re-enrollment

4 views
Skip to first unread message

Kumar

unread,
Jul 17, 2008, 10:27:02 AM7/17/08
to తెలుగుబ్లాగు
కూడలి లో నా బ్లాగు టపాలు ఈ నెల 11వ తారీఖు నుండి రావటం లేదు. దానితో నా
బ్లాగును కూడలి నుండి తొలగించారని భావిస్తున్నాను.నేను ఎప్పుడూ నా టపా
ఏదైననూ దానిని ఒక్కసారే పోస్టు చేస్తాను.కానీ ఈ నెల 6వ తారీఖున పోస్ట్
చేసిన టపాను మాత్రం దానిలోని నూతన భావాలు ఎక్కువమందికి చేరాలనే ఉద్దేశంతో
వరుసగా ఐదు రోజుల పాటు పోస్టు చేశాను.నా బ్లాగును కూడలి నుండి
తొలగించడానికి అదే కారణమైతే ఇక ముందు అలా ఎక్కువ సార్లు పోస్టింగ్
జరగకుండా జాగ్రత్త పడతానని మనవిచేస్తున్నాను.లేక నా భావజాలం మీద ఏమైనా
అభ్యంతరాలుంటే అటువంటి అభ్యంతరకరమైన భావాలను ఇకనుండి ఈ బ్లాగులో
వ్యక్తంచేయనని తెలియజేసుకుంటున్నాను.నేను ప్రారంభించిన విశ్లేషణాత్మక
వ్యాసావళిని పూర్తిచేయ వీలుకల్పించవలసినదిగా కోరుకుంటున్నాను.కేవలం ఒక
టపాలోని అభ్యంతరకరమైన భావాలనాధారంగా చేసుకొని నా మిగతా వ్యాసాలకు కూడా
ప్రచురణార్హతను తీసివేయరని ఆశిస్తున్నాను.నా 6వ తారీఖు టపాలోని భావాలకు
కూడా వివరణ ఇస్తూ మరో టపా రాశాను.అప్పటికే నా బ్లాగు కూడలి నుండి
తొలగింపబడినదని గమనించాను.చదువరిగారు కూడా నా వ్యాసావళిని పొద్దు పత్రిక
సమీక్షలో ప్రత్యేకించి పేర్కొని ప్రశంసించారు. కనుక నా విజ్ఞప్తిని
ఆలకిస్తారని,నాకు తగు సూచనలతో నా బ్లాగును మరలా అనుమతిస్తారని
ఆశిస్తున్నాను.నా బ్లాగు URL http://shankharavam.blogspot.com.

Praveen Garlapati

unread,
Jul 17, 2008, 11:32:27 AM7/17/08
to telug...@googlegroups.com
కుమార్ గారు,

కూడలిలో మామూలుగా బ్లాగులను తొలగించడం జరగదు.
కూడలి బ్లాగు అగ్రిగేషన్ లో ఏవో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్టున్నాయి. పొద్దున్న వీవెన్ సరి
చేసినట్టున్నారు.

అన్నట్లు మీరు మీ భావజాలం పైన ఎవరికయినా అభ్యంతరాలు ఉన్నా మీ పద్ధతి మార్చుకోనవసరం లేదు.
బ్లాగులలో ఉండే ఆ స్వాతంత్ర్యం కోల్పోతే ఇక మిగిలిందేమీ లేదు.

మీ ఆలోచనలను ఆలోచనలుగానే మీ బ్లాగులో ఉంచండి.

- ప్రవీణ్

--
నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com

Veeven (వీవెన్)

unread,
Jul 17, 2008, 12:54:44 PM7/17/08
to telug...@googlegroups.com
2008/7/17 Kumar <kuma...@yahoo.co.in>:
కూడలి లో నా బ్లాగు టపాలు ఈ నెల 11వ తారీఖు నుండి రావటం లేదు. దానితో నా
బ్లాగును కూడలి నుండి తొలగించారని భావిస్తున్నాను.నేను ఎప్పుడూ నా టపా
ఏదైననూ దానిని ఒక్కసారే పోస్టు చేస్తాను.కానీ ఈ నెల 6వ తారీఖున పోస్ట్
చేసిన టపాను మాత్రం దానిలోని నూతన భావాలు ఎక్కువమందికి చేరాలనే ఉద్దేశంతో
వరుసగా ఐదు రోజుల పాటు పోస్టు చేశాను.నా బ్లాగును కూడలి నుండి
తొలగించడానికి అదే కారణమైతే ఇక ముందు అలా ఎక్కువ సార్లు పోస్టింగ్
జరగకుండా జాగ్రత్త పడతానని మనవిచేస్తున్నాను.

ఇదే కారణం. కొంత మంది నాకు ఈ టపా ఎన్ని రోజులైనా ఎందుకు వస్తుందని పిర్యాదు చేసారు. కనుక నేను తాత్కాలికంగా మీ బ్లాగుని అచేతనం చేసాను. తొలగించలేదు. కేవలం తాత్కాలికంగా అచేతనం చేసానంతే.
 
లేక నా భావజాలం మీద ఏమైనా అభ్యంతరాలుంటే అటువంటి అభ్యంతరకరమైన భావాలను ఇకనుండి ఈ బ్లాగులో
వ్యక్తంచేయనని తెలియజేసుకుంటున్నాను.నేను ప్రారంభించిన విశ్లేషణాత్మక
వ్యాసావళిని పూర్తిచేయ వీలుకల్పించవలసినదిగా కోరుకుంటున్నాను.కేవలం ఒక
టపాలోని అభ్యంతరకరమైన భావాలనాధారంగా చేసుకొని నా మిగతా వ్యాసాలకు కూడా
ప్రచురణార్హతను తీసివేయరని ఆశిస్తున్నాను.


మీ భావజాలం ఆధారంగా కూడలిలో చేరిక/తొలగింపు ఆధారపడి ఉండదు. మీ భావాలను మీరు నిస్సంకోచంగా మీ బ్లాగులో వ్యక్తపరచుకోవచ్చు.
 
చదువరిగారు కూడా నా వ్యాసావళిని పొద్దు పత్రిక
సమీక్షలో ప్రత్యేకించి పేర్కొని ప్రశంసించారు. కనుక నా విజ్ఞప్తిని
ఆలకిస్తారని,నాకు తగు సూచనలతో నా బ్లాగును మరలా అనుమతిస్తారని
ఆశిస్తున్నాను.నా బ్లాగు URL http://shankharavam.blogspot.com.

మీ బ్లాగుని కూడలిలో చేతనం చేస్తున్నాను.

నెనర్లు,
వీవెన్.

--
http://veeven.com/

sanjay prakash ravi

unread,
Jul 18, 2008, 3:52:53 AM7/18/08
to telug...@googlegroups.com
sanjay

రాకేశ్వర రావు

unread,
Jul 18, 2008, 4:24:58 AM7/18/08
to తెలుగుబ్లాగు

మన భారతదేశాన్ని భ్రష్టు పట్టించే ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘనా
మనఃతత్వాన్ని చూపించడం వల్ల తగిన శిక్ష వేసిన వీవెన్ కి అభినందనలు.
ఒక వ్యవస్థ ఉన్నప్పుడు దాన్ని గౌరవించడం ఉత్తమం. అందరూ ఉల్లంఘిస్తే
మొదటికే ఎసరువస్తుంది.
అలా ఉల్లంఘించిన వారిని శిక్షించి, వారు తప్పు తెలసుకున్నాక క్షమించిన
వీవెన్ జెంటిల్‌మాన్ అనిపించుకున్నారు. (దీనిని గేం థియరీలో జెంటిల్‌మాన్
స్టరాటజీ అంటారు).

రాకేశ్వర (అందం.బ్లాగుస్పాటు.కామ్)

On Jul 17, 9:54 pm, "Veeven (వీవెన్)" <vee...@gmail.com> wrote:
> 2008/7/17 Kumar <kumar...@yahoo.co.in>:
>
> > కూడలి లో నా బ్లాగు టపాలు ఈ నెల 11వ తారీఖు నుండి రావటం లేదు. దానితో నా
> > బ్లాగును కూడలి నుండి తొలగించారని భావిస్తున్నాను.నేను ఎప్పుడూ నా టపా
> > ఏదైననూ దానిని ఒక్కసారే పోస్టు చేస్తాను.కానీ ఈ నెల 6వ తారీఖున పోస్ట్
> > చేసిన టపాను మాత్రం దానిలోని నూతన భావాలు ఎక్కువమందికి చేరాలనే ఉద్దేశంతో
> > వరుసగా ఐదు రోజుల పాటు పోస్టు చేశాను.నా బ్లాగును కూడలి నుండి
> > తొలగించడానికి అదే కారణమైతే ఇక ముందు అలా ఎక్కువ సార్లు పోస్టింగ్
> > జరగకుండా జాగ్రత్త పడతానని మనవిచేస్తున్నాను.
>
> ఇదే కారణం. కొంత మంది నాకు ఈ టపా ఎన్ని రోజులైనా ఎందుకు వస్తుందని పిర్యాదు
> చేసారు. కనుక నేను తాత్కాలికంగా మీ బ్లాగుని అచేతనం చేసాను. తొలగించలేదు. కేవలం
> తాత్కాలికంగా అచేతనం చేసానంతే.
>
> > లేక నా భావజాలం మీద ఏమైనా అభ్యంతరాలుంటే అటువంటి అభ్యంతరకరమైన భావాలను ఇకనుండి
> > ఈ బ్లాగులో
> > వ్యక్తంచేయనని తెలియజేసుకుంటున్నాను.నేను ప్రారంభించిన విశ్లేషణాత్మక
> > వ్యాసావళిని పూర్తిచేయ వీలుకల్పించవలసినదిగా కోరుకుంటున్నాను.కేవలం ఒక
> > టపాలోని అభ్యంతరకరమైన భావాలనాధారంగా చేసుకొని నా మిగతా వ్యాసాలకు కూడా
> > ప్రచురణార్హతను తీసివేయరని ఆశిస్తున్నాను.
>
> మీ భావజాలం ఆధారంగా కూడలిలో చేరిక/తొలగింపు ఆధారపడి ఉండదు. మీ భావాలను మీరు
> నిస్సంకోచంగా మీ బ్లాగులో వ్యక్తపరచుకోవచ్చు.
>
> > చదువరిగారు కూడా నా వ్యాసావళిని పొద్దు పత్రిక
> > సమీక్షలో ప్రత్యేకించి పేర్కొని ప్రశంసించారు. కనుక నా విజ్ఞప్తిని
> > ఆలకిస్తారని,నాకు తగు సూచనలతో నా బ్లాగును మరలా అనుమతిస్తారని
> > ఆశిస్తున్నాను.నా బ్లాగు URLhttp://shankharavam.blogspot.com.
Reply all
Reply to author
Forward
0 new messages