హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాలు

0 views
Skip to first unread message

దూర్వాసుల పద్మనాభం

unread,
Nov 22, 2009, 8:48:18 PM11/22/09
to తెలుగుబ్లాగు
హైదరాబాదు పుస్తక ప్రదర్శన డిసంబరు నెల 17 నుండి 27 వరకు
నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా లో జరుగుతుంది.
క్రిందటి సంవత్సరం లాగానే e-తెలుగు ఒక స్టాలును నిర్వహించాలని
తలపెట్టింది.
మామూలు రోజుల్లో మద్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు
శని, ఆది వారాలలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు స్టాలు తెరచి
ఉంటుంది.
స్టాలును విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది.
తమ సేవలను అందివ్వగల తెలుగు అభిమానులు క్రింది వివరాలను ఇ-మెయిలు ద్వారా
గాని
టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.

పేరు:
టెలిఫోను నంబరు:
ఇమెయిలు చిరునామా:
ఏ తేదీలలో ఏ సమయంలో స్టాలులో ఉండగలరో ఆ వివరాలు:

మీ అందరి సహాయ సహకారాలను ఆకాంక్షిస్తూ
- దూర్వాసుల పద్మనాభం
అద్యక్షుడు, e-తెలుగు
email: padmanabha...@google.com

Telephones: 9989691606
040-27002787

psm lakshmi

unread,
Nov 23, 2009, 6:37:24 AM11/23/09
to telug...@googlegroups.com
పద్మనాభంగారు,
అధ్యక్షులుగా మీ పేరు చూసి చాలా సంతోషించాను.  మిగతా కార్యవర్గం, ఆశయాలు, వగైరాలకి లింకు ఏమైనా వుంటే ఇవ్వగలరు.  ముందు ఖచ్చితంగా చెప్పలేముగానీ, నేనూ, మావారూ వీలైనంతగా రావటానికి ప్రయత్నిస్తాము.
అభినందనలతో
psmlakshmi

2009/11/23 దూర్వాసుల పద్మనాభం <telugug...@gmail.com>

rahimanuddin shaik

unread,
Nov 23, 2009, 12:15:53 AM11/23/09
to telugublog


2009/11/23 దూర్వాసుల పద్మనాభం <telugug...@gmail.com>

హైదరాబాదు పుస్తక ప్రదర్శన డిసంబరు నెల 17 నుండి 27 వరకు
నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా లో జరుగుతుంది.
క్రిందటి సంవత్సరం లాగానే e-తెలుగు ఒక స్టాలును నిర్వహించాలని
తలపెట్టింది.
మామూలు రోజుల్లో మద్యాహ్నం 2  నుండి రాత్రి 8 గంటల వరకు
శని, ఆది వారాలలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు స్టాలు తెరచి
ఉంటుంది.
స్టాలును విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది.
తమ సేవలను అందివ్వగల తెలుగు అభిమానులు క్రింది వివరాలను ఇ-మెయిలు ద్వారా
గాని
టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.
 పేరు:  రహ్మానుద్దీన్
టెలిఫోను నంబరు: 9493035658
ఇమెయిలు చిరునామా: nani...@gmail.com
ఏ తేదీలలో ఏ సమయంలో స్టాలులో ఉండగలరో ఆ వివరాలు: నేను మీరు చెప్పిన పై తేదీలలో ఏ రోజు చెప్పినా సరే సదా మీ సేవలో ఉంటాను

--
Rahimanuddin Shaik
నాని

amaranarayana beeda

unread,
Nov 23, 2009, 2:33:00 PM11/23/09
to telug...@googlegroups.com
నేను సైతం సిద్ధం . నా నెంబర్ :9291541948
నా బ్లాగ్ : పాలవెల్లి

2009/11/23 rahimanuddin shaik <nani...@gmail.com>

దూర్వాసుల పద్మనాభం

unread,
Nov 24, 2009, 5:03:48 AM11/24/09
to తెలుగుబ్లాగు
రహిమానుద్దీన్ మరియు అమరనారాయన గారికి
ధన్యవదములు. నేను మీతో సంపర్కంలో ఉంటాను

On Nov 24, 12:33 am, amaranarayana beeda <amar...@gmail.com> wrote:
> నేను సైతం సిద్ధం . నా నెంబర్ :9291541948

> నా బ్లాగ్ : పాలవెల్లి <http://www.palavelli.blogspot.com>
>
> 2009/11/23 rahimanuddin shaik <nani1o...@gmail.com>
>
>
>
> > 2009/11/23 దూర్వాసుల పద్మనాభం <telugugreeti...@gmail.com>


>
> > హైదరాబాదు పుస్తక ప్రదర్శన డిసంబరు నెల 17 నుండి 27 వరకు
> >> నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా లో జరుగుతుంది.
> >> క్రిందటి సంవత్సరం లాగానే e-తెలుగు ఒక స్టాలును నిర్వహించాలని
> >> తలపెట్టింది.
> >> మామూలు రోజుల్లో మద్యాహ్నం 2  నుండి రాత్రి 8 గంటల వరకు
> >> శని, ఆది వారాలలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు స్టాలు తెరచి
> >> ఉంటుంది.
> >> స్టాలును విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది.
> >> తమ సేవలను అందివ్వగల తెలుగు అభిమానులు క్రింది వివరాలను ఇ-మెయిలు ద్వారా
> >> గాని
> >> టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.
>
> >  పేరు:  రహ్మానుద్దీన్
> > టెలిఫోను నంబరు: 9493035658

> > ఇమెయిలు చిరునామా: nani1o...@gmail.com

దూర్వాసుల పద్మనాభం

unread,
Nov 24, 2009, 5:07:47 AM11/24/09
to తెలుగుబ్లాగు
ధన్యవాదములు లక్ష్మి గారూ
http://etelugu.org

On Nov 23, 4:37 pm, psm lakshmi <psmlakshmi1...@gmail.com> wrote:
> పద్మనాభంగారు,
> అధ్యక్షులుగా మీ పేరు చూసి చాలా సంతోషించాను.  మిగతా కార్యవర్గం, ఆశయాలు,
> వగైరాలకి లింకు ఏమైనా వుంటే ఇవ్వగలరు.  ముందు ఖచ్చితంగా చెప్పలేముగానీ, నేనూ,
> మావారూ వీలైనంతగా రావటానికి ప్రయత్నిస్తాము.
> అభినందనలతో
> psmlakshmi
>

> 2009/11/23 దూర్వాసుల పద్మనాభం <telugugreeti...@gmail.com>


>
> > హైదరాబాదు పుస్తక ప్రదర్శన డిసంబరు నెల 17 నుండి 27 వరకు
> > నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా లో జరుగుతుంది.
> > క్రిందటి సంవత్సరం లాగానే e-తెలుగు ఒక స్టాలును నిర్వహించాలని
> > తలపెట్టింది.
> > మామూలు రోజుల్లో మద్యాహ్నం 2  నుండి రాత్రి 8 గంటల వరకు
> > శని, ఆది వారాలలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు స్టాలు తెరచి
> > ఉంటుంది.
> > స్టాలును విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది.
> > తమ సేవలను అందివ్వగల తెలుగు అభిమానులు క్రింది వివరాలను ఇ-మెయిలు ద్వారా
> > గాని
> > టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.
>
> > పేరు:
> > టెలిఫోను నంబరు:
> > ఇమెయిలు చిరునామా:
> > ఏ తేదీలలో ఏ సమయంలో స్టాలులో ఉండగలరో ఆ వివరాలు:
>
> > మీ అందరి సహాయ సహకారాలను ఆకాంక్షిస్తూ
> > - దూర్వాసుల పద్మనాభం
> > అద్యక్షుడు, e-తెలుగు

> > email: padmanabhamdurvas...@google.com
>
> > Telephones: 9989691606
> >                     040-27002787

nagarjuna prathapaneni

unread,
Nov 25, 2009, 2:07:01 AM11/25/09
to telug...@googlegroups.com
iam also : my No .8019871886

24-11-09, దూర్వాసుల పద్మనాభం <telugug...@gmail.com>రాసిఉంది:

అనంత్

unread,
Nov 25, 2009, 9:48:43 AM11/25/09
to తెలుగుబ్లాగు
పద్మనాభంగారు,
e-తెలుగు స్తాల్ కి నేను రెండు రోజులు కేటాయించగలను.
నా నెం. +91 - 9440229906.
మీ సేవలో,
అనంత్.

On Nov 23, 6:48 am, దూర్వాసుల పద్మనాభం <telugugreeti...@gmail.com>
wrote:

> email: padmanabhamdurvas...@google.com
>
> Telephones: 9989691606
>                      040-27002787

దూర్వాసుల పద్మనాభం

unread,
Nov 26, 2009, 11:06:13 AM11/26/09
to తెలుగుబ్లాగు
అనంత్ గారు మరియు నాగార్జున గారు:
ధన్యవాదములు
నేను త్వరలో మీతో మాట్లాడతాను
- పద్మనాభం

> >                      040-27002787- Hide quoted text -
>
> - Show quoted text -

psm lakshmi

unread,
Nov 26, 2009, 11:18:44 AM11/26/09
to telug...@googlegroups.com
పద్మనాభంగారూ
మా ఫోన్ నెంబరు  9866001629       23545530
psmlakshmi
venkateshwarlu

2009/11/26 దూర్వాసుల పద్మనాభం <telugug...@gmail.com>

దూర్వాసుల పద్మనాభం

unread,
Nov 30, 2009, 7:09:33 PM11/30/09
to తెలుగుబ్లాగు
ధన్యవాదములు లక్ష్మిగారూ
- పద్మనాభం

On Nov 26, 9:18 pm, psm lakshmi <psmlakshmi1...@gmail.com> wrote:
> పద్మనాభంగారూ
> మా ఫోన్ నెంబరు  9866001629       23545530
> psmlakshmi
> venkateshwarlu
>

> 2009/11/26 దూర్వాసుల పద్మనాభం <telugugreeti...@gmail.com>

KBS Sarma

unread,
Dec 1, 2009, 10:36:22 AM12/1/09
to telug...@googlegroups.com
పద్మనాభం గారికి నమస్కారములు. రాబోయే పుస్తక ప్రదర్శనలో మా తెలుగురధం సంస్థ/బ్లాగ్ తరఫున యి తెలుగు నిర్వహించే ప్రదర్శన లో భాగస్వామ్యం తీసుకునేందుకు మీ అనుమతిని కోరుచున్నాము. దీనికి కావలసిన ప్రవేశ రుసుముని జమ చేస్తాను. మీ అనుమతిని తెలియజేయవలసినది. యిట్లు, మీ భవదీయుడు - కొంపెల్ల శర్మ - అధ్యక్షులు, తెలుగురధం (9701731333)

 
2009/12/1 దూర్వాసుల పద్మనాభం <telugug...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages