రమేష్ గారు,
Camcoder use చేయకుండానే మనం మనం కోరుకున్నట్లుగా video లను రూపొందించవచ్చు అతి సులభంగా, కొన్ని రకాల software సేవ లను వినియోగించి,
ప్రాథమికంగా మనకు ఇలా చేయాలంటే windows movie maker పట్ల కొంత అవగాహన ఆవశ్యకమై ఉన్నది.
మీరు ఈ windows movie maker సేవలను ఎలా వినియోగించుకోవాలో youtube లో చాలా tutor లు available గా ఉంటాయి.
అవి చూడటం ద్వారా వారు guide చేసినట్లు నడచుకోవటం ద్వారా చిన్న స్థాయి video prensetations చెయ్యొచ్చు
అయితే ఇంకా online లో కేవలం video making and editing కోసమే ఎన్నో softaware లు అందుబాటులో ఉన్నాయి.
వీలు చూసుకుని వాటిని కూడా తగిన విధంగా వివరిస్తాను
ప్రస్తుతానికి basic video తయారుచేసుకునేతండుకై windows movie maker తో ఒక అవగాహన సంపాదించి తరువాత సంప్రదించండి.
ఎందుకంటే ఈ ప్రాథమిక అవగాహనా ఏర్పడితేనే తదుపరి skills కి softwares లోని advanced విషయాలు విదిత మౌతాయి.
అంచేత... please search in google how to make videos with windows movie maker
నాకు youtube లో రెండు channels ఉన్నాయి
వీటిల్లో చాలా 90 % video లు cam Coder లేకుండా చేసినవే.
thanks
shiva