Google Groups Home
Help | Sign in
కూడలి
There are currently too many topics in this group that display first. To make this topic appear first, remove this option from another topic.
There was an error processing your request. Please try again.
flag
  5 messages - Collapse all
The group you are posting to is a Usenet group. Messages posted to this group will make your email address visible to anyone on the Internet.
Your reply message has not been sent.
Your post was successful
cbrao  
View profile
 More options Jul 16, 5:55 am
From: cbrao <cbra...@gmail.com>
Date: Wed, 16 Jul 2008 15:25:48 +0530
Local: Wed, Jul 16 2008 5:55 am
Subject: కూడలి

బ్లాగరులో పొరబాటో లేక కూడలి పొరబాటో తెలియదు. నా టపా "సాంకేతిక నిపుణల దొంగ
ఉద్యోగ దరఖాస్తు పత్రాలు" 15 న ప్రచురించినది ఇంతవరకూ http://koodali.org/ లో
రాలేదు కానీ http://koodali.org/blogs/select లో వచ్చింది. నా టపా కూడలి లో
వచ్చేలా చెయ్యవలసినదిగా కూడలి నిర్వాహకులకు మనవి.

-cbrao
http://deeptidhaara.blogspot.com/

--
Please do not print this email unless it is absolutely necessary. Spread
environmental awareness.

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Prasad Charasala  
View profile
 More options Jul 16, 9:36 am
From: "Prasad Charasala" <charas...@gmail.com>
Date: Wed, 16 Jul 2008 09:36:08 -0400
Local: Wed, Jul 16 2008 9:36 am
Subject: Re: [తెలుగుబ్లాగు:14682] కూడలి

కూడలి - 100 లోనివి కూడలి (అన్నీ) లో వస్తాయని ఇంతకు మునుపు వీవెన్ చెప్పినట్లు
గుర్తు.

అయితే నా "అంతరంగం" టపాలు కూడా "కూడలి-100" లో కనిపిస్తున్నాయో గానీ కూడలిలో
కనిపించడం లేదు.

--ప్రసాద్
http://blog.charasala.com

2008/7/16 cbrao <cbra...@gmail.com>:

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Veeven (వీవెన్)  
View profile
 More options Jul 16, 10:21 am
From: "Veeven (వీవెన్)" <vee...@gmail.com>
Date: Wed, 16 Jul 2008 19:51:51 +0530
Local: Wed, Jul 16 2008 10:21 am
Subject: Re: [తెలుగుబ్లాగు:14682] కూడలి

2008/7/16 cbrao <cbra...@gmail.com>:

> బ్లాగరులో పొరబాటో లేక కూడలి పొరబాటో తెలియదు. నా టపా "సాంకేతిక నిపుణల దొంగ
> ఉద్యోగ దరఖాస్తు పత్రాలు" 15 న ప్రచురించినది ఇంతవరకూ http://koodali.org/ లో
> రాలేదు కానీ http://koodali.org/blogs/select లో వచ్చింది. నా టపా కూడలి లో
> వచ్చేలా చెయ్యవలసినదిగా కూడలి నిర్వాహకులకు మనవి.

నిన్నటి నుండి కూడలి జాబితా 1 బ్లాగుల
<http://koodali.org/list/blogs/list1>నుండి టపాలు తెచ్చుకోవడంలో ఏదో
సమస్య ఎదురైంది. సరిచేసాను. ఇప్పుడు సరిగానే
వస్తున్నాయి.

నెనర్లు,
వీవెన్.

--
http://veeven.com/

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
cbrao  
View profile
 More options Jul 17, 12:45 pm
From: cbrao <cbra...@gmail.com>
Date: Thu, 17 Jul 2008 22:15:03 +0530
Local: Thurs, Jul 17 2008 12:45 pm
Subject: Re: [తెలుగుబ్లాగు:14684] Re: కూడలి

సమస్య పరిష్కారం కాలేదు. 15 న ప్రచురించిన "సాంకేతిక నిపుణల దొంగ ఉద్యోగ
దరఖాస్తు పత్రాలు", నేడు ప్రచురించిన "సామాన్య శాస్త్రం"
http://koodali.org
http://koodali.org/blogs
లో కాన రావటం లేదు. అయితే ఇవి
http://koodali.org/blogs/select
లో కనిపిస్తున్నాయి.
కూడలి వారు తగు చర్య తీసుకోవలసినదిగా కోరుతాను.

-cbrao
http://deeptidhaara.blogspot.com/

2008/7/16 Veeven (వీవెన్) <vee...@gmail.com>:

--
Please do not print this email unless it is absolutely necessary. Spread
environmental awareness.

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Veeven (వీవెన్)  
View profile
 More options Jul 17, 1:13 pm
From: "Veeven (వీవెన్)" <vee...@gmail.com>
Date: Thu, 17 Jul 2008 22:43:55 +0530
Local: Thurs, Jul 17 2008 1:13 pm
Subject: Re: [తెలుగుబ్లాగు:14688] Re: కూడలి

2008/7/17 cbrao <cbra...@gmail.com>:

> సమస్య పరిష్కారం కాలేదు. 15 న ప్రచురించిన "సాంకేతిక నిపుణల దొంగ ఉద్యోగ
> దరఖాస్తు పత్రాలు",

రెండు రోజుల క్రితంది, koodali.orgలో సమస్యే లేదు. బ్లాగుల పేజీ 16వ తేదీకి
వచ్చేసింది.

> నేడు ప్రచురించిన "సామాన్య శాస్త్రం"

ఇప్పుడు వస్తుంది.

> <http://koodali.org/blogs> లో కాన రావటం లేదు. అయితే ఇవి
> http://koodali.org/blogs/select
> లో కనిపిస్తున్నాయి.
> కూడలి వారు తగు చర్య తీసుకోవలసినదిగా కోరుతాను.

ఇప్పుడు ఇక వస్తాయి.

ఇలాంటి customer support :) సందేశాలు గుంపుకి అనవసరమేమో. నాకు పంపిస్తే చాలు.

--
http://veeven.com/

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
End of messages
« Back to Discussions « Newer topic     Older topic »

Create a group - Google Groups - Google Home - Terms of Service - Privacy Policy
©2008 Google