దాట్ల గారు :D
నేను కూడా బ్లాగేశ్వరుడు అని వ్రాసారని తెలియక చాలా తికమక పడ్డాను , ఎం
జరుగుతుందా అని. తెలియజేసినందకు చాలా నెన్ఎర్‌లు.
అన్నట్టు కుమారు గారు ..
నన్నెంతైనా తిట్టండి.. నా బ్లాగు డెస్పికబుల్ అనండి.. బూతులు వాడే పాలి
కాపు విధవ అనండి.. (
http://andam.blogspot.com/2007/11/blog-
post_07.html).. ప్రక్కవారిని ఉద్దరిస్తూ నటిస్తూ స్వయం ప్రయోజనం
చూసుకొనే కౌటిల్యపు సచ్చినోడనండి.. (
http://andam.blogspot.com/2007/07/
blog-post.html) అడ్డమైన మఱుగుదొడ్ల మీద టపాలు వేసే మైలపు వెధవ అనండి
(
http://andam.blogspot.com/2007/07/blog-post_10.html) కూటికి లేకున్నా
(http://andam.blogspot.com/2007/10/blog-post_13.html)నీతులు బోధించే
(
http://andam.blogspot.com/2007/11/blog-post_23.html) కపటస్థుడనండి.
ఇలా అవకాశం దొరికినప్పుడల్లా ప్రక్కవారికి నీతులు చెబుతూనే తన బ్లాగుకు
లంకెలు ఇచ్చుకునే బుద్థిగల - స్టాకు మార్కెట్టులో తక్కువకు కొని ఎక్కువకు
అమ్మి జనాలను మోసంచేద్దామని చూసి, అదే వృత్తిగానేంచుకున్న దలారీ
దొంగనాయలనండి.
కానీ నా పేరు చెప్పి అంతర్జాలంతో మన భాష సాంకేతికంగా అంచలంచెలుగా
ఎదగడానికి తోడ్పడ్డ గొప్పవారి గుఱించి మీరు ఎంత వ్యంగ్యంగా వ్రాసినా నాకు
గిట్టదు. కానీ భగత్ సింగ్ ప్రాణార్పణ చేసి మనకు సంపాధించిపెట్టిన
స్వాతంత్రాన్ని మీరు వినియోగించడంలో నాకు అభ్యంతరం లేదు.
రాకేశ్వర
On Jul 18, 4:41 pm, "Srinivasa Raju Datla"
> 2008/7/18 Kumar <
kumar...@yahoo.co.in>: