దేనికీ పనికిరాని గూగుల్ డాక్సు

2 views
Skip to first unread message

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Mar 23, 2008, 9:21:07 AM3/23/08
to తెలుగుబ్లాగు
'గూగుల్ డాక్సు ( http://docs.google.com ) లోకి మీరు ఎగుమతి చేసిన
ఫైళ్ళని మీ బ్లాగులో ప్రదర్శి౦చుకోవచ్చు" అని బ్లాగరులో చదివి
వెళ్ళిచూద్దును గదా ! అక్కడ అ౦త పెద్ద సీనేమీ లేదు. MS-Word
(2003), .pps, .ppt, .odt, .csv లా౦టి Extenstions గల చాలా కొద్దిరకాల
ఫైళ్ళని అనుమతిస్తున్నారు.

గూగులమ్మా ! నువ్వి౦కా చాలా దూర౦ వెళ్ళాలమ్మా !

Sowmya V.B.

unread,
Mar 23, 2008, 9:28:15 AM3/23/08
to telug...@googlegroups.com
నేను ఏమనుకుంటున్నా అంటే.. మీరు డాక్ ని ముందు పబ్లిష్ చేస్తే...అది
పబ్లిక్ ఔతుంది కదా..అప్పుడు అది బ్లాగులో పెట్టుకోవచ్చు అని వాళ్ళ అర్థం
ఏమో అని...

S.
2008/3/23 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>:

--
---------------------------------------------------
V.B.Sowmya
M.S.(by research) in CSE-Second Year
Search & Information Extraction Lab,
IIIT-Hyderabad
my blog:http://vbsowmya.wordpress.com
----------------------------------------------------

Sudhakar S

unread,
Mar 23, 2008, 12:13:35 PM3/23/08
to telug...@googlegroups.com
గూగుల్ డాక్స్ కి హైప్ వలన సీను వచ్చింది. జోహో చూసారా. గూగుల్ డాక్స్ కంటే వంద రెట్లు నయం.
 
www.zoho.com : మన చెన్నయ్ వీరులు తయారు చేసిన సాఫ్ట్ వేర్ ఇది.
 
సుధాకర్.

 
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://www.visualode.org

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Mar 27, 2008, 5:32:50 AM3/27/08
to తెలుగుబ్లాగు
సుధాకర్ గారికి నెనర్లు. ఇప్పుడే జోహో డాట్ కామ్ చూశాను. చాలా బావుందంటే
చాలా తక్కువ చెప్పినట్లే. అద్భుతంగా ఉంది.

On Mar 23, 9:13 pm, "Sudhakar S" <sudha...@gmail.com> wrote:
> గూగుల్ డాక్స్ కి హైప్ వలన సీను వచ్చింది. జోహో చూసారా. గూగుల్ డాక్స్ కంటే వంద
> రెట్లు నయం.
>
> www.zoho.com: మన చెన్నయ్ వీరులు తయారు చేసిన సాఫ్ట్ వేర్ ఇది.
>
> సుధాకర్.
>
> On 3/23/08, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtadepa...@gmail.com> wrote:
>
>
>
> > 'గూగుల్ డాక్సు (http://docs.google.com) లోకి మీరు ఎగుమతి చేసిన
> > ఫైళ్ళని మీ బ్లాగులో ప్రదర్శి౦చుకోవచ్చు" అని బ్లాగరులో చదివి
> > వెళ్ళిచూద్దును గదా ! అక్కడ అ౦త పెద్ద సీనేమీ లేదు. MS-Word
> > (2003), .pps, .ppt, .odt, .csv లా౦టి Extenstions గల  చాలా కొద్దిరకాల
> > ఫైళ్ళని అనుమతిస్తున్నారు.
>
> > గూగులమ్మా ! నువ్వి౦కా చాలా దూర౦ వెళ్ళాలమ్మా !
>
> --
> Sudhakar S | సుధాకర్
> iBlog @http://savvybytes.com

Varudhini Katragadda

unread,
Mar 27, 2008, 7:54:51 AM3/27/08
to telug...@googlegroups.com
ఇందులో తెలుగు లేదు కదండి.

2008/3/27 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>:

Sudhakar S

unread,
Mar 27, 2008, 12:07:30 PM3/27/08
to telug...@googlegroups.com
vundi...

jyothi valaboju

unread,
Mar 28, 2008, 2:44:22 AM3/28/08
to telug...@googlegroups.com
నిజంగా చాలా బావుంది. ఇక నా రాత కోతలన్నీ ఇందులోనే చేసుకుంటాను.

కిరణ్ కొత్తకోట

unread,
Mar 28, 2008, 5:14:38 AM3/28/08
to telug...@googlegroups.com
zoho లో తెలుగు ఎలా సెలెక్ట్ చేసుకోవడం? నాకు తెలుగు Language Options లో కనిపించడం లేదు.

2008/3/28 jyothi valaboju <jyothiv...@gmail.com>:

నిజంగా చాలా బావుంది. ఇక నా రాత కోతలన్నీ ఇందులోనే చేసుకుంటాను.




--
-కిరణ్ కొత్తకోట
http://vennelavaana.wordpress.com/

jyothi valaboju

unread,
Mar 28, 2008, 5:19:55 AM3/28/08
to telug...@googlegroups.com

అక్కడ ఆప్షన్ లేదు. బరహ, అక్షరమాల లేదా ఇన్ స్క్రిప్ట్ కి జై కొట్టాల్సిందే !!!

Sudhakar S

unread,
Mar 28, 2008, 5:57:31 AM3/28/08
to telug...@googlegroups.com
Telugu Interface translation is done 33% only. You can check the status here
 
On 3/28/08, jyothi valaboju <jyothiv...@gmail.com> wrote:

అక్కడ ఆప్షన్ లేదు. బరహ, అక్షరమాల లేదా ఇన్ స్క్రిప్ట్ కి జై కొట్టాల్సిందే !!!
Reply all
Reply to author
Forward
0 new messages