సరికొత్త Firefox Version 3.0.1 తో తిప్పలు

0 views
Skip to first unread message

cbrao

unread,
Jul 19, 2008, 8:54:12 AM7/19/08
to telug...@googlegroups.com

నిన్న సరికొత్త Firefox Version 3.0.1 దిగుమతి చేసుకొని, వాడుతున్నాను. పద్మా పొడిగింత పనిచెయ్యటం లేదు. ఈనాడు దినపత్రిక గ్రీక్ మరియు లాటిన్ భాషల్లో వస్తుంది. ఎదైనా తరుణో పాయం సెలవియ్యగలరు. 

-రావు
http://deeptidhaara.blogspot.com/ 
--
Please do not print this email unless it is absolutely necessary. Spread environmental awareness.

telugug...@gmail.com

unread,
Jul 19, 2008, 10:17:53 AM7/19/08
to తెలుగుబ్లాగు
మీరు తాజా పద్మ ఆడాన్ 0.4.13 క్రింది సైటు నుండి డౌన్ లోడ్ చేసుకోండి
రావు గారు. అది మంటనక్క 3.0.1 కి పనిచేస్తుండి.
http://ftp.osuosl.org/pub/mozdev/padma/padma-0.4.13.xpi

ఫద్మనాభం

cbrao

unread,
Jul 19, 2008, 10:58:40 AM7/19/08
to telug...@googlegroups.com
మీరిచ్చిన link పనిచెయ్యటం లేదు. మీ జవాబిచ్చిన స్పూర్తి తొ కొత్త లింక్ కనుగొని, సరికొత్త పద్మా ను దిగుమతి చేసుకోగలిగాను, ఈ కింది లింక్ నుంచి.
http://padma.mozdev.org/installation.html

మీ జవాబుకు ధన్యవాదాలు. 

telugug...@gmail.com

unread,
Jul 19, 2008, 2:41:04 PM7/19/08
to తెలుగుబ్లాగు
నేనిచ్చిన లింకు నేరుగా ఇన్స్టల్లేషన్ పేజ్ కి ఉంది. నాకు ఇప్పుడూ
దొరుకుతూనే ఉంది. ఏమైతేనేం మీరు కొత్త పద్మను సంపాదించారు. సంతోషం.

On Jul 19, 7:58 pm, cbrao <cbra...@gmail.com> wrote:
> మీరిచ్చిన link పనిచెయ్యటం లేదు. మీ జవాబిచ్చిన స్పూర్తి తొ కొత్త లింక్
> కనుగొని, సరికొత్త పద్మా ను దిగుమతి చేసుకోగలిగాను, ఈ కింది లింక్ నుంచి.http://padma.mozdev.org/installation.html
>
> మీ జవాబుకు ధన్యవాదాలు.
>
> 2008/7/19 telugugreeti...@gmail.com <telugugreeti...@gmail.com>:
Reply all
Reply to author
Forward
0 new messages