e - తెలుగు నవంబర్ 2009 సమావేశం

0 views
Skip to first unread message

cbrao

unread,
Nov 6, 2009, 11:39:29 AM11/6/09
to telug...@googlegroups.com
 

సమయం: ఆదివారం  నవంబర్ 8  సాయంత్రం  3 గంటలకు
స్థలం: కృష్ణకాంత్ ఉద్యానవనము, యూసఫ్ గూడా, హైదరాబాదు.

తెలుగు బ్లాగరులు, తెలుగు అభిమానులూ  అందరూ పాల్గొనండి. మీ మిత్రులకు e -తెలుగు పరిచయం చెయ్యండి. రండి e-తెలుగు కొత్త యాజమాన్య సభ్యులతో పరిచయం చేసుకొందాము. మీ సలహాలు ఇవ్వండి. కొత్త మిత్రులను సంపాదించండి. e-తెలుగు పై మీకున్న  సందేహాలు తీర్చుకోండి. సమైక్యంగా అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికై మీ వంతు సహకారాన్నివ్వండి.

-cbrao
94934 04866 
Veeven
98664  95967

--
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org/index.html

cbrao

unread,
Nov 8, 2009, 3:36:47 AM11/8/09
to telug...@googlegroups.com
వాన కారణంగా ఈ రోజు జరగవలసిన  e తెలుగు సమావేశ స్థలి  మార్చటమైనది. అసౌకర్యానికి చింతిస్తున్నాము.

కొత్త స్థలం: సి.బి.రావు  నివాసము, వెంగళరావు నగర్


-cbrao
94934 04866
Veeven
98664  95967

2009/11/6 cbrao <cbr...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 8, 2009, 6:13:59 AM11/8/09
to telug...@googlegroups.com
మీ నివాసస్థలం తెలియదు. నేను కృష్ణకాంతోద్యానానికి రావడమూ. 40 నిమిషాలు వేచిచూడ్డమూ, వెళ్ళిపోవడమూ కూడా అయింది. 


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

universal lover

unread,
Nov 9, 2009, 7:09:09 AM11/9/09
to telug...@googlegroups.com
ఎలా జరిగింది సమావేశం? వాన వల్ల ఇబ్బంది కలుగలేదు కదా? పాపం తాడేపల్లి వారు వెళ్లి తిరిగి వచ్హినట్లున్నారు?

ఇంతకీ " ఇ-తెలుగు యాజమాన్యం " అంటే ఎవరు? ఇది ఒక సంఘమా? సంఘ సభ్యులనా మీ భావన? నాకు దీని గురించిబొత్తిగా తెలియదు. కొంచం ఎవరైనా వివరాలు తెలుపుతారా?

నమస్కారం.

Veeven (వీవెన్)

unread,
Nov 9, 2009, 7:24:38 AM11/9/09
to telug...@googlegroups.com

9 నవంబర్ 2009 5:39 pm న, universal lover <lover.un...@gmail.com> ఇలా రాసారు :

ఇంతకీ " ఇ-తెలుగు యాజమాన్యం " అంటే ఎవరు? ఇది ఒక సంఘమా? సంఘ సభ్యులనా మీ భావన? నాకు దీని గురించిబొత్తిగా తెలియదు. కొంచం ఎవరైనా వివరాలు తెలుపుతారా?

ఇక్కడ నుండి మొదలుపెట్టండి: http://veeven.wordpress.com/2009/02/01/who-etelugu-started/


--
Read Telugu blogs @ koodali.org
Reply all
Reply to author
Forward
0 new messages