేసేటప్పుడు ఒక పదం ఇచ్చి అది పూరిస్తే గానీ వ్యాఖ్య రాయనివ్వదు. అదే వర్డ్ వెరిఫికేషన్.
దానిని మీరు బ్లాగరు సెట్టింగులలోకి వెళ్ళి అచేతనం చెయ్యవచ్చు.


2008/7/22 Kumar <kuma...@yahoo.co.in>:

telugug...@gmail.com

unread,
Jul 22, 2008, 1:37:22 PM7/22/08
to తెలుగుబ్లాగు
వర్డ్ వెరిఫికేషన్ బ్లాగ్స్ల్ లో ఆటోమాటిక్ గా కామెంట్స్ పోస్ట్
చెయ్యకుండా ఉండటానికి spam నుండి కాపాడటానికి ఉపయోగ పడుతుంది. ఇది కొచెం
చిరాకుగా ఉన్నా బ్లాగర్స్ కి మేలు చేస్తుంది.
దూర్వాసుల పద్మనాభం

Kumar

unread,
Jul 23, 2008, 5:50:36 AM7/23/08
to తెలుగుబ్లాగు


On Jul 22, 10:37 am, "telugugreeti...@gmail.com"
> > అభ్యంతరాలు ఎందుకు? దయచేసి తెలియజేయగలరు.- Hide quoted text -
>
సందేహ నివృత్తి గావించిన ప్రవీణ్ గార్లపాటి గారికి మరియు దూర్వాసుల
పద్మనాభం గారికి ధన్యవాదములు.
> - Show quoted text -
Reply all
Reply to author
Forward
0 new messages