జల్లెడ

0 views
Skip to first unread message

cbrao

unread,
Jul 20, 2008, 4:01:41 AM7/20/08
to telug...@googlegroups.com
పునఃదర్శనమిస్తున్న జల్లెడ కు స్వాగతం. టపాల మకుటాలు (Headings) మాత్రమే కనిపించి, టపాలలోని మొదటి 5 వాక్యాలు కొన్ని టపాలకు రావటం లేదు. జాలయ్య గారు ఈ పొరబాటు సవరించగలరు.

--
Please do not print this email unless it is absolutely necessary. Spread environmental awareness.

Srinivasa Raju Datla

unread,
Jul 20, 2008, 4:13:50 AM7/20/08
to telug...@googlegroups.com
రావు గారూ, నేనూ మీలాగే అనుకుని జాబు రాద్దామనుకున్నాను. తీరా చూస్తే ఆ టపాలలో కేవలం బొమ్మలు మాత్రమే ఉన్నాయి. కూడలి, జల్లెడలలో కేవలం రాతలు మాత్రమే చూపించేలా తయారు చేసినట్టునారు.

-
నెనర్లు
దాట్ల శ్రీనివాసరాజు
http://blog.harivillu.org


2008/7/20 cbrao <cbr...@gmail.com>:

cbrao

unread,
Jul 20, 2008, 8:07:51 AM7/20/08
to telug...@googlegroups.com
గతంలో నా టపాలు ఇలాగే మకుటాలు మాత్రమే వచ్చాయి. జల్లెడ లో ఎదో పొరబాటు ఉంది. దిద్దుబాటు చెయ్యల్సిన అవసరము ఉంది.

2008/7/20 Srinivasa Raju Datla <srinivasa...@gmail.com>:
Reply all
Reply to author
Forward
0 new messages