విజయవాడ లో బ్లాగరుల సమావేశం.
విజయవాడ లో బ్లాగరులకు ఒక సమావేశం నర్సింహరావ్ గారి కార్యాలయంలో ఏర్పాటు చేసాము.
ఇక్కడ బ్లాగరులే కాక కొత్తగా వచ్చే వారికి కంప్యూటర్లో తెలుగు వాడకం ఇంకా అంతర్జాలంలో తెలుగు వాడకం పై అవగాహనా సదస్సు ఉంటుంది. వికీపీడియా పై ముఖ్యంగా సదస్సు ఉంటుంది. ఆసక్తిగలవారు తప్పకుండా రండి!
మీకు తెలిసిన వారు విజయవాడలో ఉంటే, వారిని ఈ సమావేశానికి ఆహ్వానించండి.
తేదీ : 08/01/2012
సమయం : ఉదయం 10 గం॥
వేదిక : జీవన్ కృష్ణా బిల్డింగ్,
ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ఆఫీస్,
బీసెంట్ రోడ్డు,
విజయవాడ
సంప్రదింపులు :
9493035658 - రహ్మానుద్దీన్ షేక్
9951366577 - నరసింహ గారు