బుక్ ఎగ్జిబిషన్ కమిటీ ప్రస్తావన

2 views
Skip to first unread message

చక్రవర్తి

unread,
Nov 10, 2009, 3:52:03 AM11/10/09
to తెలుగుబ్లాగు
ఉండాలి .. ఉండాలి .. అందరూ బాగుండాలి.

నీరుడు జరిగిన బుక్ ఎగ్జిబిషన్ నందు e-తెలుగు వారి ఆధ్వర్యంలో మరియు తోటి
తెలుగు బ్లాగర్ల సహకారంతో నడిచిన స్టాల్ ని మీరందరూ విచ్చేసి ఆ
కార్యక్రమాన్ని విజయవంతం చేసినందులకు అందరికీ e-తెలుగు వారి తరుఫున
ధన్యవాదములు. మరి రాబోయే బుక్ ఎగ్జిబిషన్ నందు ఒక స్టాల్ నిర్వహిస్తే
ఎంతమంది సహకరిస్తారో అన్న తలంపుతో ఉద్బవించినదే ఈ జాబు.

ఇక అసలు విషయానికి వస్తే, ఔత్సాహికులు ఎంతమంది పాల్గొనడానికి సిద్దంగా
ఉన్నారో తెలియజేయ ప్రార్దన. ఈ కమిటీలో సభ్యులు కావలసిన వారు e-తెలుగులో
సభ్యత్వం తీసుకోవాలన్న నియమం ఏమీ లేదు. కావున అందరూ అర్హులే. ఇది
రాజుగారి ఇంట్లో పెళ్ళి కావున తెలుగు పాలు పోయ్యాల్సిందిగా
విన్నవించుకుంటున్నాము. అందరూ పాలు పోస్తున్నారుగా నా గ్లాసు లీళ్ళతో
చేరుకున్న పాలేమీ పలుచనపోవు అని అనుకోకుండా అందరూ తృణమో.. ఫలమో.. చేతి
సాయమో.. నోటి సాయమో.. లేక మరేదైనా వేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం
చెయ్యాల్సిందిగా కోరుకుంటున్నాను.

మీ మీ అభిప్రాయాలు.. సలహాలు.. సూచనలూ.. నిందలు.. అపవాదులు.. వగైరా
వగైరా.. ఏవైనా నేను స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాను అని సవినయంగా
తెలియజేసుకుంటున్నాను. దయచేసి చదివిన ప్రతి ఒక్కరూ స్పందించ ప్రార్దన.

ఇట్లు,
భవదీయుడు,
చక్రవర్తి
e-తెలుగు కోశాధికారి
౯౪౪ ౧౪ ౧౮ ౧౩౯ (తెలుగులో చరవాణి సంఖ్య)
944 14 18 139

Praveen Kumar NANDAGIRI

unread,
Nov 10, 2009, 4:21:43 AM11/10/09
to telug...@googlegroups.com
క్రితం మాదిరి గానే సమయం సహకరిస్తే (మరోలా అనుకోకండి, software pro కదా శని మరియు ఆదివారాలు మాత్రమే మా ఆధీనంలో ఉంటాయి) తప్పకుండా నేను భాగస్తుడినే...

2009/11/10 చక్రవర్తి <var...@gmail.com>



--
ఇట్లు,

ప్రవీణ్ కుమార్ నందగిరి
Test Engineer

My Diary: http://www.hydbachelors.wordpress.com
To read many telugu blogs: http://koodali.org   (or) http://jalleda.com  
తెలుగులో రాయడానికి (To write in telugu): http://lekhini.org

చక్రవర్తి

unread,
Nov 10, 2009, 4:32:52 AM11/10/09
to తెలుగుబ్లాగు
ఏసాయమైనా మహద్భాగ్యమే. రామాయణం అంతటి మహాగ్రంధంలో ఉడుతా సాయం కూడా
ప్రస్తావనకు వచ్చింది అంటే ఆ సాయం ఎంత ప్రాముఖ్యమో అర్దం చేసుకోగలరు.
వీలైతే తమరి చరవాణిని నాకు విడిగా చేర వేయ్యండి.

నా మైల్ ఐడీ varthy [at] gmail [dot] com

తక్షణమే స్పందించినందులకు నెనరులు

On Nov 10, 2:21 pm, Praveen Kumar NANDAGIRI <pravynan...@gmail.com>
wrote:

> To read many telugu blogs:http://koodali.org  (or)http://jalleda.com

sathish

unread,
Nov 11, 2009, 2:35:02 AM11/11/09
to తెలుగుబ్లాగు
మితృలకు నమస్కారం !

ఏదో అడపా దడపా ఇలా బ్లాగ్దర్శనం చేయుచుందును. కాన ఈ విషయాలు సంపూర్ణంగా
తెలియనేరను.
ఈ పుస్తక ప్రదర్సన ఏమిటి? ఉడత సాయం, బుడత సాయం - నిఝంగా తెలియకే - అననేమో
చెప్పగలరా? (చెప్పమని మనవి.)

మాకు అందుబాటులో ఉన్నట్లుగా స్పందించడానికి సిద్ధము.

మితృడు,
సతీష్.

> > తెలుగులో రాయడానికి (To write in telugu):http://lekhini.org- Hide quoted text -
>
> - Show quoted text -

KBS Sarma

unread,
Nov 11, 2009, 12:02:19 PM11/11/09
to telug...@googlegroups.com
భవదీయుడు గారికి, 
నమస్కారములు. నేను, అనగా, కొంపెల్ల శర్మ - తెలుగురధం బ్లాగ్ తరఫున రాబోయే పుస్తక ప్రదర్శనలో పెట్టబోయే ప్రయత్నం లో, కార్యక్రమాల నిర్వహణలో నావంతు సహాయ సహకారాలను అందిస్తానని మీకు తెలియబరుస్తున్నాను. వీలైనంత తొందరలో నేను యి-తెలుగు సంస్థలో సభ్యత్వం పొంద దలిచాను. 
సభ్యత్వం విషయం లో అర్హతలు ఏమైనా నిర్తారిస్తే, దయచేసి తెలియజేయ ప్రార్థన. 
ధన్యవాదములు.

యిట్లు, మీ భవదీయుడు

కొంపెల్ల శర్మ

2009/11/10 చక్రవర్తి <var...@gmail.com>
ఉండాలి .. ఉండాలి .. అందరూ బాగుండాలి.

చక్రవర్తి

unread,
Nov 12, 2009, 2:45:03 AM11/12/09
to తెలుగుబ్లాగు
గౌరవనీయులైన కొంపెల్లశర్మ గారికి,

ముందుకా సముఖత చూపినందులకు ధన్యవాదములు. e-తెలుగు సభ్యత్వ విషయమై నన్ను
విడిగా సంప్రదించగలరు. e-తెలుగు సభ్యత్వ అర్హతల విషయంలో ఒక్కటే నిబంధన.
తెలుగుపై ఆశక్తి కలిగి ఉండటమే. ఆశక్తి ఉన్వాళ్ళు తమ తమ శక్తి పరంగా
తెలుగుకి సేవ చెయ్యడమే మా e-తెలుగు లక్ష్యం.

అంతర్జాలంలో తెలుగు కనబడాలి మఱియు వ్రాయబడాలి. అందుకు ఉన్న అవరోధాలేమైనా
సరె వాటిల్ని అధిగమించడంలో మా వంతు కృషి మేము చేయ్యడానికి సిద్దంగా
ఉన్నాము అలాగే చేసేవారికి మేము అండగా ఉన్నాము . మరి మీరు ఈ విషయంలో
అర్హులైతే e-తెలుగు లో సభ్యత్వం పొందటానికి అర్హులే.

చక్రవర్తి

unread,
Nov 12, 2009, 2:48:27 AM11/12/09
to తెలుగుబ్లాగు
సతీష్ గారు,

స్పందించి ఉత్సూహాన్ని చూపినందులకు ధన్యవాదములు. ఇక అసలు విషయానికి
వస్తే.. పైన చెప్పినట్లుగా ఈ సంవత్సరం జరిగే భాగ్యనగర్ పుస్తక ప్రదర్శనలో
eతెలుగు స్టాల్ కనుక పెట్టి తెలుగు ని ప్రోత్సాహిస్తే, మీరు ఏవిధంగా
సహకరిస్తారు అని నేను సభా ముఖంగా అడిగాను. అందుకు మీకు కలిగిన లేదా తోసిన
సాయం చెయ్యొచ్చని మనవి.

మరిన్ని వివరాలు అవసరం అయితే నా చరవాణి యందు సంప్రదించండి.

> > > తెలుగులో రాయడానికి (To write in telugu):http://lekhini.org-Hide quoted text -

sateesh Kumar

unread,
Nov 12, 2009, 2:26:28 AM11/12/09
to telug...@googlegroups.com
చక్రవర్తి గారు, నమస్కారం. ముందుగా అనుకున్నట్లుగా నేను పుస్తక ప్రదర్శనలో ఈ-తెలుగు కొరకు నా సమయాన్ని కేటాయించటానికి ఏర్పాట్లు చేసుకున్నాను. నా సంపూర్ణ సహకారం మన ఈ-తెలుగుకు ఎప్పుడూ ఉంటుంది. మిగిలిన విషయాలు వచ్చే సమావేశంలో మాట్లాడుకుందాం. - సతీష్ కుమార్ యనమండ్ర
2009/11/10 చక్రవర్తి <var...@gmail.com>
ఉండాలి .. ఉండాలి .. అందరూ బాగుండాలి.

rama

unread,
Nov 12, 2009, 3:05:05 AM11/12/09
to telug...@googlegroups.com
అసలింతకీ ఎప్పుడండీ ఈ సమావేశాలు?
http://www.sumamala.info


2009/11/12 చక్రవర్తి <var...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 12, 2009, 4:26:55 AM11/12/09
to telug...@googlegroups.com
ఆశక్తి = ఆ 'శక్తి'
ఆసక్తి = interest


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

చక్రవర్తి

unread,
Nov 12, 2009, 5:23:49 AM11/12/09
to తెలుగుబ్లాగు
తాడేపల్లి గారు,

సరిదిద్దినందులకు నెనరులు. అలాగే శక్తి కూడా ముఖ్యమే. కాబట్టి ఆసక్తి
ఉన్నవారు తమ తమ శక్తికి తగ్గట్టుగా సాయపడతారన్నది నా అభిమతం. ఇక ముందు
జాగ్రత్త పడతాను.

On Nov 12, 2:26 pm, తాడేపల్లి T.L. Bala Subrahmanyam


<subtadepa...@gmail.com> wrote:
> ఆశక్తి = ఆ 'శక్తి'
> ఆసక్తి = interest
>
> నెనర్లు. (Thanks)
>
> Yours Truly

> T. L. Bala Subrahmanyamhttp://www.tadepally.com

sravan kumar

unread,
Nov 13, 2009, 1:42:06 AM11/13/09
to telug...@googlegroups.com
 ఇంతకీ పుస్తక ప్రదర్శన ఎప్పుడో,ఎక్కడో చెప్పలేదు
దయ చేసి చెప్పగలరు
భవదీయ
శ్రవణ్ కుమార్

చక్రవర్తి

unread,
Nov 13, 2009, 8:59:44 AM11/13/09
to తెలుగుబ్లాగు
ప్రస్తుత సమాచారం ప్రకారం డిసెంబర్ నెల 17వ తారీఖున మొదలౌతుంది. అలా
మొదలై విజయంగా పదకొండు రోజులు నడుస్తుంది.

sravan kumar

unread,
Nov 13, 2009, 9:13:13 AM11/13/09
to telug...@googlegroups.com

కృతజ్ఞతలు


చక్రవర్తి

unread,
Nov 13, 2009, 9:41:06 AM11/13/09
to తెలుగుబ్లాగు
ఉత్తి కృతఙ్ఞతలేనా.. లేక పాలు నీళ్ళు ఏమైనా ఉన్నాయా..

On Nov 13, 7:13 pm, sravan kumar <srava...@gmail.com> wrote:
> కృతజ్ఞతలు

Reply all
Reply to author
Forward
0 new messages